నేను విన్నాను.. నేను ఉన్నాను!
ప్రజల గుండెల్లో బతికే నాయకుడికి మరణం లేదు.. ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు.
77వ జయంతి సందర్భంగా వైయస్ఆర్ గారికి ఘన నివాళులు
#77thYSRJayanthi#FarmersDay
Newly Camed Twitter Accounts Ruling the TREND feed 🔥
Salute to the OG warriors of YCP social media –your fire lit the spark that became a storm. 💪🔥 Your loyalty echoes louder than betrayal
#1YearForCBNBackStabbing
Reason why I’m participating in trending !
Loans anevi Prathi Government Teskuneve
Idi Regular and Normal Process !
2019-24 Adedho Thappu Anattu, Konni Masked Intellectual Accounts Ruddhified
Aa Masked Galla Kosame Thread Create Cheydam , To Give Counters
#OneLakhCroreDebtInTDPGovt
గోపాల్ కొల్లి, వీడు @Telugu360 ఓనర్ ప్రతి రోజు YCP పార్టీ మీద అవకాశం లేకపోయినా కలిగించుకొని ఎడిసి సంపాదిస్తుంటాడు
ఈ @Telugu360 పచ్చ కుల కుక్క YCP ప్రభుత్వం ఎం మంచి చెయ్యలేదు అని ఏడుస్తుంటాడు
వీడు మాత్రం T హబ్ వాడుకొని కంపెనీ పెట్టాడు
#ChildAbuserM9News#ChildAbuserTelugu360
గతంలో... వైసిపి ఎంపీలను ఉద్దేశించి పవన్ చెప్పిన మాటలను ఒకసారి మనం గుర్తు చేసుకుందాం..
రెండు కారం ముద్దలు తినండి , మరో రెండు కారం ముద్దలను ఒంటికి పూసుకుని పౌరుషం తెచ్చుకుని కేంద్రాన్ని నిలదీయండి అని @PawanKalyan అన్నారు.
అప్పట్లో ... కేంద్రంలో @BJP4India ప్రభుత్వం పూర్తి మెజారిటీతో ఉంది అయినా సరే ఎప్పటికప్పుడు @YSRCParty ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటాలు చేశారు, పోలవరం , ప్రత్యేక హోదా , విశాఖ ఉక్కు, విభజన చట్టంలో గల అంశాలు... మొదలైన వాటిపై డిమాండ్ చేస్తూనే వచ్చారు.
అయితే... ఇప్పుడు ఏపీకి చెందిన @JaiTDP@JanaSenaParty ఎంపీల మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ఊత కర్రల సాయంతో నడుస్తుంది...
ఇప్పుడు అదే మాటలను ఏపీ ఎంపీలకు పవన్ ఎందుకు చెప్పలేకపోతున్నాడు...?
#justasking