Top Tweets for #TeamAPInAction
“మొంథా తుఫాన్” సమయంలో రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడిన మహానుభావుడు —CM Chandrababu Naidu
#TeamAPInAction
#CycloneMontha
#ChandrababuNaidu
#AndhraPradesh
'మొంథా తుఫాను'ను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొన్న తీరు దేశ వ్యాప్తంగా ఆదర్శం.. ఇదంతా కేవలం కూటమి ప్రభుత్వం కృషి వల్లే సాధ్యమైందంటూ ప్రజల విశ్వాసం
#TeamAPInAction
#CycloneMontha
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
మొంథా తుఫాను నిమిత్తం వేమూరు నియోజకవర్గం లోని కొల్లూరు,భట్టిప్రోలు మండలాల్లో పర్యటించి రైతులతో మాట్లాడి పంట నష్టం గురించి తెలుసుకొని అధికారులతో చర్చించి ప్రభుత్వం తరుపున అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చాను.
#TeamAPInAction
#CycloneMontha
#ChandrababuNaidu

మొంథా తుఫాను కారణంగా పునరావాస కేంద్రాలకు వచ్చిన బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, లీటర్ నూనె,కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు, కిలో చక్కెరతో పాటుగా ఒక్కో కుటుంబానికి రూ.3,000ల ఆర్థిక సాయం చేస్తోంది ప్రభుత్వం.
#TeamAPInAction
#CycloneMontha
#ChandrababuNaidu

బాధితుల బాధలో భాగస్వామ్యం…
రైతన్నకు అండగా, ఆశగా నిలుస్తూ…
కష్టకాలంలో తోడుగా ఉండేందుకు ముందుకు సాగుతున్న మన ప్రశాంతమ్మ.
కోవూరు ప్రజల సంక్షేమమే ఆమె లక్ష్యం.
#VemireddyPrashanthiReddy #Kovur #Nellore #KovurMLA #TeamAPInAction
#CycloneMontha #ChandrababuNaidu
#AndhraPradesh
AdminPost
మొంథా తుఫాను తీవ్రతను సమర్థవంతంగా ఎదుర్కొనడంలో ఎమ్మెల్యేగా తనవంతు విశేష కృషి చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారిని అభినందిస్తూ.. నేడు ఉండవల్లి లోని క్యాంప్ కార్యాలయం నందు ఘనంగా సత్కరించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు.
#TeamAPInAction
#CycloneMontha

25 కేజీల బియ్యం
🛢️ 1 లీటర్ నూనె
🥣 1 కిలో కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, పంచదార అందజేయడం జరిగింది. (2/2)
#MonthaCyclone #TeamAPInAction #Darsi #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #GottipatiLakshmi #LalithKadiyala #BhavishyathukuGuarantee #TeamLakshmiGottipati

రాయలసీమలో కరువు లేకుండా ప్రజలను ఆదుకోగలుగుతున్నాం
#TeamAPInAction
#CycloneMontha
#Chandrababunaidu
#AndhraPradesh
తక్షణ పరిష్కారం కల్పించినందుకు స్థానికులు డా. లక్ష్మీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. 🙏
(3/3)
⸻
🔖 #MonthaCyclone #TeamAPInAction #Darsi #GottipatiLakshmi #LalithKadiyala #BhavishyathukuGuarantee #DarsiDevelopmentWithLakshmi #TeamLakshmiGottipati

