భారతదేశంలో మూడవ అతి పెద్ద భాష, ఎనిమిది కోట్ల మందికి పైగా మాట్లాడుతూ, రాస్తూ వాడుతున్న భాష అయిన
తెలుగు భాష అంటే అంత చులకనగా ఉందా ?
తెలుగులో ఎక్కడ ??
#తెలుగులోకూడాకావాలి@revanth_anumula@TelanganaCMO@OffDSB@ncbn@naralokesh@AndhraPradeshCM@PawanKalyan@Bhatti_Mallu
మీ రెండు ప్రభుత్వాలూ కేంద్ర ప్రభుత్వానికి చమ్చాగిరీ చేయడం, పొగడ్తలతో ముంచెత్తడం అయిపోతే ఇలాంటి ముఖ్యమైన విషయాలను నిజంగా అవసరమయ్యే నేటివ్ ప్రజానీకానికి తెలుగులో కూడా కావాలని పట్టుపట్టి అడిగి తెప్పించండి. లేదా, మీకు కేంద్రప్రభుత్వం అంటే ఎడతెగని భయభక్తులతో నోరు పెగలకపోతే, మీకు అత్యంత ప్రీతిపాత్రమైన టెక్నాలజీని వాడి మీరే దీన్ని అనువదించి ప్రజలందరికీ అందుబాటులో ఉంచి ప్రచారం చేయండి.
@minmsme@PMOIndia@jitanrmanjhi@ShobhaBJP
ఇక ఘనత వహించిన కేంద్ర ప్రభుత్వం - అటు భాషా పరంగానూ ఇటు ఎమ్ఎస్ఎమ్ఈ రిజిస్ట్రేషన్ల పరంగానూ కూడా మిగతా భాషల కంటే పై స్థాయిలో ఉన్న తెలుగు రాష్ట్రాల మాతృభాష పట్ల మీ నిర్లక్ష్య భావం, చులకన భావం సహించరాని నేరం. మీ వళ్ళు పొగరు తగ్గించుకుని తెలుగు భాషకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే మీ సిగ్గుమాలినతనానికి మా దగ్గర మాటలూ లేవు, మీకు తగిన మర్యాదా దొరకదని గ్రహించండి. ఇకనైనా పద్ధతి మార్చుకోండి.
This was an absolutely fine road, then dug up to lay some wires 3 weeks ago.
It was never fixed post that, rains made it worse.
Massive traffic jams every day due to this digging up of the road and rains on top making it worse.
Why are the authorities letting this madness happen ?
Can this be fixed asap ??
Location: Lanco Hills Road junction, Khajaguda.
@CMC_Offcl@CYBTRAFFIC
ఢిల్లీ : కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ(@nitin_gadkari) గారిని తెలంగాణ బీజేపీ ఎంపీల బృందంతో మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ..
తెలంగాణ తో పాటు మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని కొంపల్లి ఫ్లై ఓవర్, ఉప్పల్ ఫ్లై ఓవర్ నిర్మాణం ఆలస్యం కావడంతో యాక్సిడెంట్స్ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంది. కాబట్టి పక్కన ఉన్న సర్వీస్ రోడ్డులు గుంతలు లేకుండా చూడాలని నితిన్ గడ్గరీ గారిని విజ్ఞప్తి చేశాము.
పదిరోజుల్లో సర్వీసు రోడ్డు పనులు పూర్తి చేయాలని కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమావేశంలో ఎంపీలు శ్రీమతి డీకే అరుణ గారు, శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారు, శ్రీ ధర్మపురి అరవింద్ గారు, శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు, శ్రీ గోడం నగేష్ గారు ఉన్నారు.
@BJP4India@BJP4Telangana
బురదలో కూరుకుపోయిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు!
ఉప్పల్ నల్లచెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో చిన్నపాటి వర్షానికే బురదమయంగా మారింది.
తొర్రూరు డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు టైర్ బురదలో కూరుకుపోవడంతో జేసీబీ సాయంతో బయటకు తీశారు.
వర్షం పడితే బస్సులకే దారి కష్టంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
#Uppal #TGSRTC #RTC #Hyderabad #Bus #Rain #BreakingNews
Google which is cash surplus, just announced an additional capital raise of $80 bn.
Google annual profit is $160 bn, last quarter $62 bn, and market cap $4.5 trillion. That is close to total profits and market cap of all Indian listed companies put together.
It’s a wake up call to all companies to invest into the future, whatever the present maybe.
Now that IPL is done and dusted, time for India to focus on business of business.
@canarabank వారు ఫోన్ చేసి సమస్య తీరిందా అని అడిగితే ఆ ఏటీఎంకి వెళ్ళి పరిశీలించాను. మొత్తానికి తెలుగు ఆప్షన్ తొలగించారు. ఇప్పుడు హిందీ, ఇంగ్లీష్ మాత్రమే వస్తోంది. తెలుగు ఎంచుకుంటే మధ్యలో కన్నడ వస్తోంది అంటే దాన్ని సరిజేయాలి. తెలుగే తీసేయకూడదు.
