బతికి ఉన్నప్పుడు కంటపడని కన్నప్రేమ.. కన్నుమూశాక వీడియో కాల్ దర్శనం! ఎటు పోతోంది ఈ సమాజం?!
రెక్కలు ముక్కలు చేసుకుని పెంచి పెద్ద చేసిన కన్నప్రేమ పట్ల ఆప్యాయత, బాధ్యతలు ఏమైపోతున్నాయి? నేటి సమాజంలో యంత్రాల్లా మారుతున్న మానవ సంబంధ���లు, మంటగలిసిపోతున్న నైతిక విలువలకు ఈ దృశ్యమే ప్రత్యక్ష నిదర్శనం.
హరియాణాలోని సోనిపట్‌కు చెందిన ఒకప్పటి ప్రముఖ వ్యాపారవేత్త జీవిత చరమాంకంలో ఒంటరితనంతో కుమిలిపోతూ వృద్ధాశ్రమంలో తుదిశ్వాస విడిచారు. ఆస్తులు, అంతస్తులు సంపాదించినా, పిల్లలను ఉన్నత స్థితిలో నిలబెట్టినా.. ఆయన చివరి ప్రయాణంలో మిగిలింది మాత్రం అనాథ శవంగా మారిన వేదనే.
కుమార్తెలు కన్నతండ్రి కన్నుమూసినా కడసారి చూపుకైనా రాలేకపోయారు. ఆఖరికి అంత్యక్రియలను కూడా మొబైల్ ఫోన్లో వీడియో కాల్ ద్వారా వీక్షిస్తూ సరిపెట్టుకున్నారు. తండ్రి చివరి కార్యాల ఖర్చుల కోసం కేవలం రూ.5,100 పంపి తమ బాధ్యత తీరిపోయిందనుకున్నారు.
మిమ్��ల్ని ఈ లోకంలోకి తెచ్చి, మీ భవిష్యత్తు కోసం తమ జీవితాలనే ధారపోసిన కన్నతండ్రి ఆఖరి ప్రయాణంలో తోడుగా నిలబడలేని ఈ విలాసవంతమైన, వ్యాపారాత్మక బతుకులు ఎందుకు? కోట్లు సంపాదించినా, ఉన్నత హోదాల్లో స్థిరపడినా కన్నవారి రుణం తీర్చుకోలేని చదువులు, సంస్కారం ఏ పాటివి?
చివరి క్షణాల్లో సాంకేతికత అందించే డిజిటల్ స్క్రీన్లు, ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్లు కన్నపేగు అనుబంధానికి ప్రత్యామ్నాయం కా��లవా?
తల్లిదండ్రులు బతికున్నప్పుడు వారిని గుండెల్లో పెట్టుకుని ఆదరించడం, వారి ఆఖరి ఘడియల్లో తోడుగా నిలవడం పిల్లలుగా ప్రాథమిక ధర్మం.
కన్నవారిని వృద్ధాశ్రమాలకు పరిమితం చేయడం, వారి మరణాన్ని కూడా వీడియో కాల్స్ ద్వారా చూస్తూ మమకారాలను తెంచేసుకోవడం అత్యంత శోచనీయం.
మానవత్వానికే మచ్చ తెచ్చే ఇలాంటి సంస్కృతి మారాలి.
తెలంగాణకు ఏం చేశారో చెప్పేందుకు..
మీ పాలనలో ఒక్క విషయం లేదు కాబట్టే..
ప్రతిసారీ తెలంగాణ పై విషం చిమ్ముతున్నారా..??
రాష్ట్రం ఏర్పడి పదేళ్లు కావస్తున్నా...
తెలంగాణపై ఎందుకింత కక్ష ??
తెలంగాణతో ఏమిటీ వివక్ష ???
అడ్డగోలుగా విభజన చేశారని ఒకసారి..
తల్లిని చంపి బిడ్డను బతికించారని మరోసారి..
తెలంగాణలో సంబరాలు జరగనే లేదని ఇంకోసారి..
ఇల��� ఎన్నిసార్లు పార్లమెంటును తప్పుదోవ పట్టిస్తారు..!!
మా దశాబ్దాల కల నెరవేరిన నాడు…
అంబరాన్ని అంటిన తెలంగాణ సంబరాలు
అటు ఆదిలాబాద్ నుంచి ఇటు ఆలంపూర్ దాకా
తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ఉత్సవాలు కనిపించలేదా ?
నాటి ఉత్సవం నుంచి.. నేటి దశాబ్ది ఉత్సవం వరకూ
ప్రతి తెలంగాణ పుట్టిన రోజు... మా అందరికీ పండుగరోజు
గాంధేయ మార్గంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో
రక్తపాతం జరిగిందనడం ఆత్మగౌరవ పోరాటాన్ని
పార్లమెంట్ సాక్షిగా అవమానించడమే..
తలసరి ఆదాయంలో నెంబర్ వన్ గా నిలిచి..
సమున్నత శిఖరాలను అధిరోహించింది తెలంగాణ..
ఈ ప్రగతి ప్రస్థానాన్ని చూసి ఎందుకు ఓర్వలేకపోతున్నారు.
మీ సొంత రాష్ట్రం గుజరాత్ ను మించిపోయిందనేనా..
మీకు తెలంగాణపై గుండెలనిండా ఇంతటి ద్వేషం
ప్రధానమంత్రిగా రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మీరే
రాజ్యాంగబద్ధంగా జరిగిన ప్రక్రియపై ఎలా నిందలు వేస్తారు?
ఇది...
ప్రాణత్యాగం చేసిన అమరులను...
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని...
కోట్లాది మంది ప్రజల మనసులను గాయపరచడమే...
పార్లమెంట్ లో ఇచ్చిన విభజన హామీలకు పాతరేసి
అబద్ధాల జాతర చేస్తామంటే సహించం... భరించం...
ఆనాడు ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని దగా చేశార��.
మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు మోసం చేశారు.
తెలంగాణ పుట్టుకనే అవమానించిన బీజేపీకి
ఇక్కడ పుట్టగతులు ఉండవని తెలుసుకోండి
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం ఆపండి
అదే పార్లమెంట్ సాక్షిగా బేషరతుగా క్షమాపణలు చెప్పండి
ద్వేషం కాదు.. దేశం ముఖ్యం..
దేశం అంటే రాష్ట్రాల సమాహారం..
జై తెలంగాణ
జై భారత్
I wanted to share my success & happiness with you ❤️
So decided to share 1 crore from my #Kushi earnings with you. 100 families will be given 1 lac each!
Apply below. It would make me happy if it really helped someone.
https://t.co/Hx4nbXflW8
#SpreadingKushi ❤️
#DevaraFamily 🤗