@CPHydCity I'm one of the PRT Student Of Central Zone,Sir what I want to share with you is when central zone will start outdoor ground practice,almost all other zones have started ground practice,if it starts in our central zone also it will be very beneficial for us sir.
#ఉద్యమ_ఫలితం
👉🏾SC/ST, BC అభ్యర్థుల కు OC ల లాగే SI,PC పరీక్షలో Cut Off తగ్గించాలని చేసిన ఉద్యమం ఈ రోజు అసెంబ్లీ వేదికగా విజయం సాధించింది .
👉🏾 మొదటగా ఈ ఉద్యమానికి ఊపిరి పోసిన @Ashoksi19231904 మీద , నా మీద కేసులు ( IPC 153,309) పెట్టి భయపెట్టాలని ప్రభుత్వం ప్రయత్నం చేసింది ..
@ramavathramu11@AshokaAcademy1@Mandakrishna77 Ashok sir tq soo much events ki and mine ki kastadi job techukuntam,mi support vrudha avvanivvamu,mandha Krishna sir ki tq sir tq tq tq
@Ashoksi19231904@KTRTRS Sir EWS వాళ్ళకి SI application time lo EWS option ఇవ్వలేదు only OC matrame echaru sirr ఇప్పుడు మాకున్యాయం ఎలా..?? EWS వాళ్ళకి justice వర్తించదా sirr ???
@Ashoksi19231904@KTRTRS రిజర్వేషన్లు సరిగా అమలు చేయరు,మరియు తయారు చేసిన పేపర్లో తప్పులు ఉంటాయి, ఎమైన అంటే ఇంగ్లీష్ నుండి తెలుగుకి మార్పు చేసే క్రమంలో తప్పు జరిగింది అంటారు,పేపర్ అంత అయ్యాక ఒకసారి చూసి పరీక్ష నిర్వహించాలి అంతేకాని తప్పుల ప్రశ్నలతో పరీక్షలు నిర్వహించి విద్యార్థులను గందరగోళానికి గురిచేశారు