భారత మాజీ ఉపరాష్ట్రపతి, పద్మ విభూషణ్ శ్రీ వెంకయ్య నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ప్రజా సేవనే పరమావధిగా భావించి అత్యున్నత రాజ్యాంగ పదవులను సమర్థవంతంగా నిర్వహిస్తూ దేశ ప్రజ�� హృదయాల్లో చెరగని ముద్ర వేసిన మీ నాయకత్వం చిరస్మరణీయం. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రతి వేదికపై గర్వంగా చాటిచెప్పిన మీ సేవలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి.
మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లుతూ ప్రజా జీవితంలో మరింత కాలం మార్గదర్శకులుగా కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని ప్రార్థిస్తున్నాను.
@MVenkaiahNaidu
#HappyBirthday #VenkaiahNaidu #PadmaVibhushan #PublicService #PolamReddyDineshReddy
🙏
@naralokesh అన్న
గారికి విన్నపం 🙏
3ఏళ్ల చిన్నారి చండిక హస్రిత (నెల్లూరు, తలమంచి) అరుదైన రక్తవ్యాధి CAMTతో పోరాడుతోంది. వెంటనే Bone Marrow Transplant అవసరం.
🏥 MGM Cancer Institute
రాకేష్
📞 99637 63588,9581193125
🙏 మీ సహాయం ఆమె ప్రాణాలను కాపాడగలదు
#SaveHasritha#Nellore
🙏
@naralokesh అన్న
గారికి విన్నపం 🙏
3ఏళ్ల చిన్నారి చండిక హస్రిత (నెల్లూరు, తలమంచి) అరుదైన రక్తవ్యాధి CAMTతో పోరాడుతోంది. వెంటనే Bone Marrow Transplant అవసరం.
🏥 MGM Cancer Institute
రాకేష్
📞 99637 63588,9581193125
🙏 మీ సహాయం ఆమె ప్రాణాలను కాప���డగలదు
#SaveHasritha #Nellore
ఈ నీచుడు ఒక మహిళ ఎమ్మెల్యే గురించి మాట్లాడింది ఏంటి ?
ఎందుకింత అహంకారం ?
మీరు మనిషి పుట్టుక పుట్టారా ? మీ ఇళ్లలో ఆడవాళ్ళు లేరా? ప్రసన్నకుమార్ రెడ్డి లాంటి వెధవలను చెప్పుతో కొట��టినా తప్పు లేదు.
2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే గా ఓడిపోయాడు.. ఈ నీచపు మాటలు మాట్లాడి మనిషిగా కూడా ఓడిపోయాడు.
@YSRCParty
సర్వేపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన మినీ మహానాడులో పాల్గొని తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన యుగపురుషుడు నందమూరి తారకరామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీని, నేడు ప్రజల విశ్వాసాన్ని పొంది��� పార్టీగా మరింత బలంగా నిలబెట్టుకోవాల్��ిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేసుకున్నాం. IT విప్లవానికి నాంది పలికిన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లో లక్షలాది యువత ఉద్యోగాల్లో ఉన్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారి కలలు ఆంధ్రప్రదేశ్‌ను AI హబ్‌గా తీర్చిదిద్దబోతున్నాయి. నాకు ఆదర్శమైన సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పోరాటాలు—రైతుల, సామాజిక ఉద్యమాల్లో ఆయన చొరవ అందరికీ స్పూర్తిదాయకం. వైసీపీ పాలన��ో పూర్తిగా వైముఖ్యానికి గురైన వ్యవస్థలు, ఈ 11 నెలల కూటమి పాలనలో తిరిగి గాడిలో పడుతున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం పనుల వేగవంతీకరణ, రూ.5 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు, లక్షలాది ఉపాధి అవకాశాలు—ఇవి అన్నీ తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధికి ని��ర్శనం. గ్రామీణ అభివృద్ధిలో కనీసం 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరగనిది కేవలం 11 నెలల్లోనే కూటమి ప్రభుత్వం చేసి చూపించింది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో జరిగే మహానాడుకు ప్రతి కార్యకర్త తప్పక తరలిరావాలని పిలుపునిస్తున్నాను.
#MiniMahanadu #TDPMahanadu2025 #SomireddyChandramohanReddy #NaraChandrababuNaidu #NaraLokesh #TDPVision #AIHubAP #Amaravati #Polavaram #APDevelopment #KootamiGovernment #TDPLegacy #ServepalliConstituency #YouthForTDP #PrajalaRajadhani #PolamreddyDineshReddy
Wishing the one and only @tarak9999 a thunderous birthday! 💥
Your screen presence, dedication & humility make you a true icon.
Keep ruling hearts and box offices! 🔥
#HappyBirthdayNTR#ManOfMassesNTR#NTR
లోకేష్ దూరదృష్టికి నిదర్శనం — 2024లో జపాన్ ఎల్జీ ప్రతినిధులతో సాగించిన చర్చలు ఇప్పుడు ఫలించి, శ్రీసిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ శంకుస్థాపనతో ఆంధ్రప్రదేశ్‌కు నూతన వృద్ధి దిశ!🚀
#APWelcomesLG#VisionaryLokesh#ThankYouLokesh
మహాత్మా జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి APEMCL విజయవాడ కార్యాలయంలో మహాత్మ పూలే గారికి ఘన నివాళి అర్పించాం..
