Some leaders are reacting to a Pawan Kalyan meeting as if it’s a political emergency.
In a democracy, public meetings are routine.
Fear of public meetings is not.
When a microphone creates more anxiety than public grievances, it says more about the politicians than the meeting itself.
#WithPK #JSPTelangana #Telangana
జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి పిలుపు మేరకు
హైదరాబాద్ MGBS పరిసర ప్రాంతాలలో నీటిలో మునిగిన ఇండ్లలో నీ బాధితులను కలిసి ఆహార పదార్థాలు అందజేసిన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ రాధారం రాజలింగం గారు, గ్రేటర్ GS శ్రీ దామోదర్ రెడ్డి గారు, వీర మహిళల విభాగం చైర్మన్ శ్రీమతి మండపాక కావ్య గారు, వీర మహిళల విభాగం ప్రధాన కార్యదర్శి శ్రీమతి పొన్నూరి శిరీష గారు, కుత్బుల్లాపూర్ ఇంచార్జ్ శ్రీ నందగిరి సతీష్ గారు మరియు ఈ కార్యక్రమంలో గ్రేటర్ లోని నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.