Biggest Superstar in India 🏆
Vote if you Support - #JrNTR
1 Like = 2 Points
1 Reply = 1 Point
1 Follow = 30 Points
1 Quote = 20 Points
1 Repost = 5 Points
1 Bookmark = 10 Points
Winners Announcement On March 2nd At 6PM 🔥🔥🔥
చంద్రబాబు సహకారం
సొంతింటి కల సాకారం
అన్నమయ్య జిల్లా చిన్నమండెం గ్రామం పెయింటర్ ఈశ్వర్ కుటుంబం సొంతింటి కలను సాకారం చేశారు సీఎం చంద్రబాబు గారు. కూటమి ప్రభుత్వం సాయంతో పూర్తి అయిన ఇంటి గృహ ప్రవేశానికి సీఎం చంద్రబాబు గారు హాజరయ్యారు..
#3LakhHousesForPoorInAP#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాశీబుగ్గ ప్రమాద క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించాను. క్షతగాత్రులకు అందుతున్న వైద్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నాను. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చాను.
Dear Tejaswini, Very happy to see you make your on-screen debut with your first commercial. You’ve done it beautifully - with poise and confidence. Proud to see this and wishing you continued success!
@Tejeswini_M
#PsychoFekuJagan
నిన్న గురుకుల పాఠశాల... నేడు రోడ్లు..! వైసీపీ హ్యాబిచ్యువల్ అఫెండర్స్ మరోసారి ఫేక్ ప్రచారానికి దిగారు. ఏపీలో రోడ్ల పరిస్థితి అంటూ.. వేరే రాష్ట్రానికి చెందిన పాత ఫోటోలతో అసత్య ప్రచారం చేయడం వైసీపీ దిగజారుడు రాజక���యాలకు నిదర్శనం. పాఠశాలలు ఉన్న ప్రాంతాల్లో సురక్షిత డ్రైవింగ్ పై ప్రజలను చైతన్యపరిచేందుకు గుజరాత్ కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి 2022లో ఈ పోస్టు చేశారు. రోడ్డుపై నడుస్తున్న ఓ స్కూల్ బాలికపై బురద పడినట్లు ఉన్న ఫోటోను తీసుకువచ్చి ఏపీకి ఆపాదించారు. ఇలాంటి దుష్ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ పేటిఎం బ్యాచ్ పై కఠిన చర్యలు తప్పవు.
#CycloneMontha
రాష్ట్రంపై మొంథా తుపాను ప్రభావాన్ని గంటగంటకూ అంచనా వేస్తున్నాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం. అధికారులతో సమీక్షించి తుఫాన్ వల్ల ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చాను. ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవ సమాచారం అందించి అప్రమత్తం చేస్తున్నాం. సముద్రతీర ప్రాంతాల్లో ప్రజలను ఇప్పటికే పునరా��ాసం కేంద్రాలకు తరలించే చర్యలు చేపట్టాం. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ బలగాలను మోహరించాం. విద్యుత్ సరఫరా, రహదారుల మరమ్మతులు, డ్రెయిన్ల పునరుద్ధరణ, విరిగిపడ్డ చెట్లను తొలగించేలా యంత్రాలతో బృందాలను అందుబాటులో ఉంచాం. తుఫాన్ ప్రభావం కారణంగా రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిపై గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజలు అంతా ప్రభుత్వ సూచనలు పాటించాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను.
భీకర తుఫాన్ విధ్వంసం సృష్టించిన వేళ... అధినేత పిలుపుతో, ఆయన స్ఫూర్తితో ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే కదిలారు. పునరావాస కేంద్రాల్లో సాయం చేస్తూ, వరద నీళ్లలో వారి దగ్గరికి స్వయంగా వెళుతూ... కూలిన చెట్లను తొలగిస్తూ... ముఖ్యంగా, నష్టపోయిన పొలాల వద్దకు వెళ్లి, "మేమున్నాం" అనే ధైర్యాన్ని ఇస్తూ మానవత్వాన్ని చాటారు. కష్టకాలంలో అందరూ కలిసికట్టుగా నిలబడ్డ ప్రతి ఒక్కరికీ... అంకితభావానికి అభినందనలు!
#APpreparesForMontha
#CycloneMontha
#AndhraPradesh
#TeamAPInAction#CycloneMontha
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లవరం మండలం, ఓడలరేవులో మొంథా తుఫాను బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి వెళ్లి బాధితుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నాను. నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం నుండి నిత్యావసర సరుకులు, 25 కేజీల బియ్యం, ఒక్కో కుటుంబానికి రూ.3 వేల చొప్పున సాయం అందినట్టు వారు చెప్పారు. అనంతరం అరగట్లపాలెం, బెండమూరులంక గ్రామాలకు వెళ్లి రైతులతో మాట్లాడాను. నీట మునిగిన పంట పొలాలను పరిశీలించాను. వీలైనంత త్వరగా పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకుంటామని భరోసా ఇచ్చాను.
తుని రూరల్ గురుకుల పాఠశాల విద్యార్థినిపై తాటిక నారాయణరావు అనే కామాంధుడు అత్యాచార యత్నానికి పాల్పడినట్లు తెలుసుకొని షాక్ కు గురయ్యాను. సంఘటన వివరాలు తెలిసిన వెంటనే పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగింది. ఇటువంటి ఘటనలకు పాల్పడే వాడెవరైనా ఉక్కుపాదంతో అణచివేస్తాం. బాధితురాలు ధైర్యంగా ఉండేలా కౌన్సిలింగ్ ఇచ్చ��, అన్నివిధాలా సహాయ, సహకారాలు అందిస్తాం. గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థినులకు పటిష్టమైన భద్రత కల్పించాల్సిందిగా అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
#AutoDriverlaSevalo
కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలనలో మరో పథకాన్ని ప్రారంభించాం. గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు 'ఆటో డ్రైవర్ల సేవలో' పథకం ద్వారా ఒక్కో ఆటో డ్రైవర్ ఖాతాలో రూ.15,000లు జమ చేయడం ఆనందంగా ఉంది. ఈ పథకం ద్వారా 2,90,669 మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.436 కోట్లు అందించాం. 15 నెలల కాలంలో సంక్షేమానికి లోటు లేదు...అభివృద్దికి తిరుగులేదు అనే ప్రజల ఆశీర్వాదం ఎంతో సంత��ప్తినిచ్చింది. రాష్ట్ర అభివృద్దికి మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రజల దీవెనలతో ముందుకు సాగుతాం అని ప్రకటిస్తున్నాను.
Odd days: Competing for investments, making India stronger.
#InvestInAP
Even days: Standing up for the ‘Auto Driver Welfare Board’, ensuring yearly ₹15,000 aid for 2.9 lakh auto drivers.
#AutoDriverlaSevalo
Happy Birthday To Our Man Of Masses, Young Tiger NTR Anna ♥️🙏💐
You're The Real Power House Of Energy And One nd Only All Rounder In Telugu Film Industry 👏
#HappyBirthdayNTR#HBDJrNTR#JrNTR#War2Teaser