స్త్రీ విద్యకు పాటుపడి, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహాత్మ పూలే గారి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం.
ఒక సమాన సమాజం కోసం ప��లే గారి ఆశయాలను నెరవేర్చడమే నిజమైన నివాళి.
- పోలంరెడ్డి దినేష్ రెడ్డి, Chairman, APEMCL..
#MahatmaPhule #JyotiraoPhuleJayanti #APEMCL #SocialJustice #PolamreddyDineshReddy
APEMC తరపున విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వైష్ణవికి నివాళి - ఆమె కుటుంబానికి 2 లక్షల ఎక్స్ గ్రేషియా సహాయం..
ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ (APEMC) లో విధులు నిర్వహిస్తున్న వైష్ణవి గారు 27-10-2024 తేదీన అనారోగ్యం కారణంగా ఆకాశాంతమైన వార్త తెలుసుకొని ఎంతో విచారం కలిగింది.
వైష���ణవి గారి సేవలకు గుర్తుగా మరియు కుటుంబానికి మద్దతుగా, కార్పొరేషన్ తరపున రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా సహాయాన్ని ప్రక��ించి, వ్యక్తిగతంగా వారి కుటుంబ సభ్యులను విజయవాడలోని కార్యాలయంలో కలిసి సంతాపం తెలిపి ధైర్యం చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జీఎం శ్రీ వెంకటేశ్వర్లు గారు కూడా పాల్గొన్నారు.
వైష్ణవి గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబానికి ఈ కష్టకాలంలో తాము అండగా ఉన్నామని తెలియజేస్తున్నాం.
- శ్రీ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, APEMC చైర్మన్..
ఉమ్మడి గుంటూరు, విజయవాడ, ఒంగోలు జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో భాజపా మరియు జనసేన పార్టీలు బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపుకోసం ఏర్పాటు చేసిన పార్లమెంట్ సమావేశంలో చిలకలూరు పేట MLC ఎన్నికల పరిశీల���ులుగా రాష్ట్ర ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు పాల్గొని సూచనలు అభిప్రాయాలు తెలియచేయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన 18వ బోర్డ్ మీటింగ్ లో 100 రోజుల ప్రణాళికలో భాగంగా ము��్యంగా E-WASTE కు సంబంధించి ప్రణాళిక మరియు కొన్ని ముఖ్యమైన అంశాలను అజెండాగా తీసుకొని సంబంధిత మంత్రి గారు డిప్యూటీ సీఎం కొనిదెల శ్రీ @PawanKalyan గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి నివేదిక పంపించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ సీఎస్ అనంతరాము (IAS) గారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ శ్రీ పి.కిష్టయ్య గారు, MD ఎస్.శరవణన్ (IFS) గారు పాల్గొన్నారు..
#EnvironmentCorporation #PolamreddyDineshReddy
MLC ఎలక్షన్ జరుగుతున్న సందర్భంగా చిలకలూరపేట నియోజకవర్గ శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ @PullaRaoP_TDP గారి నివాసంలో క్లస్టర్ ఇంచార్జ్ లు మరియు కూటమి ముఖ్య నాయకులతో సమావేశంలో పాల్గొని ఎలక్షన్ కు తీసుకోవలసిన కార్యక్రమాలు గురించి చర్చించడం జరిగింది..
#MLCElections #TDPJSPBJPTogether
#PolamreddyDineshReddy
ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రవేట్ స్కూల్ అసోసియేషన్ ఉపాధ్యాయులతో నిర్వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఉపాధ్యాలు అందరూ కలసి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు సమష్టిగా కృషి చేసి సమన్వయంతో ఉపాధ్యులు అందరు పనిచేయాలి. ప్రతి 30 మందికి ఒక కోఆర్డినేషన్ ఉంటారు అని తెలియజేస్తూ ఉపాధ్యాలు అందరూ కొన్ని కీలక అంశాలపై చర్చించడం జరిగింది..
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రివరులు శ్రీ ప్రత్త���పాటి పుల్లారావు గారు, నియోజకవర్గ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
#MLCElections #TDPJSPBJPTogether
#AlapatiRaja #PolamreddyDineshReddy
పల్నాడు జిల్లా ఇంచార్జ్ విద్యుత్ శాఖ మంత్రివర్యులు గౌ! శ్రీ గొట్టిపాటి రవికుమార్ (బుజ్జి) గారిని మర్యాదపూర్వకంగా కలిసి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజా గారిని విజయంపై పార్టీ శ్రేణులు చేయవలసిన కార్యక్రమాలు గురించి చర్చించడం జరిగింది..
@ravi_gottipati
#GottipatiRaviKumar #PolamreddyDineshReddy