దేశ సరిహద్దుల్లో ప్రాణాలను తెగించి పోరాడుతున్న జవాన్ భూమికి రక్షణ కరువు
అన్నమయ్య జిల్లాలో జవాన్ భూమిని కబ్జా చేసిన కబ్జాకోరులు.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని రెవెన్యూ అధికారులు, పోలీసులు
మన దేశం కోసం, మన భూమి కోసం, మన కోసం పోరాడుతున్న జవాన్ భూమిని కబ్జాకోరులు కబ్జా చేస్తుంటే కనీసం స్పందించరా? @ncbn@PawanKalyan@naralokesh అని ఆవేదన వ్యక్తం చేసిన జవాన్
రామసముద్రం మండలం చిట్టెంవారి పల్లి గ్రామంలో పారా మిలిటరీ జవాన్ మోహన్ భూమితో పాటు 45 మంది భూమిని అలాగే ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన చిన్నప్పగారి రెడ్డప్ప, లక్ష్మణగారి అంజప్ప, బోడె రెడ్డప్ప అనే కబ్జాకోరులు
అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నా కబ్జాదారులకు మద్దతుగా ఉంటున్న మండల రెవెన్యూ తహసీల్దార్.. పట్టించుకోని పోలీసులు
దీనిపై హైకోర్టులో పిల్ వేసిన జవాన్ సోదరుడు మోహన్.. కేసు కోర్టులో ఉన్నా కబ్జా భూమిపై పెత్తనం చెలాయిస్తున్న కబ్జాకోరులు
దీనిపై వెంటనే స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నాం @ncbn@PawanKalyan@naralokesh
మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండలంలోని కొత్తపల్లి,ద్వారకాపురి గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారితో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
#Anilkumaryadav#VoteForFan#YSRCPAgain2024
हार के डर से विपक्ष को निशाना बनाना भाजपा की हताशा का प्रतीक है। विपक्ष पर भाजपा जितना बड़ा प्रहार करेगी उसकी हार भी उतनी ही बड़ी होगी।
@BRSparty@RaoKavitha@OfficeOfKavitha
@TejYadav14 अपने वादे के लिए सीएम पद की कुर्बानी देने वाले लालू प्रसाद यादव कहां हैं?
कहां है पलटीस कुमार जो अपनी बात नहीं रखता..क्या पलटीस कुमार केडी है जो रंग बदलता है..?
ఫిబ్రవరి 18, 2011:
కడప ఎంపీగా శ్రీ వైఎస్ జగన్ గారు హైదరాబాద్ ఇందిరా పార్క్ లో చేస్తున్న “ఫీజు పోరు” దీక్షకు విద్యార్థిగా నేను హాజరు.
జూలై 27, 2023:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్ గారు ఏపీ ఎడ్యుకేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా నాకు అవకాశం
Leader for a reason @ysjagan 🙏
@suraj_yadav2005@rcytheleader "For the future of the youth... to fight against the anarchic rule, to rebel against the predatory leaders and establish a PARTY, the goal of the development of the people of the state..." The goal of winning millions of voices "#BCY_PARTY"...