సర్దార్ వల్లభాయ్ పటేల్, గాంధీ, నరేంద్ర మోదీ వంటి గొప్ప నాయకులు పుట్టిన గడ్డకు నేను గులాంనే.. కానీ మీ లాగా ఇటలీకో, నకిలీ గాంధీ కుటుంబానికో గులాం ను కాదు!
- శ్రీ @kishanreddybjp గారు, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు
The atmosphere among the public reflects their eagerness to witness Prime Minister @narendramodi Ji's third term in office, as demonstrated by the electrifying energy at the Road Show in the old city of Hyderabad, by Hon'ble Home Minister Shri @AmitShah ji.
The energy was contagious, signaling strong support for #AbkiBaar400Paar.
#PhirEkBaarModiSarkar
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో
KCR గారు ఇచ్చిన హామీలు
100 పడకల ప్రభుత్వ దావకాన
డిగ్రీ కళాశాల
తోళ్ల పరిశ్రమ
బస్సు డిపో
ఇలా చాలా హామీలు ఇచ్చారు
కానీ ఇంతవరకు ఈ హామీలు నెరవేరలేదు
@KadiyamSrihari గారు
భరత ప్రధానమంత్రిని గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారి పైన మరియు తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకుల పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ @KadiyamSrihari గారు భాగ్యలక్ష్మి అమ్మవారి పైన ఒట్టేసి నిజం చెప్పే దమ్ముందా మీ కేసీఆర్ కి కడియం గారు జఫర్గడ్ మండల ప్రధాన కార్యదర్శి @KORUKOPPULANAG
భరత ప్రధానమంత్రిని గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారి పైన మరియు తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకుల పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ @KadiyamSrihari గారిని తీవ్రంగా ఖండించిన జనగామ బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు బుర్ర తిరుపతి గారు
Hindus wake up atleast now, the eternal truth and teachings of #Hinduism are being compared to diseases like Dengue and Malaria.
Sanathana Dharma is not a religion but a way of life.
Note here Sanathana Dharma is being targetted not BJP alone.
Udhaynidhi Stalin reflected the true nature of the bitter I.N.D.I.A alliance and we need to stand against it.
Finally it is exposed that dots(.) in I.N.D.I.A reflect the agenda of the corrupt alliance to divide the country.
People like these will come, shake you. Try to weaken you, But how strong you stand is Dharma.
🕉️ धर्मो रक्षति रक्षितः
గౌరవ @TelanganaDGP గారు ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్ అంటే పోలీస్ వారు మాట్లాడే భాష గమనించండి మరీ ఇంత దారుణమా...అసలు ప్రజా రక్షకులా...?? గూండాలా...??
"వీన్ని బండ్లో ఎక్కియిరా" అంటూ మాట్లాడుతున్న పోలీస్ అధికారి తీరు చూడండి..😏
@TelanganaCOPs@TelanganaCMO@BJPITCellTS
మళ్లీ ఉప్పొంగిన మండెలగూడెం వాగు, ఒక్క వానకే పూర్తిగా మునిగిన వైనం, మూడు గ్రామాలకు మరియు జనగామ కు నిలిచిన రాకపోకలు
- పైపులు వేసి చేతులు దులుపుకున్న ఎమ్మెల్యే
తెలంగాణ రాకముందు నుంచి బ్రిడ్జి కోసం పోరాటం
తెలంగాణ వచ్చినాకూడా నెరవేరని మండలగూడెం ప్రజల కళ
రూ.43లక్షలు నీళ్ళ పాలు
ఎమ్మెల్యే రాజయ్యపై గ్రామస్తులు ఆగ్రహం
బ్రిడ్జి కట్టకుండా పైపులతోనే సరి...రూ.43 లక్షలతో నెల కింద వేసిన పైపులు