తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని కొనడానికి నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు నవంబర్ 12న రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS
ఆర్థిక మంత్రివర్యులు శ్రీ @trsharish అన్న గారికి అదనపు వైద్య శాఖ మంత్రివర్యులు గా అదనపు బాధ్యతలు తీసుకుంటున్న సందర్బంగా ప్రత్యేక శుభాకాంక్షలు అన్న
@KTRTRS@trsharish@trspartyonline
ఈయన కు పసుపు బోర్డు మీద ధ్యాస ఉంటే కదా తేవడానికి
ఈయన ఎంపీ గా ఉన్నన్ని రోజులు పసుపు బోర్డు రాదు
వీళ్లు పసుపు బోర్డు మీద ఏనాడు అయినా #పార్లమెంట్లో మాట్లాడలేరు
బీజేపీ వాళ్లు ఏ ఒక్కరోజైనా పార్లమెంట్లో మాట్లాడిన రా
ఏం మాట్లాడాలి అన్నామన టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు మాత్రమే
@KTRTRS
మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ గారి తల్లి శాంతమ్మ గారు ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో ఈ రోజు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ కేటీఆర్, మంత్రులు శ్రీ హరీశ్ రావు, శ్రీ జగదీశ్ రెడ్డి మరియు ఇతర ప్రజా ప్రతినిధులు.
@KTRTRS
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి తెలంగాణ సమాజంలో జాగృతి రగిలించిన మహనీయుడు అగ్నిధార పేరుతో తెలంగాణ ప్రజల్లో ఉద్యమ చైతన్యం కలిగించిన మన తెలంగాణ సాహితీ సౌరభం,గొప్ప కవి శ్రీ దాశరథి కృష్ణమాచార్య గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.
@KTRTRS
మంత్రి శ్రీ కే. తారకరామారావు విజయవంతంగా తన ఫ్రెంచ్ పర్యటన ముగించుకొని నగరానికి వచ్చిన సందర్భంగా #శంషాబాద్ లో ఏర్పాటు చేసిన భారీ హోర్దింగ్స్ పలువురుని ఆకట్టుకుంటున్నాయి.
విజయవంతమైన కేటీఆర్ పర్యటన అంటూ ఫ్రెంచ్ పదంతో ఏర్పాటు చేసిన ఈ హోర్డింగ్స్
@KTRTRS
In the last 20 years TRS has seen many highs and lows & this one election result will not be of much significance or consequence
My compliments to @GelluSrinuTRS on a spirited fight 👍
Appeal to all TRS workers to work with increased resolve to forge ahead in future battles
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రజాతీర్పును శిరసావహిస్తాం. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసిన ఓటర్లందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.
పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి దన్యవాదాలు.
టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వాళ్లకి
అందరికీ కూడా దన్యవాదాలు
@KTRTRS
TRS పార్టీ కి గెలుపు, ఓటములు కొత్తేమి కాదు.,
గెలుపులకు పొంగిపోము, ఓటములకు బాధపడము.,
నిరంతరం తెలంగాణ ప్రజల కోసం ఆలోచించడమే TRS పార్టీ లక్ష్యం..,✊💪
జై తెలంగాణ జై కేసీఆర్ ✊✊