Bless me prends 😂🥲
సుప్రీం కోర్టుకు వైయస్ సునీత రెడ్డి .
అవినాశ్ ముందస్తు బెయిల్ ను సుప్రీంలో సవాలు చేసిన సునీత,వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడైన అవినాశ్ ముందస్తు బెయిల్ ను రద్దుచేయాలని కోరిన సునీత,అవినాశ్ కు గత నెల 31న ముందస్తు బెయిల్ మంజూరీ చేసిన తెలంగాణ హైకోర్టు..
తెలంగాణ హైకోర్టు తీర్పు ను సవాలు చేసిన సునీత
అవినాశ్ పై మోపిన అభియోగాలన్నీ గంభీరమైనవేనని పిటీషన్ లో పేర్కొన్న సునీత
సిబిఐ మోపిన అభియోగాలను హైకోర్టు సరిగ్గా పరిగణలోకి తీసుకోలేదన్న సునీత..
హైకోర్టు తీర్పులో కొన్ని లోపాలున్నాయని కూడా పిటీషన్ లో పేర్కొన్న సునీత..
అవినాశ్ ముందస్తు బెయిల్ ను వ్యతిరేకిస్తున్న సిబిఐ
సునీత పిటీషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంలో వాదనలు వినిపించనున్న సిబిఐ..
రేపు సుప్రీం వెకేషన్ బెంచ్ ముందు ప్రస్తావించే అవకాశం..
@mufaddal_vohra CSK will gone!!!
RCB to qualify hi nahi karega 🤣 next match harega and LSG & MI next match jitkar Qualify karega Playoffs ke liye 💝👍🌟🔥
MI jindabaas
@UmairSandu I already knew it because bollywood heroins always marry n well money earning man, it wasnt went well, i was doubting from soo long this will happen