నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, నా ఆత్మీయ మిత్రుడు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అకాల మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, చెప్పలేని ఆవేదనకు గురిచేసింది. ఒక ఆప్తమిత్రుడిని, నాతో పాటు నడిచిన ఉద్యమ సహచరుడిని కోల్పోవడం తీవ్ర ఆవేదన కి గురి చేసింది.
మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో, ముఖ్యంగా విద్యార్థి–యువజన ఉద్యమాలు మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా పోరాటాల్లో సుదర్శన్ రెడ్డితో కలిసి పనిచేసిన ప్రతీ జ్ఞాపకం ఈరోజు నా కళ్లముందు మెదులుతోంది. ముఖ్యంగా జిహెచ్ఎంసి (GHMC) ఎన్నికల సమయంలో చర్లపల్లి డివిజన్ ఇన్ఛార్జ్గా బాధ్యతలు చేపట్టి, నా గెలుపు కోసం రాత్రింబవళ్లు శ్రమించి నాకు కొండంత అండగా నిలిచారు. తెలంగాణనే శ్వాసగా, నీతి నిజాయితీలతో ప్రజాజీవితం కొనసాగించిన ఆయన ప్రస్థానం మనందరికీ ఆదర్శప్రాయం.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మొక్కవోని ధైర్యంతో ఉద్యమించిన ధీరుడు పెద్ది. నాన్-బెయిలబుల్ కేసులు, పోలీసు ఒత్తిళ్లు, జైలు నిర్బంధాలకు కూడా లొంగని ఆయన ఉద్యమ పటిమ, ధైర్యసాహసాలు ఎన్నటికీ మార్గదర్శకమే. ఒకవైపు తెలంగాణ సాధన కోసం పోరాడుతూనే, మరోవైపు నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికై అహరహం శ్రమించి అక్కడి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన ఆశయాలు, స్ఫూర్తి ఎల్లప్పుడూ మనతోనే ఉంటాయి. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, నర్సంపేట ప్రజలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
ఓం శాంతి.
@PSRNSPT@peddi_swapna
ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ ఆదేశానుసారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇంచార్జ్ భీమ్ భారత్ గారి ఆధ్వర్యంలో జరిగిన "VOTE CHOR - GHADI CHOR" కోవత్తుల ర్యాలీ లో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ & ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ శ్రీ శివసేన రెడ్డి, TUFIDC చైర్మన్ & డీసీసీ ప్రెసిడెంట్ చల్లా నరసింహ రెడ్డి, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ , జెడ్పీ మాజీ చైర్ పర్సన్ తీగల అనిత మరియు బడంగ్పేట్ మాజీ మేయర్ పారిజాత నరసింహ రెడ్డి గార్లతో కలిసి పాల్గొనడం జరిగింది.
#votechorghadichor
#votechori #candlerally #chevella @INCTelangana@INCIndia@Bmaheshgoud6666@iambheembharat@ShivaSenaIYC@TeegalaAnitha@ChigirinthaPar1@CNR1113
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు,రాజ్యసభ ప్రతిపక్షనేత శ్రీ @kharge గారి జన్మదిన సందర్భంగా డిల్లీలోని వారి నివాసంలో కలిసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన హైదరాబాద్ నగర మాజీ మేయర్, @INCTelangana ఉపాధ్యక్షులు బొంతు రామ్మోహన్ గారు..
@bonthurammohan@revanth_anumula
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ(టిపిసిసి) రాష్ట్ర ఉపాద్యక్షునిగా నన్ను నియమించిన సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారిని, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారిని, ప్రభుత్వ ప్రధాన సలహదారులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారిని,మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని, శ్రీ శ్రీదర్ బాబు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది..
ఈ సందర్భంగా హైదరాబాద్ నగర మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారిని, రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారిని, డిప్యూటి మేయర్ శ్రీమతి మోతే శ్రీలత గారిని మరియు మాజీ ఎంపి శ్రీ అంజన్ కుమార్ యాదవ్ గారిని కలవడం జరిగింది..
@INCTelangana@Bmaheshgoud6666@Bhatti_Mallu@Vemnarenderredy@Ponnam_INC@OffDSB@gadwalvijayainc@AKY_INCMP@SrilathaMothe@AnjanKumarMP@bonthu_sridevi
Wishing Hon'ble Chief Minister of Andhra Pradesh Shri @ncbn garu many more happy returns of the day! May you be blessed with good health, immense happiness, and continued strength to serve the people with the same dedication and vision.
