ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత, పొడి వాతావరణం, ఎల్‌నినో ప్రభావంతో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో **APEPDCL CMD పృథ్వీ తేజ్** పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు చేపడుతున్న చర్యలు, పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం, పీక్ లోడ్ సమయాల్లో సవాళ్లను అధిగమిస్తూ నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు చేస్తున్న ఏర్పాట్లను వివరించారు.
#APEPDCL #ETVNews #PoweringPeople #AndhraPradesh #ElectricitySafety
175అసెంబ్లీ నియోజకవర్గాలలో 164 నియోజకవర్గాలను గెలుచుకోవడమంటే మాటలు కాదుఅదొక చారిత్రాత్మక రికార్డుCBNగారి నాయకత్వం మీద ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనంఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు గత రెండేళ్లుగా నిరంతరం ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోంది కూటమి ప్రభుత్వం.
In the wake of recent accidents, this police officer boarding a sleeper bus to brief passengers on safety is a powerful reminder - awareness saves lives.
A simple message, delivered at the right time, can prevent tragedies.
I urge everyone to follow safety norms and share this with your friends and family. Let’s make every bus journey safer.
#HistoricAmaravatiResolution
Today is a historic day for every citizen of #AndhraPradesh. With the Hon’ble President Smt. Droupadi Murmu Ji’s assent to the Andhra Pradesh Reorganisation (Amendment) Act, 2026, the dream of our capital has officially become a reality.
I join millions of Telugus to express my sincere thanks to Hon’ble Prime Minister Shri Narendra Modi Ji for his vision and support in championing our state's future. Heartfelt thanks to all the MPs who supported this bill in the parliament. A special salute to the farmers of #Amaravati, whose patience, sacrifice, and commitment have paved the way for this moment of triumph. We have achieved this together!
@rashtrapatibhvn@narendramodi
#APThanksIndia
#APThanksModiJi
జగన్ గారి కళ్లలో ఆనందం చూడటం కోసం వైసీపీ రౌడీ మూకలు హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి ప్రయత్నించడం ఆ పార్టీ విష సంస్కృతిని మరోసారి బయటపెట్టింది. నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే దమ్మున్న ఛానల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై వైసీపీ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. సాక్షి హైదరాబాద్ ఆఫీస్‌కు ఆంధ్రజ్యోతి ఎంత దూరమో.. ఆంధ్రజ్యోతికి సాక్షి కూడా అంతే దూరంలో ఉంది అన్న సంగతి మర్చిపోవద్దు జగన్ గారు. మీడియా కథనాల పట్ల నిరసనలు తెలియజేసే పద్ధతి ఇది కాదు. మీలాంటి ఫ్యాక్షన్ పాలిటిక్స్‌కు భయపడే రకం కాదు ఆంధ్రజ్యోతి ఏబీఎన్ చైర్మన్& మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ గారు. మీకు గుర్తుండే ఉంటుంది.. మీ నాన్నగారు ఆంధ్రజ్యోతి కార్యాలయం పైకి బుల్డోజర్లు పంపించినా ఏబీఎన్ ఆర్కే గారు వెనక్కి తగ్గలేదు, మీ నాన్నగారు పంపిన బుల్డోజర్లే వెనక్కి వెళ్లాయి. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం అయిన మీడియా ప్రశ్నిస్తే జవాబు చెప్పాలి. కథనం ప్రచురిస్తే ఆధారాలతో ఖండించాలి. కథనం ప్రసారం చేస్తే తప్పయితే తప్పని చెప్పగలగాలి. ఇవేవీ మీ దగ్గర లేనప్పుడు ఇలాంటి దుర్మార్గపు దాడులకు తెగబడటం అలవాటుగా మార్చుకున్నారు. ఇది తప్పు జగన్ గారు.. జనం ఛీకొట్టినా మారకపోతే ఎలా? మీ వెనక గూండాలు ఉండొచ్చు..ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెనుక, ముందు ప్రజలు ఉన్నారు.
అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడంపై రాయలసీమ వాసుల కళ్లలో కనిపిస్తున్న ఆనందం…. రాష్ట్ర ప్రజల ఆశలకు, ఆలోచనలకు, ఆకాంక్షలకు ప్రతిరూపం. అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులతో ప్రతి పౌరుడు గర్వించేలా ప్రజా రాజధాని నిర్మిద్దాం!
