మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు,
మీరు రాజీనామా చేయవలసిన అవసరం లేదు, డిబేట్ కు రమ్మని అడగం, కానీ దయచేసి వీరి మొర ఆలకించండి. రాష్ట్రం అంతా పరిస్థితి ఇలాగే ఉంది.
“గుడ్ మార్నింగ్ సార్. నేను మెదక్ నుండి మాట్లాడుతున్నాను నా పేరు అశోక్ సార్ . మా పిల్లలు బెస్ట్ అవైలబుల్ స్కీం కింద సిద్ధార్థ స్కూల్ గీత స్కూల్లో మెదక్ లో చదువుతున్నారు.
ఈ స్కూల్ యాజమాన్యం వారు ప్రతి విద్యా సంవత్సరం ఆరంభంలో “గవర్నమెంట్ నుండి మాకు హాస్టల్ ఫీజులు రావట్లేదు కనుక మీ పిల్లల్ని ఇప్పుడే పంపియొద్దని ప్రతిసారి నెల రోజుల పాటు ఇబ్బంది పెడుతున్నారు సార్”.
ఎవ్రీ ఇయర్ దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ నుండి మాకు ఇదే ప్రాబ్లం సార్.ఈసారి స్పెషల్‌గా సిద్ధార్థ స్కూల్ వాళ్ళు మెదక్ గీత స్కూల్ వాళ్ళు మాకు పిల్లలు వద్దే వద్దని ఖచ్చితంగా చెప్పుతున్నారు. దయచేసి మా దగ్గరికి రావద్దు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు.
ఈ విషయం గురించి మేము పలమార్లు మెదక్ కలెక్టర్ ఆఫీసులో విన్నవించడం జరిగింది.జిల్లా కలెక్టర్ గారికి లెటర్ ఇయడం కూడా జరిగింది.ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసులో కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. 50 మంది పేరెంట్స్ అందరం కలిసి గత 15 రోజుల నుండి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న దీనికి పరిష్కారం అనేది దొరకడం లేదు. (ప్రజా పాలన కదా!)
వెల్ఫేర్ ఆఫీస్ వాళ్ళు మాట్లాడుతున్నారు పిల్లల్ని తీసుకోండి మేము గవర్నమెంట్ తో మాట్లాడుతాము వాళ్ళతో మాట్లాడి మీ ఫీజు తొందరగా ఇప్పించే ప్రయత్నం చేస్తాము.మా సైడ్ నుంచి బిల్ అయిపోయింది అని వాళ్ళు చెప్పిన గాని స్కూల్ యాజమాన్యం వారు అసలు ఒప్పుకోవట్లేదు సార్.
ఈ విధంగా పిల్లల్ని విద్యాసంస్థల ఆరంభంలోనే ఈ విధంగా చేయడం వలన పిల్లలకి జాతి వివక్ష అనే విషయం వాళ్ళ క్లియర్‌గా అర్థం అయిపోతుంది.వాళ్ళ మెదడులో ఏస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పిల్లల పరిస్థితి వాళ్ల భవిష్యత్ వాళ్ళ చదువుకు పనికిరారు అనే విషయాన్ని వాళ్ళ మైండ్ లో కూర్చుని పోతుంది.ఎస్ సి సామాజిక వర్గం మీద ఉన్నటువంటి ఈ వివక్షత ను తొలిగించి ఎవరైనా సరే పిల్లలు చదువుకోవాల్సినటువంటి పిల్లలు ఎవరున్నా ఈ స్కీమ్ మూలంగా చదువుకోవచ్చు అనే ఒక ధైర్యాన్ని ఒక భరోసాను కల్పించే విధంగా గవర్నమెంట్ వారు ముందుకు రావాలి .
ఈ పరిస్థితి ఈ రెండు స్కూల్లో కలిపి దాదాపు ఒక 50 మంది పిల్లలు ఉన్నారు సార్. 50 మంది పిల్లలు పరిస్థితి కూడా ఇదే అండి తూప్రాన్ గీత స్కూల్ వాళ్ళు కూడా మనకు ఈ పిల్లల్ని జాయిన్ చేసుకున్నారు సార్. విశేషంగా ఈ రెండు స్కూల్ యాజమాన్యంతో ఒకసారి మాట్లాడి ఈసారి అయితే పిల్లలు తీసుకోండి “గవర్నమెంట్ నుండి మాట్లాడి మిగతా మీకేదైనా అమౌంట్ ఏదైనా ఉంటే మేము ఇప్పిస్తాము అని చెప్పి ఆ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసే విధంగా పిల్లల్ని స్కూల్లో అడ్మిట్ చేసుకునే విధంగా ఏదైనా మాకు సహాయం చేయండి సార్.
ఇకనైనా ఈ పద్ధతిని ప్రవేట్ స్కూల్ యాజమాన్యం వారు మానుకొని పిల్లల్ని సకాలంలో స్కూల్లో జాయిన్ చేసుకొని ఒకవేళ వాళ్ళకి హాస్టల్ ప్రాబ్లం అయితే డే స్కాలర్ గా అయినా సరే చదువు చెప్పడానికి వారు ముందుకు వచ్చే విధంగా మాకు ఏదన్న సాయం చేయండి.
@TelanganaCMO
బ్రేకింగ్ న్యూస్
తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కు కల్పిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఉపసంహరించుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు..