మొంథా తుఫానులో ఉత్తమ సేవలు అందించిన వారికి సీఎం క్యాంపు కార్యాలయంలో అభినందన కార్యక్రమం. తుఫాను విపత్తులో ఉత్తమ సేవలు అందించిన 175 మందిని గుర్తించి వారికి సీఎం ప్రత్యేక అభినందనలు.
#TeamAPInAction
#CycloneMontha
#ChandrababuNaidu
#AndhraPradesh
మొంథా తుఫాను సమయంలో ఉత్తమ సేవలు అందించిన వారిని సైక్లోన్ మొంథా ఫైటర్లుగా గౌరవిస్తూ సర్టిఫికెట్లు, మెమోంటోలను అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు..
#TeamAPInAction
#CycloneMontha
#Chandrababunaidu
#AndhraPradesh
విపత్తుల వేళ టెక్నాలజీ మనకు బాగా ఉపయోగపడింది. దీన్ని మరింత మెరుగుపరుస్తూ, రియల్ టైమ్ లో డేటా కలెక్ట్ చేస్తున్నాం. ఏఐ మాడ్యుల్ తయారు చేసి ముందుకెళ్లాలనుకుంటున్నాం.
#TeamAPInAction
#CycloneMontha
#ChandrababuNaidu
#AndhraPradesh
మొంథా తుపానులో ఉత్తమ సేవలు అందించిన వారికి అవార్డులు ప్రదానం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు..
#TeamAPInAction
#CycloneMontha
#Chandrababunaidu
#AndhraPradesh
రియల్ టైమ్ లోనే డేటా లేక్ ద్వారా సమాచారం విశ్లేషించి త్వరగా నిర్ణయాలు తీసుకోగలిగాం.. రానున్న రోజుల్లో కూడా ఏఐ మాడ్యుల్ తయారుచేసి ముందుకెళ్తాం..
#TeamAPInAction
#CycloneMontha
#Chandrababunaidu
#AndhraPradesh
టెక్నాలజీతో పాటుగా, ఒక టీంగా పని చేస్తే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలుగుతాం అని, మొంథా తుఫాన్ లో మన ప్రభుత్వ పనితనం నిరూపించింది.
#TeamAPInAction
#CycloneMontha
#ChandrababuNaidu
#AndhraPradesh
మొంథా తుఫాను కారణంగా పునరావాస కేంద్రాలకు వచ్చిన బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, లీటర్ నూనె, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు, కిలో చక్కెరతో పాటుగా ఒక్కో కుటుంబానికి రూ.3,000ల ఆర్థిక సాయం చేస్తోంది ప్రభుత్వం.
#TeamAPInAction
#CycloneMontha
#ChandrababuNaidu

మొంథా తుఫానును రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కున్న తీరు దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలిచింది. దీనికి కారణం మంత్రి లోకేష్ గారి సారథ్యంలో రాష్ట్ర ఐటీ శాఖ రూపొందించుకున్న ‘అవేర్ 2.0’ వ్యవస్థ.
#TeamAPInAction
#CycloneMontha
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh

రేకులు విరిగిపోయాయి, చెట్లు పడిపోయాయి.. అక్కడ ఉండి ఉంటే ఇబ్బంది పడేవాళ్ళం..
ప్రభుత్వం వారు, ఇక్కడకు తీసుకొచ్చి, జాగ్రత్తగా చూసుకున్నారు.
ఇలాంటి పరిస్థితిలో మాకు భరోసా ఇచ్చింది మాత్రం ప్రభుత్వమే.
#TeamAPInAction
#CycloneMontha
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
గత ప్రభుత్వంలో ఇలాంటి తుఫాన్ వస్తే, మాకు తిప్పలు తప్పేవి కాదు..
ఇప్పుడు మాత్రం చంద్రబాబు, ఇంట్లో సొంత బిడ్డల్ని చూసుకున్నట్టు మమ్మల్ని చూసుకున్నాడు..
#TeamAPInAction
#CycloneMontha
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
Last Seen Hashtags on Sotwe
omegle
Seen from Turkey
nolimit()* t.co filter:videos somno
Seen from United States
シャドバ剥ぎコラ部
Seen from Japan
NOlimit filter:videos
Seen from Turkey
nolimit ()
Seen from Canada
ComedyisTheBestMeds
Seen from United States
Nolimit
Seen from Poland
Niiko
nolimit() teenager()
Seen from Canada
GeetuMohandas
Seen from Qatar
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.4M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
109.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.5M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.8M followers

KATY PERRY 
@katyperry
87.3M followers

Taylor Swift 
@taylorswift13
81.1M followers

Lady Gaga 
@ladygaga
72.7M followers

Kim Kardashian 
@kimkardashian
69.6M followers

Virat Kohli 
@imvkohli
69.4M followers

YouTube 
@youtube
68.6M followers

Bill Gates 
@billgates
63.7M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

Neymar Jr 
@neymarjr
62M followers

CNN 
@cnn
61.9M followers

X 
@x
60.9M followers

Selena Gomez 
@selenagomez
60.4M followers













