"బహుజన విద్యార్థుల బతుకుల కంటే ముసీ ముఖ్యమా ?
శుక్రవారం జులై,10,హైదరాబాద్; ఓవైపు గిరిజన బిడ్డలు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురవుతుంటే ప్రభుత్వం హడావుడిగా మూసి ప్రాజెక్టు కోసం 7345 కోట్లు కేటాయించడం శోచనీయమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ అన్నారు. 'నేటి బాలలే రేపటి పౌరులు' అలాంటి పిల్లలకు నాణ్యమైన ఆహారం,విద్య అందించినప్పుడే వారి అభివృద్ధి సాధ్యమవుతుందని గుర్తు చేసిన ఆయన.,ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజన విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, గురుకులాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో ఫుడ్ పాయిజన్ వల్ల సుమారు 40 మంది దాకా విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మూసి ప్రాజెక్టుకు వేల కోట్ల రూపాయలు కేటాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం,గురుకులాలను పట్టించుకోవాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఇబ్రాం శేఖర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు.
#IbramShekar
#BSP
వీళ్ళని అరెస్ట్ చేయకుంటే @PawanKalyan
రావణ్ అట్టెంప్ట్ మర్డర్ కు నివే బాధ్యత తీసుకోవలసి ఉంటుంది.
Bsp ఈ బౌతిక దాడుల సంస్కృతిని కండిస్తుంది
@Mayawati గారు
@ncbn@ysjagan
Met with UPSC aspirants at Old Rajinder Nagar. CJP stand with the aspirants and support their demands.
Tomorrow UPSC aspirants will come to Jantar Mantar to raise their voice.
#History On 3rd July 1851, Mahatma Jyotiba Phule founded a girls school in Chipplunkarwada, Pune. Savitribai Phule was the Principal of the first girl school.
Salute Savitri bai phule and Mahatma Jyotiba Phule. 🙏
Movement continues to gain massive support as diverse groups unite for the cause.
Kisan Sanghatanas, Army veterans, and prominent personalities have extended their full support.
It's a pleasure to see this.🙏