#HistoricAmaravatiResolution
On behalf of my people of Andhra Pradesh, I express profound gratitude to Hon’ble President Smt. Droupadi Murmu Ji for her gracious assent to the Andhra Pradesh Reorganisation (Amendment) Act, 2026, fulfilling the long-cherished dream of our capital.
I thank the Union Government led by Hon’ble Prime Minister Shri Narendra Modi Ji for his commitment to our state and his guidance, all MPs who supported the Bill, our state leaders, and every citizen who stood with us. This is a victory for my people of Andhra Pradesh, especially my farmers of #Amaravati.
#HistoricAmaravatiResolution
#APThanksIndia
@rashtrapatibhvn@narendramodi
📍
ಸಿಂಧನೂರು, ರಾಯಚೂರು ಜಿಲ್ಲೆ
ಶನಿವಾರ ನಡೆದ ಸೈನಿಕ ಶಾಲೆ ಲೋಕಾರ್ಪಣೆ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ನನ್ನ ಪಾಲಿನ ಅವಿಸ್ಮರಣೀಯ ಕ್ಷಣಗಳು 🙏
ನನ್ನ ಬಗ್ಗೆ ಪ್ರೀತಿಪೂರ್ವಕ ಮಾತುಗಳನ್ನಾಡಿದ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಸಚಿವರು, ಯುವಮಿತ್ರರಾದ ಶ್ರೀ @naralokesh ಅವರಿಗೆ ಹಾಗೂ ನನ್ನ ಆಹ್ವಾನಕ್ಕೆ ಓಗೊಟ್ಟು ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿದ ರಕ್ಷಣಾ ಖಾತೆ ರಾಜ್ಯ ಸಚಿವರಾದ ಶ್ರೀ @SethSanjayMP ಅವರಿಗೆ ನನ್ನ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು 🙏
#ಸಿಂಧನೂರುಸೈನಿಕಶಾಲೆ
అమరావతికి చట్టబద్ధత… కేంద్రం నిబద్ధత 🇮🇳🏛️
ఐదుకోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల కల అయిన అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడం చారిత్రాత్మకం. ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర అభివృద్ధికి అండగా నిలిచిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు మంత్రి నారా లోకేష్ గారు.
రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే ఈ నిర్ణయం అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే మార్గాన్ని మరింత బలపరుస్తుంది. కూటమి ప్రభుత్వ సమన్వయం, నిబద్ధతకు ఇది నిదర్శనం.
అమరావతి అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తున్న నాయకత్వానికి అభినందనలు 👏
@naralokesh@narendramodi
#Amaravati #AndhraPradesh #NaraLokesh #NarendraModi #CapitalOfAP #APDevelopment #TDP #NDA #AmaravatiCapital 🚀
గ్రహణం వీడింది… అమరావతి వెలిగింది 🪔!
ఏడు దశాబ్దాల ఆంధ్రుల ఆకాంక్షకు చట్టబద్ధత లభించిన ఈ చారిత్రాత్మక వేళ, ఈ రోజు సాయంత్రం 7 గంటలకు మన ఇళ్ల ముందు దీపాలు వెలిగించి అమరావతిని వెలుగులతో నింపుదాం!
#HistoricAmaravatiResolution#APThanksIndia#Modi4PeoplesCapital
ఇది ఉద్విగ్న క్షణం… కలలు నిజమైన క్షణం…
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన క్షణం…
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు,
భారత ప్రజాస్వామ్య గొంతుకలు అన్నీ ఏకగ్రీవంగా అమరావతినే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ముక్తకంఠంతో నినదించాయి.
జై అమరావతి… జై ఆంధ్రప్రదేశ్… జై భారత్…
#HistoricAmaravatiResolution
#APThanksIndia
#Modi4PeoplesCapital
#RajyaSabha
#Amaravati
#AndhraPradesh
మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణంలోని నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించాను. శ్రీరంగం ఫౌండేషన్ సహకారంతో రూ.65 లక్షల సీఎస్ఆర్ నిధులు వెచ్చించి కమ్యూనిటీ హాల్ ను నిర్మించడం జరిగింది.
తిరుమలకు కాలినడకన వెళ్లి, శ్రీవారిని దర్శించుకున్న సినీ నటులు, నిర్మాత బండ్ల గణేష్ గారు నన్ను కలిసి లడ్డూ ప్రసాదం అందించారు. ఏడుకొండలవాడిపై ఆయనకు ఉన్న భక్తి, నాపై చూపిన అభిమానం ఎంతో సంతోషాన్ని కలిగించాయి. తాను అభిమానించే వారికి మంచి జరగాలని దేవుడికి మొక్కుకుని... ఆ మొక్కును తీర్చుకున్న గణేష్ గారికి అభినందనలు.
