అనంతపురంలో గంజాయి బ్యాచ్ వీరంగం
ఇంటి వద్ద న్యూస���న్స్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన రాజేష్, ఉమా దంపతులు
అర్ధరాత్రి సమయంలో ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించిన ఆకతాయిలు
ఇంట్లోకి పెట్రోల్ విసిరి దాడికి యత్నం.. అనంతపురం నగరంలోని హమాలీ కాలనీ లో ఘటన
ఎస్పీ జగదీష్ కు ఫిర్యాదు చేసిన బాధితులు
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన దృశ్యాలు
అనంతపురంలో గంజాయి బ్యాచ్ వీరంగం
ఇంటి వద్ద న్యూసెన్స్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన రాజేష్, ఉమా దంపతులు
అర్ధరాత్రి సమయంలో ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించిన ఆకతాయిలు
ఇంట్లోకి పెట్రోల్ విసిరి దాడికి యత్నం.. అనంతపురం నగరంలోని హమాలీ కాలనీ లో ఘటన
ఎస్పీ జగదీష్ కు ఫిర్యాదు చేసిన బాధితులు
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన దృశ్యాలు
న��కు దండం @ysjagan అన్న ఇలాంటి లుచ్చా గాడిని కూడా కూల్ గా హ్యాండిల్ చేశావ్🙏🙏
"రక్తం రావాలి దెబ్బాపడాలి" అని వీడి అడ్డమైన మాటలతో యువతను రెచ్చగొట్టి శాంతి భద్రతలను విఘాతం కలిగించడానికి చూసిన నీ మీద పెట్టాలి రాజద్రోహం కేస్ 💦
BREAKING NEWS 🚨
Sugali Preethi's mother, Parvathi, has filed a complaint against Andhra Pradesh Deputy Chief Minister #PawanKalyan at the Gannavaram Police Station.
She alleged that Pawan Kalyan had promised justice before the elections but later claimed there was no evidence. She demanded that an FIR be registered and called for a thorough investigation into the case, along with strict action against those responsible.
BREAKING NEWS 🚨
Sugali Preethi's mother, Parvathi, has filed a complaint against Andhra Pradesh Deputy CM #PawanKalyan at the Gannavaram Police Station.
She said Pawan Kalyan had promised to get justice for her daughter before the elections. But later, he reportedly said there was no evidence in the case. She has requested the police to register an FIR, conduct a proper investigation, and take action against those responsible.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు
అధికారంలోకి రాగానే తన కుమార్తె కేసు విషయంలో న్యాయం చేస్తానని నమ్మించి మోసం చేశాడని ఫిర్యాదు
కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు ముగిసిపోయిన�� నా కూతురి కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడం బాధాకరం
యూట్యూబర్ రావణ్‌ను అరెస్ట్ చేయడానికి మాత్రం ఐదు రోజులుగా దాదాపు ఐదు వందల మంది పోలీసులు, నాలుగు జిల్లాల ఎస్పీలను ఉరుకులు పరుగులు పెట్టించారు
నిందితులు రాష్ట్ర మంత్రుల ఇళ్లలో, కర్నూలులో స్వేచ్ఛగా మా కళ్ల ముందే తిరుగుతున్నారు.. అతని మీద పెట్టిన 10 శాతం శ్రద్ధ మా మీద పెట్టి ఉంటే మా కుటుంబానికి న్యాయం జరిగేది
ఎందుకీ వివక్ష?
- సు��ాలి ప్రీతి తల్లి పార్వతి
Waging war against India and more: The charges Andhra Police have invoked against YouTuber Prashna Raavan.
In NDA-ruled AP under @ncbn, arrested for the 5th time within a span of 4 days - each time right after a court granted him bail in once case after another. This has turned into a mockery of the system to satisfy egos.
https://t.co/2sr1xTq10H
హే రామ్… సేవ్ ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు దుష్ట పాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం
@ncbn గారూ... రాజకీయ అణచివేత చర్యలకోసం, ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికి ఆంధ్రప్రదేశ్‌లో మీరు పోలీస్ వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణివైపు నడిపిస్తున్నారు. మీ పాలనలో పుట్టుకొచ్చిన దుష్టసంప్రదాయాలతో మీరు రాష్ట్రంలో ప్రతిచోటా విషపు విత్తనాలు నాటారు, అవి క్రమంగా మొక్కలై విషవృక్షాలుగా మారుతున్నాయి. చిన్నారులు మిస్సింగ్ అయినా దర్యాప్తుపై వేగం లేదు. మహిళలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదులు నమోదు కాకపోయినా కదలిక లేదు. గిరిజన మహిళను వివస్త్రచేసి, దాడి చేసినా అరెస్టులు లేవు. కానీ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్‌బెయిలబుల్ సెక్షన్లు పెడతారా?
