���ొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం మీద స్కాంగ్రెస్ పీసీసీ చీప్ రేవంత్ రెడ్డికి ఉన్న అవగాహన ఇది..
నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమించలేదని.. ఒకవేళ వాటి కోసమే అయితే తెలంగాణ అవసరం లేదంటున్న ��ేవంత్ రెడ్డికి ప్రజలు ఓటుతోనే సమాధానం చెప్పాలి.
#SayNoToScamgress
రైతుబందు వత్తాంది..! 24 గంటల కరెంటొత్తాంది..!
కేసీఆర్ అన్న.. నాకన్నైతడు..
కేసీ���ర్ కారు గుర్తుకే నా ఓటు..🚗✌️
ఈ ఆడబిడ్డ మాటల్లోనే తెలుస్తుంది..ఈ ఎన్నికల్లో గెలుపెవరిదోనని.. కేసీఆర్ పాలనే మనకు, మన తెలంగాణకు శ్రీరామరక్ష..!
@KTRBRS
@BSNBRS @BRSparty @ysathishreddy @KonathamDileep
కాంగ్రెస్ లో టికెట్ల అమ్మకాల లొల్లి... గాంధీ భవన్ పై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
ఇవ్వాళ టికెట్లు అమ్ముకున్నారు.. పొరపాటున వీళ్లకు ఓటేస్తే రాష్ట్రాన్నే అమ్ముతారు.
#SayNoToScamgress
గులాబీ దళపతి, మాన్యశ్రీ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు మన మహబూబాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని మనందరిని ఉద్దేశించి ప్రసంగించన���న్నారు. కాబట్టి ఇట్టి సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి...
#PrajaAshirvadaSabha #mahabubabadconstituency #VoteForCar #OnceAgainKCR #OnceAgainBRS #bsn #banothshankarnaik #shankarnaikbanoth #VoteForMahabubabadDevelopment
@ktrtrs @brsparty @telanganacmo
ఔర్ ఏక్ బార్..కేసీఆర్ సర్కార్
ఇనుగుర్తి మండల ప్రధాత బానోత్ శంకరన��నను గెలిపించుకుందాం!
ఇనుగుర్తిలో ప్రజలను ఆకట్టుకున్న "బీఆర్ఎస్ బతుకమ్మ"
గెలుపు నినాదాలతో కూడిన వినూత్న "బతుకమ్మను ప్రదర్శించిన ఇనుగుర్తి ఆడబిడ్డలకు, స్థానిక సర్పంచ్ గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మహబూబాబాద్ అభివృద్ధి ప్రదాత బానోత్ శంకర్ నాయక్ "
మానుకోటలో శంకరన్న హ్యాట్రిక్ గెలుపు పక్కా! : సర్పంచ్ దార్ల రాంమూర్తి ధీమా వ్యక్తం..
"ఔర్ ఏక్ బార్..కేసీఆర్ సర్కార్".. ఇనుగుర��తి మండల ప్రధాత బానోత్ శంకరన్న ను గెలిపించుకుందాం.. అంటూ గెలుపు నినాదాలతో కూడిన బతుకమ్మ అందరినీ ఆకట్టుకుంది.. ఆలోచింపజేసింది...
వివరాల్లోకి వెళితే.. ఇనుగుర్తి మండల కేంద్రంలో ఆదివారం నాడు సద్దుల బతుకమ్మ వేడుకలలో భాగంగా ఇనుగుర్తి గ్రామ సర్పంచ్ దార్ల రాంమూర్తి బీఆర్ఎస్ పార్టీ యూత్ & సోషల్ మీడియా మండల ఇంచార్జి దార్ల భాస్కర్ ఇంటివద్ద మహిళలు భాగ్యలక్ష్మి, సుమలతలు ప్రత్యేకంగా భారీ బతుకమ్మ తయారు చేశారు. ఆ బతుకమ్మకు *"ఔర్ ఏక్ బార్ కేసీఆర్ సర్కార్", ఇనుగుర్తి మండలాన్ని సాధించి కానుకగా ఇచ్చిన బానోత్ శంకరన్నను ముచ్చటగా మూడోసారి గెలిపించుకుందాం.. అంటూ ��తుకమ్మ రూపంలో ఆకట్టుకునే విధానంలో తమ అభిమానాన్ని దార్ల సుమలత భాస్కర్ వెల్లిబుచ్చడం జరిగింది..
ఈ సందర్బంగా సర్పంచ్ రాంమూర్తి.. మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్, మానుకోటలో ఎమ్మెల్యేగా శంకరన్న హ్యాట్రిక్ సాధించడం పక్కానని ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు.
మహిళల సంక్షేమం కోసం భరోసా ఇస్తున్న భారాస పార్టీకి మహిళలంత అండగా ఉండి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు..
#bathukamma #bathukammafestival #bsn #banothshankarnaik #shankarnaikbanoth #banothshankarnaikagain #OnceAgainKCR #OnceAgainBRS #VoteForCar
@brsparty @ktrtrs @telanganacmo
తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, సామాజికవాది, మాలాంటి యవతకు చైతన్య స్పూర్తి శ్రీ @Krishank_BRS అన్న గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు..💐🎂🍰
#HBD_Krishank_Anna@KTRBRS@BRSparty@BRSTechCell
Thank you Karnataka for Kicking OUT Hatred and Bigotry ..The Emperor is NAKED … ದ್ವೇಶ…ಬೂಟಾಟಿಕೆಯನ್ನು …ಓದ್ದೋಡಿಸಿದ ಸ್ವಾಭಿಮಾನಿ ಕನ್ನಡಿಗರಿಗೆ ದನ್ಯವಾದಗಳು …..ಬೆತ್ತಲೆಯಾದ ಚಕ್ರವರ್ತಿ.#justasking
We celebrated when these Olympic champions brought Glory to our Nation. Now let’s stand with them and express our solidarity as they fight for justice
The serious sexual harassment allegations against the chief of wrestling federation should be probed impartially and justice delivered
My wholehearted support to
#WrestlersProtest
Yet again, Telangana has demonstrated its excellence ✊
Telangana receives 13 National Panchayat Raj awards with grabbing 1st rank in 4 of the categories,
All credit to CM KCR Garu’s brainchild “Palle Pragathi” 👏
'పల్లె ప్రగతి' విజయం…KCR గారి విజన్
జాతీయ స్థాయిలో తెలంగాణ పల్లెల సత్తా.. 13 అవార్డులు సొంతం..!
తెలంగాణ ధమాకా..
46 కేంద్ర ప్రభుత్వ అవార్డుల్లో 13 మనవే
జాతీయ పంచాయతీ అవార్డుల్లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. ప్రజోపయోగ కార్యక్రమాల అమలులో దేశంలోని ఇతర రాష్ర్టాల కన్నా తెలంగాణ ముందంజలో ఉన్నట్టు మరోసారి వెల్లడైంది. వివిధ విభాగాల్లో కేంద్రం ప్రకటించిన మొత్తం 46 అవార్డుల్లో తెలంగాణ 13 దక్కించుకొని మొదటిస్థానంలో నిలిచింది.
.
#PallePragathi #Telangana #NationalPanchayatAwardsWeek2023