కారు స్టీరింగ్ నడుపుతున్న మజ్లీస్ పార్టీ మెప్పు పొందడం కోసం బి.సిలకు కడుపుకోత విధిస్తున్న ఈ బి.ఆర్.ఎస్ ప్రభుత్వానికి తప్పకుండ బుద్ధిచెప్పుతాం.
#KCRFailedCM#BJP4Telangana#NizamabadUrban
నిజామాబాద్ పార్లమెంట్ మరియు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి విచ్చేసిన బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు @aruna_dk గారికి స్వాగతం పలకడం జరిగింది
Teachers play a key role in building our future and inspiring dreams. On #TeachersDay, we salute them for their unwavering dedication and great impact. Tributes to Dr. S. Radhakrishnan on his birth anniversary.
Here are highlights from the interaction with teachers yesterday…
At @isro, I had the opportunity to meet the women scientists associated with Chandrayaan-3. I bow to our Nari Shakti and applaud their contribution to Indian science.
We are proud of Praggnanandhaa for his remarkable performance at the FIDE World Cup! He showcased his exceptional skills and gave a tough fight to the formidable Magnus Carlsen in the finals. This is no small feat. Wishing him the very best for his upcoming tournaments.
GHMC కార్మికుల ఉద్యోగం పర్మనెంట్ కావాలని చేస్తున్న దర్నా లో ఉద్యోగులకు అండగా నిలవడం జరిగింది. తక్షణమే జిహెచ్ఎంసి ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.రానున్న కాలంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నా మరియు బిజెపి పూర్తి మద్దతు తెలుపుతాము...