Immense gratitude to H.E. Mr. A. Revanth Reddy garu, Hon’ble Chief Minister of Telangana, for your visionary leadership at the #WEF2025! Your steadfast commitment to propelling Telangana towards a trillion-dollar economy is truly inspirational. Your strategic focus on clean energy and technological advancement stands as a beacon of hope and innovation.
The Forum’s recognition of your work in health tech, life sciences, and sustainable growth reinforces Telangana's position as a pioneer in innovation and clean energy. Under your guidance, Telangana is poised to emerge as a global leader in sustainable development and tech innovation 🙌.
#RisingTelangana2050
@revanth_anumula@RahulGandhi@kcvenugopalmp@TelanganaCMO@INCTelangana@INCIndia
చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ పరిథి లోని తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యం లో జరిగిన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం లో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు
ఈ కార్యక్రమం లో పార్టీ అధికార ప్రతినిధి కొనకళ్ల మహేష్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సతీష్ రెడ్డి,ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు అంకిత్ అనురాగ్,మాజీ గ్రంథాలయ చైర్మన్ మురళి గౌడ్, కాంగ్రెస్ యువనాయకులు శివా రెడ్డి, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కృష్ణం రాజు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శోభారాణి, స్థానిక జెడ్ పి టి సి ధార సింగ్, సీనియర్ నాయకులు లంక నరసింహులు గార్లు మరియు పెద్ద ఎత్తున యువజన విభాగం నాయకులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగింది.
@INCIndia@INCTelangana@revanth_anumula@buyyani_reddy@IYC@IYCTelangana@nsui@TSNSUI@DrRanjithReddy
నేడు @bonthurammohan గారి పుట్టినరోజు సందర్భంగా అమెరికా లోని న్యూయార్క్ నగరంలో హార్ట్ ఆఫ్ ది యూనివర్స్ గా పిలువ బడే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాణిజ్య కేంద్రం టైమ్ స్క్వేర్ లో 18 వేల చదరపు అడుగుల బారీ స్క్రీన్ పై వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన @SravanMudireddy .
భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం నేడు ఢిల్లీ నడిబొడ్డున @BRSparty జాతీయ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతున్న సందర్భంగా రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు @mahmoodalibrs గారితో ఢిల్లీ ప్రయాణమైన నగర మాజీ మేయర్ @bonthurammohan గారు.
@KTRBRS
రంజాన్ పర్వదినం సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు.
@bonthurammohan@BRSparty@KTRBRS
భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గారి ఆశయాలు, ఆలోచనలను భవిష్యత్ తరాలు నిత్యం స్మరించుకునేలా హైదరాబాద్ నడి బొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయించి రేపు (ఏప్రిల్ 14న) విగ్రహ ఆవిష్కరణ చేస్తున్న సీఎం కేసీఆర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ..🙏
ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి రెడ్డి కాలనీలో మా యొక్క నూతన గృహ ప్రవేశం చేయడం జరిగింది.అనంతరం హోమం,రాజ శ్యామల యాగం నిర్వహించడం జరిగింది. @bonthurammohan@BRSparty@KTRBRS@BRSHarish
రోడ్లు, భవనాలు & శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు శ్రీ @VPR_BRS గారి జన్మదినం సందర్భంగా వారిని వారి స్వగృహంలో @DayakarRao2019 గారితో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
@BRSparty
ఎమ్మెల్సీ @RaoKavitha గారిని ఉద్దేశించి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విశాఖపట్నం బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు విశాఖ జీవీఎంసీ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్ నగర మాజీ మేయర్ @bonthurammohan గారు.
ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి డివిజన్ పరిథిలోని విద్యమారుతినగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు సోనియా గాంధీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫేజ్-3 నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారాలకి హాజరై వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
@BRSparty@KTRBRS#uppal
పెళ్లి రోజు సందర్భంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి,గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడము జరిగింది
@bonthurammohan @MPsantoshtrs
#greenindiachallnge
ఉప్పల్ ప్రెస్ క్లబ్ మరియు ఉప్పల్ జర్నలిస్ట్ అసోషియేన్ అద్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హజరై నూతన డైరిని ఆవిష్కరించడం జరిగింది.
ఉప్పల్ జర్నలిస్ట్ సోదరుడు వెంకట్రాంరెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
@BRSparty@KTRBRS#uppal
74వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు ప్రగతి భవన్ లో జాతీయ పతావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంత కుమారి, డీజీపీ అంజనీ కుమార్, సీఎంఓ ఉన్నతాధికారులు మరియు పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొనడం జరిగింది.
@KTRBRS