ఈ జెండా పుట్టిందే
ఈ నేల కోసం
ఈ జెండా ఎగిరిందే
ఈ ప్రాంత హక్కుల కోసం
ఆరు దశాబ్దాల కలను
14 ఏళ్ల పోరాటంతో సుసాధ్యం చేసి
తొమ్మిదిన్నరేళ్ల పాలనతో
తెలంగాణను సస్యశ్యామలం చేశారు కేసీఆర్ గారు
పోరుబాట బస్సుయాత్రలో భాగంగా నాగర్ కర్నూలు కార్నర్ మీటింగ్ కు హాజరై అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించిన @BRSparty అధినేత @KCRBRSPresident గారు, పాల్గొన్న మాజీ మంత్రులు @SingireddyBRS గారు, నాగం జనార్దన్ రెడ్డి గారు, ఎంపీ అభ్యర్థి @RSPraveenSwaero గారు, ఎమ్మెల్యేలు తదితరులు
నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థి శ్రీ @RSPraveenSwaero ,బిఆర్ ఎస్ నాయకులు శ్రీ @BRSAbhilash గార్లతో కలసి కొల్లాపూర్ పట్టణంలో ఎన్నికల ప్రచారకార్యక్రమం నిర్వహించడం జరిగిందింది.
@BRSparty@KTRBRS
నాగర్ కర్నూలులో @BRSparty అభ్యర్థిగా పోటీ చేస్తున్న @RSPraveenSwaero గారి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి @SingireddyBRS గారు, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు @GBalarajuTrs గారు, జైపాల్ యాదవ్ గారు, మర్రి జనార్దన్ రెడ్డి గారు
దేశం అభివృద్ధి చెందడమంటే,
అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు.. పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్.అంబేద్కర్ గారి జయంతి సంధర్భంగా వారికి ఇవే ఘన నివాళులు
#AmbedkarJayanti
కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న సంధర్భంగా ప్రజలందరికీ మంచి జరగాలని ఆశిస్తూ అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
#Ugadhi2024
నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో నాగర్ కర్నూలు నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి @SingireddyBRS గారు, ఎంపీ అభ్యర్థి @RSPraveenSwaero గారు, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి గారు, గువ్వల బాలరాజు గారు, బీరం హర్షవర్దన్ రెడ్డి గారు తదితరులు
🚨బీఆర్ఎస్ పార్టీ విడిచి వెళ్లిన వారిని మళ్ళీ పార్టీలోకి రానిచ్చేది లేదు
📌ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే పోతే పార్టీకి జరిగే నష్టం లేదు.. ఈ ఎన్నికలతో ఎవరు మనోళ్లో, ఎవరు పరాయి వాళ్లో తెలిసిపోయింది
👉కొత్త యువ నాయకత్వం రావాలి
➡️పార్టీని పునర్నిర్మాణం చేసి వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తాం
- బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
తెలంగాణ భవన్ లో @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి ఆధ్వర్యంలో త్వరలో రాబోయే లోక్ సభ ఎన్నికలు, స్థానిక సంస్థల శాసనమండలి అభ్యర్థుల ఖరారుపై నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి పాలమూరు నేతలు, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్న మాజీ మంత్రి @SingireddyBRS గారు
రేవంత్ కు ప్రతి సవాల్ విసిరిన కేటీఆర్ 🔥🔥
గెలిచిన ప్రతిసారి మగాడివి, ఓడితే కాదు అంటావా ?
కొడంగల్ లో ఓడిపోయినప్పుడు మగాడివి కాదా ?
మగాడివి అయితే రైతులకు 2 లక్షల రుణ మాఫీ చెయ్, ఇచ్చిన 420 హమీలు అమలు చెయ్.
ఆడవాళ్లు రాజకీయాల్లో గెలవద్దా… ఇవేం మాటలు ?
రేవంత్ కు ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది.
కొడంగల్, జీహెచ్ఎంసీ సమయంలో పోటీ చేసి సవాల్ విసరి పారిపోయిండు.
ఆయన మాటకు విలువ ఏం ఉంది ?
రేవంత్ కు దమ్ముంటే సీఎం పదవికి రాజీనామా చెయ్.. మల్కాజ్ గిరిలో పోటీ చేద్దాం.
అది ఆయన సిట్టింగ్ సీటే కదా.. దమ్ముంటే పోటీకి రావాలి.
నేను సిరిసిల్లలో ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తా.
దమ్ముంటే రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేసి పోటీకి రావాలి.
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం
మరి నాది మేనేజ్ మెంట్ కోటా అయితే… రాహుల్, ప్రియాంక గాంధీలది ఏం కోటా ?
రేవంత్ ది పేమేంట్ కోటా.. మాణిక్యం ఠాకూర్ కి డబ్బులిచ్చి పదవులు తెచ్చుకున్న పేమేంట్ కోటా.
పేమేంట్ కోటాలో సీటు తెచ్చుకున్నందుకే రేవంత్ డీల్లీకి పేమేంట్ చేయాలి.
బిల్డర్లను బెదిరించాలి. వ్యాపారులను బెదిరించాలి. ఢిల్లీకి కప్పం కట్టాలి, బ్యాగులు మోయాలి.
అందుకే భవన నిర్మాణ అనుమతులు ఆపారు. ఇప్పటివరకు ఎన్ని అనుమతులు ఇచ్చారో చెప్పాలి.
త్వరలో బిల్డర్లు, వ్యాపారులు రేవంత్ సెస్ పైన రోడ్డు ఎక్కుతారు.
ఆయన నేనే సీఎం అని అన్ని సార్లు చెప్పుకుంటున్నారు. ఆయనకు ఆయననే సీఎం అన్న నమ్మకం లేదా ?
- మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
🚨Must watch video.. 👇
❇️ రైతుల కోసం #కేసీఆర్ గారు రూ.7000 కోట్ల రైతుబంధు డబ్బులు ఉంచిపోతే అందులో
📌పొంగులేటి 2000 కోట్లు,
📌కోమటిరెడ్డి 3000 కోట్లు తీసుకున్నారు.
- ఎంపీ అరవింద్
ఇది ప్రజా పాలన కాదు,
కాంగ్రెస్ నాయకుల స్వీయ-సంక్షేమ పాలన
లోక్సభలో తెలంగాణ బిల్లు పాసై నేటికి పదేండ్లు పూర్తి
2014 ఫిబ్రవరి 18.. కొత్త చరిత్రకు నాంది పలికిన రోజు.. యావత్ తెలంగాణ ప్రజల స్వప్నం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లును లోక్సభ ఆమోదించిన రోజు.
ఆ వెనువెంటనే రాజ్యసభలో కూడా ఫిబ్రవరి 20న బిల్లు ఆమోదం.
#Telangana #KCR #BRSParty
On the occasion of Hon #KCR's 70th Birthday, distributed Laptops and Tabs to needy students at my office in Kukatpally
#GiftASmile initiative by @KTRBRS has been a tradition on every occasion bringing smiles..