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 30 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ ఆ పాప ఆచూకీ లేదు. తన కూతురు ఫొటోలు పట్టుకుని ఆ తండ్రి వీధివీధి తిరుగుతున్నాడు. పాప తల్లి ఆ బాధ తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఒక చిన్నారి ఆచూకీ కనుగొనడ��లోనే ప్రభుత్వం విఫలమైతే ఇక ప్రజల భద్రతకు భరోసా ఎలా ఇవ్వగలుగుతారు?
ఇంకో ఘటనలో ఇదే కాకినాడ జిల్లా పెద్దాపురంలో మానసిక దివ్యాంగురాలైన బాలికపై లైంగిక దాడి ఘటనపై కేసు నమోదుకు నానా తాత్సారం చేసి, నిందితులతో కుమ్మక్కు అయితే ఇక ఈ రాష్ట్రంలో పాలన ఎక్కడుంది?
పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ మాజీ కౌన్సిలర్ గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేశారన్న ఘటన రాష్ట్రాన్న�� కుదిపేసింది. ఇలాంటి దారుణ ఘటనలో, తాత్సారం చేసిన వారం రోజుల తర్వాత ఫిర్యాదు తీసుకోవడం ఒక పెద్ద తప్పు అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయకపోవడం మరింత దారుణం. పైగా బాధితులపైనే ఎదురు కేసు పెట్టడం చూస్తే, నేరస్తులకు రక్షణ, బాధితులకు వేధింపులు అన్నట్టుగా మీరు పోలీసు వ్యవస్థను నడుపుతున్నారు.
సాయికృష్ణ లాకప్‌డెత్, శవం మాయం కేసు రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆ తల్లి అడిగిన ��్రశ్నలకు మీ వద్ద ఇప్పటికీ సమాధానాల్లేవు. క్రాంతికుమార్ ఆత్మహత్య కేసు, తాను ఇచ్చిన మరణ వాంగ్మూలం, దీన్ని సోషల్ మీడియా సాక్షిగా చూసిన ప్రజలు తీవ్రంగా కలతచెందారు. గంగమ్మ, తిరుపతమ్మల లాకప్‌డెత్, పోలీసుల వేధింపులతో కళావతి ఆత్మహత్య కేసులు, ఇవన్నీ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు తీవ్ర తలవంపులు తెచ్చాయి. అయినా, మీ బరితెగింపునకు కట్టడి లేదు.
వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి రోజుకో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై వాటికి సంబంధించిన సెక్షన్లతో కాకుండా, బెయిల్ రాని సెక్షన్లు పెట్టాలని, కేసులను వ్యవస్థీకృత నేరాలకు లింక్ చేయాలంటూ ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ మాదిరిగా మీరే, ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఈ ఆదేశాలు చేరేలా, పోలీసులకు హుకుం జారీ చేసినట్లుగా సమాచారం వస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ప్ర��ల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, భయపెట్టాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుంది.
యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్, ఉస్మానియా గోల్డ్‌మెడల్ జర్నలిస్ట్ కేవీఆర్‌ను సరైన చట్ట ప్రక్రియలు పాటించకుండా హైదరాబాద్ నుంచి భారీ పోలీసు బలగాలతో తీసుకురావడం, అతను చేయని వాటిని చేసినట్టుగా ఎఫ్ఐఆర్లో పెట్టి, జైలుకు పంపడం అత్యంత దుర్మార్గం.
