Digital Journalist | Breaking news & stories for the digital age | Telling stories that matter, across platforms | Media geek | Always chasing the next headline
Dear @SCRailwayIndia Can you pl inform the 07453 mtm - Sc Spl train pilot to drive like a train.
It took 4 hrs to travel 112 km. Which means 28Km per hour. If it continues it will take 14 hrs to reach sec-bad (395km from mtm).
If this happens that is disrespect for railways.
@KTRBRS మీ కామెంట్స్‌ను బిగ్‌టీవీ పూర్తిగా ఖండిస్తోంది. నమస్తే తెలంగాణ, టీన్యూస్లా బిగ్‌టీవీ ఓ పార్టీకి చెందిన ఛానల్ కాదు. మాది ఏ రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థ కాదు. స్వతంత్ర్యంగా పనిచేస్తున్న మీడియా సంస్థ. మీ ఆధ్వర్యంలో నడిచే సంస్థల్లా కొన్ని వార్తలు మాత్రమే ప్రసారం చేసి, కొన్ని పార్టీల వార్తలను మేం సెన్సార్ చేయడం లేదు. 520+ ఉద్యోగులతో తెలుగు మీడియా రంగంలో వేగంగా ఎదుగుతున్న సంస్థ.
గత ప్రభుత్వ పాలనలోని అక్రమాలను వెలుగులోకి తెస్తున్నందుకు మాపై ఓ ముద్ర వేసి, ప్రజల్లో విశ్వసనీయత తగ్గించాలన్న ప్రయత్నంగానే మీ కామెంట్స్ కనిపిస్తున్నాయి. దీన్ని బిగ్‌టీవీ ఏమాత్రం ఆమోదించదు. మా ఛానల్ మేనేజ్మెంట్ విషయంలో గానీ, ఫండ్స్ విషయంలో గానీ మీకు ఏమైనా సందేహాలుంటే ఎప్పుడైనా మా ఆఫీస్‌కు వచ్చి పరిశీలించుకోవచ్చు. You are most welcome.
అసలు మీరు అనుకుంటున్నట్లు బిగ్ టీవీ ఎవరికో చెందిన ఛానల్ అయితే మీకు మేం ఇంత కవరేజ్ ఎందుకు ఇస్తాం? కావాలంటే శాంపిల్ కి ఈ లింక్స్ చూడండి. మీకే కనిపిస్తుంది.
https://t.co/K8AwA0reFd
https://t.co/93ARCU0k7c
https://t.co/j1Sbu1ci2W
https://t.co/K2j4XEuysj
https://t.co/MBTZzlz4Hh
https://t.co/V1JSUWZIYu
https://t.co/9ma1evuVzw
https://t.co/yXTkRjen0T
https://t.co/wAOTZrr9lK
https://t.co/HILiBWSheQ
https://t.co/Fmna1ckRge
https://t.co/kAbaRQf1QQ
https://t.co/0m93vh9cu2
https://t.co/Hb5MZmeEfz
ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన ప్రఖ్యాత బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ని షట్ డౌన్ చేసేస్తుంది.
Internet Explorer గురించి మీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కామెంట్ చేయండి.
#Microsoft#InternetExplorer