పిఠాపురం నియోజకవర్గం ,విరవ గ్రామంలో ఇటీవల పార్టీలో చేరిన కొందరు నాయకుల వల్ల తొలి నుంచి జనసేన కోసం కష్టపడ్డ జనసైనికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ అంశాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి దృష్టికి తీసుకెళ్లి, నిజమైన జనసైనికులకు అండగా నిలవాలని కోరుతున్నాము.🙏
జనసేన పార్టీ సమాచార సేకరణ కమిటీలో తిరుపతి పార్లమెంట్ బాధ్యతలు అప్పగించి, ఇంత గొప్ప బృందంలో పని చేసే అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షులు @PawanKalyan గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
నాపై ఉంచిన విశ్వాసం నాకు ఒక బాధ్యత మాత్రమే కాదు, ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం కూడా. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కమిటీ సభ్యులతో కలిసి పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల సేకరణ మరియు సంస్థాగత అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తాను.
జనసేన సిద్ధాంతాలను ప్రతి ఇంటికి, ప్రతి హృదయానికి తీసుకెళ్లేందుకు నిబద్ధతతో ముందుకు సాగుతాను. ఈ బాధ్యతను ఒక పదవిగా కాకుండా, ప్రజాసేవకు వచ్చిన అవకాశంగా భావిస్తున్నాను.
ఈ అద్భుతమైన బృందంలో భాగస్వామిని చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు. మీ నాయకత్వం మాకు స్ఫూర్తి.
– శ్రీమతి లోకం మాధవి
@janasenaparty@pawankalyan@jspshatagniteam@jspveeramahila
#JSPMembershipToLeadership #LokamMadhavi #TirupatiParliament #PawanKalyan JanaSenaParty
பாலிமர் செய்தி குழுமத்தின் தலைவர் திரு. கல்யாணசுந்தரம் அவர்களை இன்றைய தினம் சென்னையில் உள்ள பாலிமர் தலைமை அலுவலகத்தில், மாண்புமிகு மத்திய இணை அமைச்சர் @DrLMurugan அவர்களுடன் இணைந்து மரியாதை நிமித்தமாக சந்தித்து, உரையாடினோம்.
அந்த சந்திப்பின் போது, மாண்புமிகு பாரதப் பிரதமர் திரு. @narendramodi அவர்களின் 12 ஆண்டுகால ஆட்சிப் பயணத்தில் இடம்பெற்ற முக்கிய சாதனைகள் மற்றும் நிகழ்வுகளை தொகுத்து வெளியிடப்பட்ட நூல்களை திரு. கல்யாணசுந்தரம் அவர்களிடம் வழங்கி மகிழ்ந்தோம்.
இந்நிகழ்வில் திரு. @KSRadhakrish அவர்களும் கலந்துகொண்டார்.
జనసేన పార్టీ పక్షాన రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ లింగమనేని రమేష్ @MPLingamaneni గారు ఈ రోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ శ్రీ సి పి రాధాకృష్ణన్ @CPR_VP గారు సమక్షంలో ప్రమాణం చేశారు.
#RajyaSabha
నీ భార్య కడుపుతో ఉంది
మగబిడ్డ పుడితే వాడు సినిమాల్లోకి వచ్చి స్టార్ అయ్యి ఇలాంటి రిస్కీ షాట్లు చేస్తే
అప్పుడు తెలుస్తుంది నా బాధ నీకు అని మా నాన్న అన్నారు
'పెద్ది' తో అది నిజమైంది
'పెద్ది' లో అతను నటించలేదు జీవించాడు.. ఇక నుండి తను 'చరణ్ జీవి'
మోడీ గారు చరణ్ కి 'న్యూ ఏజ్ మెగాస్టార్' అనే ట్యాగ్ ఇచ్చారు: చిరంజీవి
#PEDDI #RamCharan #CHIRANJEEVI #BuchiBabuSana
దేశంలో ఏదైనా మంచి జరగాలన్నా, మార్పు రావాలన్నా.. అది ప్రధాని మోదీ గారితోనే సాధ్యమని సాధారణ ప్రజలే కాదు, ఆఖరికి కాంగ్రెస్ కూడా గట్టిగా నమ్ముతోంది.
#PMModi
Two Indias this week:
In Hyderabad, a road has been named after Donald Trump.
In Chennai, a road has finally been named after Major Mukund Varadarajan, Ashoka Chakra.
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు బుధవారం ఉదయం దర్శించుకున్నారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి, అష్టోత్తరాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండ ఎగువన కొలువైన శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. పానకాల స్వామి వారికి పట్టువస్త్రాలతోపాటు పానకం నైవేద్యంగా సమర్పించి పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
అంతకు ముందు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు విచ్చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు మంగళవాద్యాలతో స్వాగతం పలికారు. రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ గారు తదితరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు.
Mega Power Star @AlwaysRamCharan met Hon’ble Deputy Chief Minister Sri @PawanKalyan garu at the Janasena Party Central Office in Mangalagiri.
Sri Ram Charan visited the Janasena Party office this evening for a courtesy meeting with Sri Pawan Kalyan garu before proceeding to attend the Andhra Premier League at the ACA International Cricket Stadium, Amaravati.
భీమిలి నియోజకవర్గం 8వ వార్డు ఋషికొండ బీచ్ రోడ్డు లో గల A1 గ్రాండ్ నందు "రాష్ట్రంలో రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి సంక్షేమం" సుపరిపాలనతో ప్రజల నమ్మకాన్ని సాధించిన సందర్భంగా సభలో భీమిలి నియోజకవర్గ @JanaSenaParty నాయకులు, వీర మహిళలు, జనసైనికులు మరియు కూటమి పార్టీ నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది.
இன்றைய தினம் சென்னையில் நடைபெற்ற தமிழக காங்கிரஸ் கட்சியின் மாநில தலைவர் திரு. @SPK_TNCC அவர்களின் இல்லத் திருமண வரவேற்பு நிகழ்வில் மாண்புமிகு மத்திய இணை அமைச்சர் @DrLMurugan அவர்கள் மற்றும் தமிழக பாரதிய ஜனதா கட்சியின் மாநில துணைத்தலைவர் திரு. @Chakravarthy257 அவர்களுடன் இணைந்து கலந்து கொண்டு மண்மக்கள் திருநிறைச்செல்வன் அர்ஜன் ராயர் மற்றும் திருநிறைச்செல்வி அக்ஷயா பிரியா அவர்களை வாழ்த்தி ஆசீர்வதித்தோம்.
மணமக்கள் இருவரும் எல்லா வளமும் நலமும் பெற்று இன்புற்று வாழ எல்லாம் வல்ல இறைவனை வேண்டிக் கொண்டேன்.