యూట్యూబర్ రావణ్ విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులకు, నాలుగు కోర్టుల్లో బెయిల్స్ వచ్చినా, అహంకారంతో చెలరేగిపోతూ, నేరుగా సంబంధిత పోలీస్స్టేషన్లపై తమ వారి చేత దాడులు చేయించారు. అసహనంతో తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మోపారు. చంద్రబాబుగారూ.., మీరు, పవన్‌కళ్యాణ్, లోకేష్‌లు సహా మీ పార్టీ నాయకులు గతంలో, ఇప్పుడుకూడా ఏ మాట్లాడారో, ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు వాళ్లుకూడా అవే మాటలు మాట్లాడుతున్నారు, వాటినే ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు మ���ి అవే అభియోగాలు మీ మీదకూడా పెట్టాలికదా? విమర్శకులను నేరస్తులుగా చిత్రీకరించడం, వారిని చంపడం కోసం పోలీస్స్టేషన్ల మీదకు మీవారిని పంపి దాడిచేయించడం, పోలీసులు మౌనం వహించి, ప్రేక్షకు పాత్ర పోషించడం, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలు. ఇది రాజ్యాంగ హక్కులపై దాడి. ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడి.
చంద్రబాబుగారూ ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సింది రౌడీ పోలీస్ రాజ్యం కాదు. జంగిల్���రాజ్ కాదు. ప్రజలకు భద్రత కల్పించే పాలన కావాలి. బాధితులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం కావాలి. రాజకీయ ఆదేశాలకు కాకుండా, రాజ్యాంగానికి లోబడి నడిచే పోలీస్ వ్యవస్థ కావాలి.
హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.
English Version- https://t.co/Jbbc1nRyeK
భయపడేది లేదు భయపడేది లేదు.
మీ అక్రమ అరెస్టులకు భయపడేది లేదు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన రావణ్.
రావణ్ కారు ఎక్కుతున్న పోలీసులను తోసుకుంటూ ఎక్కిన రావణ్ మనుషులు.
ఐదోసారి అరెస్టైన ప్రశ్న రావణ్
🔹 అనకాపల్లి జిల్లా ఎలమంచిలి కోర్టులో బెయిల్ లభించడంతో ఇంటికి వెళ్తుండగా, మధ్యలో అడ్డగించి మరో కేసులో అరెస్టు చేసిన ఏలూరు పోలీసులు.
🔹 ఏపీ చరిత్ర��ో వరుసగా నాలుగు బెయిల్లు.. ఐదు అరెస్టులు ఎదుర్కొన్న వ్యక్తిగా ప్రశ్న రావణ్ నిలిచే అవకాశం.
🔹 ఇప్పటివరకు ఐదు అరెస్టులు.. ముందుముందు ఇంకెన్ని కేసులు నమోదవుతాయో చూడాలి.
4 th bail and again fifth arrest .. this is mockery of Court s Peopele are watching @ncbn@PawanKalyan#AndhraPolice#GovernmentofAndhrapradesh .. we are witnessing your arrogance, your frustration and your fear to Voices that question. Our fight will continue #justasking
మీరు నన్ను చంపేస్తే రావణ్ ఒక్కడే చనిపోతాడు.
కానీ ప్రశ్నించేవాడు మాత్రం చనిపోడు.
ప్రజా సమస్యలు అన్నీ వదిలేసి నా ఒక్కడి కోసం.
రోజుకి 500 మంది పోలీసులు తిండి మానేసి నా వెంట తిరుగుతున్నారు.
నా గొంతు పిసికి చంపితే పోలీస్ స్టేషన్లోనే చంపేయండి.
నా ఒక్కడి క���సం పోలీసులను ఇబ్బంది పెట్టకండి.
4 రోజుల నుంచి నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను.
చంపితే పోలీసులైన చంపేయండి లేదా నేను దీక్షతోనే చనిపోతాను.
- రావణ్
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ సాయికృష్ణ తల్లి
మేము కాపులం ఓట్లు వేసినందుకు పవన్ కళ్యాణ్ బాగా బుద్ధి చెప్పాడు
నా కొడుకు నీ అభిమాని.. వాడిని క్రిమినల్ అంటావా..
ఆ అమ్మాయితో కేసు ఏంటో అందరికీ తెలుసు.. ఆ అమ్మాయి బహిరంగంగా మాట్లాడింది..
ప్రెస్ మీట్ లో మాట్లాడుతారు.. వాళ్లది చెల్లుతుంది.. మాట్లాడుతారు
- సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి