విశాఖలో ఢిల్లీ తరహాలో సచివాలయ ఉద్యోగుల రోడ్డుపై బైఠాయింపు..
నాలుగు గంటలుగా ఉధృతంగా కొనసాగుతున్న నిరసన..
ప్రమోషన్లు లేక, తీవ్ర పని ఒత్తిడితో మరణిస్తున్నామంటూ ఆవేదన..
హామీలు నెరవేర్చే వరకు పోరాటం ఆపేది లేదని హెచ్చరిక...
ఉద్యోగుల ఆందోళనతో ముట్టడించిన పోలీసులు..
విశాఖ ప్రధాన రహదారిపై తీవ్ర ఉద్రిక్తత..
చిమ్మ చీకటిలో కూడా మొక్కవోని దీక్ష.
రేపటి మెరుగైన భవిష్యత్తు కోసం ఫ్లాష్ లైట్ వెలుగులో దీక్ష.
మన కన్నీళ్ళు తుడచడానికి కనురెప్ప వాల్చకుండా చేస్తున్న దీక్ష.
మా కడుపులు మండుతున్నాయి అని 72 గంటలుగా కడుపు మాడ్చుకుని చేస్తున్న నిరహార దీక్ష .
రోడ్డెక్కిన సచివాలయ ఉద్యోగులు.. విశాఖలో ఉద్రిక్తత!
మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న సచివాలయ ఉద్యోగులు ఒక్కసారిగా రోడ్డెక్కారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఆర్టీసీ జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
పోలీసుల అడ్డంకులను దాటుకుని ఆర్టీసీ జంక్షన్కు చేరుకున్న ఉద్యోగులు.. బస్సులను అడ్డుకుని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
ఉద్యోగుల్లో తిరుగుబాటు మొదలైంది @ncbn.. ఇక నీ ఆటలు సాగవు..!🚨
చంద్రబాబు చేసిన మోసంపై విశాఖపట్నంలో రోడ్డెక్కిన సచివాలయ ఉద్యోగులు
కూటమి ప్రభుత్వంకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూఆర్టీసీ కాంప్ల��క్స్ సిగ్నల్ వద్ద బైఠాయించి నిరసన. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్
#SadistChandraBabu
#CBNFailedCM
బ్రేకింగ్
విశాఖపట్నంలో సచివాలయ ఉద్యోగుల ఆందోళన
RTC కాంప్లెక్స్ సిగ్నల్ దగ్గర కూర్చుని నిరసన
RTC కాంప్లెక్స్ కు వచ్చే అన్నిదారులను దిగ్బంధించిన ఉద్య���గులు
తమ సమస్యలు పరిష్కారించాలని ఉద్యోగుల డిమాండ్
BREAKING NEWS
విశాఖలో సచివాలయ ఉద్యోగుల ఆందోళనలు.
ద్వారకా బస్ స్టేషన్ ఎదుట రహదారిపై బైఠాయించి నిరసన.
మూడు రోజులుగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద ఉద్యోగుల దీక్ష.
2 నోషనల్ ఇంక్రిమెంట్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్.
ఈఎస్ ప్రొబ���షన్ ఆలస్యమైన 9 నెలల కాలానికి ఎరియర్స్ చెల్లించాలి.
కనీస మూలవేతనం రూ.30 వేల తగ్గకుండా ప్రమోషన్ ఛానల్ కల్పించాలి.
With a worldwide total of Rs 331.26 crore, #Peddi is currently placed as the tenth-highest-grossing Telugu film globally. To move to the ninth position, it would need to cross #Pushpa, which collected Rs 352 crore worldwide.
Still stylish. Still entertaining. Still a fan favourite.
Celebrating 9 BLOCKBUSTER Years of #DuvvadaJagannadham ❤️🔥
The electrifying combo of Icon Star @alluarjun & director @harish2you delivered a complete entertainer that continues to win hearts even today! 🫶🏻
Relive the madness again ▶️ https://t.co/0yjrnAJart
@ThisIsDSP@hegdepooja@SVC_official
#9YearsForDJ