#తెలుగులోకావాలి
What a fraudulent activities are going on in a well know tech company @OlaElectric
Service crew closed jobcard and handovered vehicle after 18 days without repairing anything . How should they trick and lie a customer and make them stuck on roads.
I heard @OlaElectric have trained staff @bhash are you training to cheat and learning how to make fraud of consumers . How should they take a vehicle without a jobcard . They tricked and closed the jobcard but i am only going to open my jobcard for justice . Will fight for this fraudulent activity at its extreme.
Previous Job Card: 12805765 | NCH: 9306931
@SupportOla @ConsumerAffairs #OlaServiceCrisis #Fraud
Thinking of buying Ola Electric? DON’T. My scooter has been lying at Ola Electric Nagpur for 1.5 months and they still can’t find the issue. Staff proudly said some scooters have been there for 6 months, so I should be ready to wait too. Pathetic service! @bhash@OlaElectric
నారపల్లి నందనవనం పార్క్ లోపల దర్గా నిర్మాణానికి సన్నాహాలు!
అధికారులు ఎం చేస్తున్నారు?
కొన్ని రోజులు పోతే ఇది వక్ఫ్ బోర్డు భూమి అని అక్రమిస్తరు. ఏ MIM వాడు ఒచ్చి లొల్లి చేసి ఉన్న భూమి గుంజుకుంటారు.
@Collector_MDL@MalkajgiriCop
Have You Heard of Belli Lalitha?
Belli Lalitha was one of the seven siblings in her family, she had no formal education and in fact worked as a labourer in a spinning mill.
At the age of 25, she became so powerful that governments and people in power feared her.
So much so that she was chopped into 17 pieces and her body was strewn across in Bhongir, Telangana.
Belli Lalitha was a traditional Oggu Katha singer. She was fondly called “Telangana Gana Kokila”; Nightingale of Telangana. She founded the Telangana Kala Samithi.
Though not properly educated, she used her lived experiences of being a labourer in a spinning mill & wrote and sang songs that reverberated amongst Telangana public, especially women.
She became voice of the oppressed Telangana public and questioned the existing Andhra rule.
Demanding for a separate state, she sang with her heart in “Daga Padda Telangana” Sabha. She became an icon for separate Telangana movement in Bhongir, Warangal, Medak, Mahabubnagar.
She also rescued many women who have been pushed into prostitution in Hyderabad.
On 26th May 1999, Lalitha came back home from wok and stepped out for a meeting and never came back home. Police refused to acknowledge her missing case. When people started agitating a district level police officer went to the extent of saying they would have encountered have they caught her and wouldn’t simply arrest her.
A fake letter in her name was circulated. Her character was assassinated by a few media houses. Entire 10 districts of Telangana people started coming on to the streets and questioning the government.
After four days, a woman’s dismembered body parts were found in an agricultural well. Police denied they are Belli Lalitha’s. For 13 days police kept recovering a woman’s body parts across Bhongir.
Finally! On 10th June 1999 midnight, Lalitha’s head was found.
Thousands attended her funeral and people raised slogans against the then CM Chandrababu Naidu and Home Minister Alimineti Madhava Reddy. People till today believe that Madhava Reddy started getting jittery about Lalitha’s rising popularity in Bhongir, his constituency. She was to contest in the elections too.
And it is widely believed that they wanted to even silence the Telangana statehood voices.
Police and government tried to pass her murder as a murder of passion. They demeaned her character and spread vicious stories about her. But her brother Krishna fought and filed a case on gangster Nayeem who executed similar murders earlier.
Much later, police said gangster Nayeem’s brother Alimuddin and his associate was behind Lalitha’s murder. Her brutal murder angered and inspired many to join the separate Telangana movement.
She was as powerful as Gaddar but being a woman from golla-kuruma community, her story was largely remains untold.
Belli Lalitha was a voice of resistance, a voice that made powerful people uncomfortable.
Wanted to share Belli Lalitha’s song and story on her birth anniversary.
ప్రపంచంలో అత్యధికుల మాతృభాషల జాబితాలో 14వ స్థానంలో ఉంటుంది తెలుగు. ఇండోనేసియన్, జర్మన్, ఫ్రెంచ్, ఉర్దూ వంటివి కూడా మనకన్నా వెనకాలే.
సెకండ్ లాంగ్వేజ్ గా కూడా మాట్లాడేవారిని కలిపితే 18వ స్థానం. టర్కిష్, కొరియన్, ఇటాలియన్, పోలిష్ వగైరా చిన్నవి.
తెలుగును రీజనల్ లాంగ్వేజ్ అనకూడదు.