@ganeshbandla
ఉండవల్లి గారు
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు
మరియు
వైఛీపీ పెయిడ్ ఆర్టిస్టులు అందరూ ఒక్కసారి ఒక్క నిమిషం ఇది చదవండి....
319 రూపాయలు కు కిలో నెయ్యి కొన్నారు అంటే ఏమిటి అర్థం ? ఇది కదా మీరు అడగాల్సింది ?
ఒక్క చుక్క పాలు లేకుండా
నెయ్యి తయారీ ఎలా సాధ్యం అయింది ఉండవల్లి మరియు ప్రొఫెసర్ నాగ్ గారు
... ఇది కదా మీరు అడగాల్సింది
80 శాతం పామాయిల్
పామాయిల్, మిగిలిన శాతాలు
పామ్కర్నెల్ ఆయిల్లో
మోనో గ్లిజరైడ్స్తో పాటు బీటాకెరటిన్,
ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్, లాక్టిక్ యాసిడ్ ఫుడ్ గ్రేడ్ వంటివి కలిపి
భోలేబాబా డెయిరీలో కల్తీ నెయ్యి తయారు చేసి నట్లు సిట్ తేల్చింది....ఇది ఏమిటి అని కదా ? మీరు అడగాల్సింది
ల్యాబ్‌లో పరీక్షిస్తే నెయ్యే అని ఫలితాలు వచ్చేలా చేసేందుకు ఈ రసాయనాలు కలిపినట్లు వెల్లడించింది....ఇది కదా మీరు అడగాల్సింది
ఆ రసాయన మిశ్రమాన్ని నిజమైన నెయ్యిలా మభ్యపెట్టేందుకు, నిల్వ కాలం పెంచటానికి మోనోగ్లిజరైడ్స్ వాడతారు...ఇది కాదా మీరు అడగాల్సింది
ఈ మోనోగ్లిజరైడ్స్
రెండు రకాలు ఒకటి వెజిటబుల్ ఆయిల్ నుంచి వచ్చేవి ఇది చాలా ఖరీదైనవి
రెండు జంతువులు కొవ్వు నుంచి లభించే మోనోగ్లిజరైడ్స్
ఇవి చాలా చవకగా లభించేది
ఎవడైనా 319 రూపాయలు కి...కిలో నెయ్యి ఇచ్చే వాడు ఖరీదైన మోనోగ్లిజరైడ్స్ ఎలా వాడగలరు ఇది కదా మీరు అడగాల్సింది
రాష్ట్ర,దేశ రాజకీయాల్లో ఇంత చవకబారు,నీచ, నికృష్టమైన కుటుంబం రాష్ట్రంలో, దేశంలోనే బహుశా మరొకటి లేదు...!! దేశంలోనే క్రిమినల్స్ ను తయారుచేసే కార్ఖానా వీళ్ళదే! క్రిమినల్ లాయర్స్ కి వీళ్ళే మహారాజ పోషకులు! కోర్టులకు కూడా చేతినిండా పని కల్పించే క్రిమినల్స్...IPC,Cr.P.C లో ఉన్న అన్ని సెక్షన్స్ కి సరిపడా క్రైమ్స్ చేసిన ఫ్యామిలీ వీళ్లది!
క్రిమినల్ సైకాలజీ లో గజన్ రెడ్డి ఫ్యామిలీ ఓ క్లాసికల్ కేస్ స్టడీ!!
నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్నారు.... మీరు గజన్ రెడ్డి అక్రమ సంపాదన అవినీతి ధనం ఇంధనం గా చేసుకుని దాని ముందు అందరూ మోకరిల్లాలి... విధంగా ఉన్నాయి.... పరిణామాలు చూస్తుంటే
మీరు అడగాల్సింది చుక్క పాలు లేకుండా తయారైన నెయ్యి గురించి...ఛీ సిగ్గు లేదు మీకు....
Our commitment to dairy farming has always been rooted in a simple truth: the farmer is indispensable to our nation’s prosperity. We are heartened to witness a new era of policy-making - one that finally places the farmer’s welfare and interests at the very heart of the conversation.
#UnionBudget2026 #DairyFarming #FarmerWelfare