రోమ్ నగరం తగలాడుతు��టే నీరో చక్రవర్తి ఫిడెల్ వాయించినట్టు
గ్రూప్ 2 పరీక్షను గంగలో కలిపి కుంభమేళాలో పుణ్య స్థానాలు చేసిన @naralokesh గారు క్రికెట్ మ్యాచ్ చూస్తూ జాలిగా గడుపుతున్నారు...
నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టు-నిరుద్యోగులు ఏమైతే నాకేంటి అన్నట్టు @ncbn గారి పుత్ర రత్నం విద్యా శాఖ మంత్రి ఆటవిడుపులో ఉన్నార��...
ఏపీలో విద్యార్థులు,నిరుద్యోగులు అల్లాడుతుంటే దుబాయ్ లో దుబారా తిరుగుళ్ళు తిరగడం మీకే సరిపోయింది లోకేష్ గారు
నవ్వాలో ఏడువాలో అర్ధం కానీ దుర్బాగ్య పరిస్థితిలు ఏపిలో నెలకొన్నాయి..
#Naralokesh #appscgroup2 #AndhraPradesh #YSRCongressParty
❌No Fee Reimbursement for students
❌ No Amma Vodi for mothers
❌ No Unemployment Allowance for youth
❌ No Rythu Bharosa for farmers
❌ No Free Crop Insurance for farmers
❌ No Vahana Mitra for auto drivers
❌ No ₹18,000 for women above 45 years
❌ No clue about Kanu Nestham
❌ No Free Bus Travel for women
#OneLakhCroreDebtInTDPGovt