ఈ బిరుదు నేను ఇచ్చిందో, సరదాకు రాసిందో కాదు 💯
కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ మఠం పర్యాయ పుట్టిగె పీఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ గారు
మా @PawanKalyan గారికి
"అభినవ కృష్ణదేవరాయ" అనే బిరుదును ప్రదానం చేశారు.👍🏻
@YSRCParty Pulivendula MLAs since 1978
1978–1989: YSR
1989–1991: Vivekam Babai Sir
1991–1994: Y. S. Purushothama Reddy
1994–1999: Vivekam Babai Sir
1999–2009: YSR
2009–2014: YSR/Vijayamma
2014–Present: Jagan
48 Yrs of YS Family for Pulivendula : 😂😂😂
Deputy CM in 2 Yrs: 💥💥💥
పులివెందుల త్రాగునీటి సరఫరా ప్రాజెక్ట్ మీ 5 ఏళ్ల పాలనలో ₹182 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, 40 % పనులు మాత్రమే పూర్తి చేస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, కేవలం 2 ఏళ్లలోనే గౌ|| ఉప ముఖ్యమంత్రి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారి సారధ్యంలో ₹203 కోట్లు ఖర్చు పెట్టి, 56% పనులు పూర్తి చేశారు. దీనిపై చర్చకు సిద్ధమా జగన్?
ఇంకెన్నాళ్ళు ప్రజలను మోసం చేస్తావ్ @ysjagan?
#FekuJagan #YSRCheapPolitics
ANDHRA PRADESH IS IN SAFE HANDS! ✊
With ₹30,156 crore, this mission will benefit 3.27 crore rural people, with 27.36 lakh new household tap connections.
A HISTORIC investment in water security. A stronger foundation for rural Andhra Pradesh. 👏🫡
ఒక జాతి సంకల్పం ముందు ఢిల్లీ తలవంచిన రోజు — అక్టోబర్ 1, 1953!
ఆంధ్ర రాష్ట్ర 73వ ఆవిర్భావ దినోత్సవం 🔥
నెహ్రూ వద్దన్నా... తన రక్తంతో కొత్త సరిహద్దులు గీసిన జాతి మనది
అమరజీవి త్యాగానికి, తుపాకీ తూటాలకు ఎదురెళ్లిన ఆంధ్రులకు ఘన నివాళి
#జైఆంధ్ర#జైతెలుగుతల్లి