తదుపరి విచారణ వాయిదా
మంత్రి జూపల్లికి పని లేదేమో కానీ.. మాకు మాత్రం చాలా పని ఉంది
ముందు మీరు భవన్‌కి వస్తానని సవాల్ చేసినప్పుడు కేటీఆర్, హరీష్ రావు, మేము ఆధారాలతో వస్తే.. మీరే తోక ముడుచుకుని పారిపోయారు
ఇప్పుడు వచ్చి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు
- RS ప్రవీణ్ కుమార్
నన్ను తాడు బొంగరం లేని వ్యక్తి అని అంటున్నారు కదా.. మరి తాడు, బొంగరం మీకు ఉండుంటే మీరు ఆ ఫైల్‌పై సైన్ పెట్టారో లేదో చెప్పండి
GO నం. 17 ఫైల్లో మీరు సంక్షేమ శాఖ మంత్రిగా సంతకం చేశారా? అసలు ఈ ఫైల్ మీ దృష్టికి వచ్చిందా?
- RS ప్రవీణ్ కుమార్
అవినీతి, కుంభకోణాలపై RS ప్రవీణ్ కుమార్ ప్రశ్నిస్తున్నారని ఆయన భార్య లక్ష్మిబాయిని.. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆగమేఘాల మీద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లోని మార్కెటింగ్ డైరెక్టర్ పోస్టు నుంచి బదిలీ చేశారు
మరీ ఇంత చిల్లర పనులేంటి?
- హరీష్ రావు
@BRSHarish@RSPraveenSwaero
RS ప్రవీణ్ కుమార్‌పై రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలు?
గురుకులాల్లో జరుగుతున్న అవినీతి, కుంభకోణాలను ప్రశ్నించినందుకు.. ఇప్పటికే ఆయన సెక్యూరిటీ తొలగింపు
తాజాగా.. ఆయన భార్య లక్ష్మిబాయిని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లోని మార్కెటింగ్ డైరెక్టర్ పోస్టు నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ కో-ఆపరేషన్ శాఖలో అప్రాధాన్య పోస్టుకు బదిలీ
కేవలం నిమిషాల వ్యవధిలోనే మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో ట్రాన్స్ఫర్ చేస్తూ ఆర్డర్ విడుదల
కనీసం వాహన సౌకర్యం కూడా లేకుండా చేయాలని రేవంత్ ప్రభుత్వం కుట్ర
Great job @TelanganaACB as usual. But your press note doesn’t mention about producing the accused before magistrate! This is a little surprising. Are you facing any pressures to release him on station bail from @TelanganaCMO@revanth_anumula ???
In most of the DA cases where officers from bahujan communities, you are showing the arrest of accused officer immediately once your search is over. Why not in this case???
#JustCurious #Scamgress
అవినీతి, కుంభకోణాలపై RS ప్రవీణ్ కుమార్ ప్రశ్నిస్తున్నారని ఆయన భార్య లక్ష్మిబాయిని.. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆగమేఘాల మీద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లోని మార్కెటింగ్ డైరెక్టర్ పోస్టు నుంచి బదిలీ చేశారు
మరీ ఇంత చిల్లర పనులేంటి?
- హరీష్ రావు
మా లీడర్ లను టచ్ చేసే ముందు వెనక ఉన్న క్యాడర్ చూసుకోవాలి కాంగ్రెస్ నాయకులారా. గంట లేటు అవుతే వేల సంఖ్యలో కార్యకర్తలు హైదరాబాద్ చేరుకుంటారు అని బయపడి హరీష్ రావు గారిని ఆరు గంటలకే పంపించారు కాంగ్రెస్ ప్రభుత్వం. @BRSHarish@RSPraveenSwaero@sravandasoju@BRSparty
గురుకుల టెండర్లలో అవినీతి జరిగింది కాబట్టే మమ్మల్ని చర్చకు వెళ్లకుండా అడ్డుకుని అరెస్ట్ చేయించారు
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చర్చకు వస్తారంటే లేదు హరీష్ రావు రావాలి, గన్ పార్క్ వద్దకు రావాలి అన్నారు
సరే అని నేను వెళ్తుంటే అరెస్ట్ చేసి కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్లో బంధించారు
అక్కడ కూడా కుర్చీ వేసి మంత్రులను చర్చకు రమ్మని ఆహ్వానించాను
చర్చలు జరిగితే మీ బండారం అంతా బయటపడుతుందని భయంతో, చర్చలు జరగకుండా మమ్మల్ని అరెస్ట్ చేశారు
– హరీష్ రావు
సింగిల్ విండో కరప్షన్ కోసమే
రాత్రికి రాత్రే జీవో నెం. 17 తీసుకొచ్చింది కాంగ్రెస్ సర్కార్!
ఒక్కటే సారి వందల కోట్ల కమీషన్ కోసం..
10 వేల మంది దళిత, బహుజన చిన్న కాంట్రాక్టర్ల పొట్ట కొట్టిండు రేవంత్ రెడ్డి.
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero🔥
ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారు గట్టిగా ప్రశ్నిస్తున్నారని ఆయన భార్య లక్ష్మీభాయి గారిని బదిలీ చేసిన కాంగ్రెస్ సర్కార్!
ఇంత చిల్లర రాజకీయమా రేవంత్?
శ్రీధర్ బాబు గారి సతీమణి మా ప్రభుత్వంలో పనిచేశారు... మేము ఆయన సతీమణిని ఇలాగే ఇబ్బంది పెట్టామా?
ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి భద్రతను తగ్గించారు.
రిటైర్ అయ్యే ఏడాది ముందు నిబంధనలకు విరుద్ధంగా ఆయన భార్యను ఉద్దేశపూర్వకంగా బదిలీ చేశారు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish🔥
ప్రభుత్వం పై పోరాటం చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిపై ప్రభుత్వ కక్ష్య సాధింపు
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సతీమణి లక్ష్మీబాయిని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ పదవి నుండి లూప్ లైన్ కు బదిలీ చేసిన ప్రభుత్వం..