KCR గారి నినాదం...
*" మూడు పంటలు "
*కాంగ్రెస్ విధానం...*
*" మూడు గంటలు "
BJP విధానం
“మతం పేరిట మంటలు”
*" మూడు పంటలు "* కావాలా..
*" మూడు గంటలు "* కావాలా..
“ మతం పేరిట మంటలు” కావాలా…
తెలంగాణ రైతు...
తేల్చుకోవాల్సిన..
తరుణం ఇది..!!
#Hyderabad city boasts of 1,305 species of plants, of which 577 are native and 728 are introduced. The city scoring 57 points out of 92 in the City Biodiversity Index is a fitting recognition to the biodiversity conservation efforts by Telangana government.
#HappeningHyderabad
Black cats 🐈⬛ 🐈⬛ Tantriks 🤣🤣
This is what you have to rely on When you have a Big ZERO to show in terms of what NDA Govt has delivered to Telangana
పిచ్చోడి చేతిలో రాయి = లవంగం చేతిలో బీజేపీ 😁
తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన ధీరవనిత, సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు 🙏
#Happy_Wedding_Anniversary_sir
జుక్కల్ అభివృద్ధి ప్రదాత తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్ స్పీకర్, జుక్కల్ శాసనసభ్యులు, గౌ||. శ్రీ హన్మంత్ షిండే - శోభమ్మ గార్ల
పుణ్య దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు💐💐💐
@KTRTRS@Hanmanth_Shinde
దళిత బహుజనుల సంక్షేమం కోసం అవిశ్రాంత కృషి చేసి, భారత ఉప ప్రధానిగా దేశానికి విశేష సేవలందించిన స్వాతంత్ర్య సమరయోధులు బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు 🙏
#BabuJagjeevanRam
తెలంగాణ రాష్ట్రంకు దరిదాపుల్లో లేని బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు..
దేశంలోని ఆదర్శ గ్రామాల్లో టాప్ 20 లో 15 గ్రామాలు మన తెలంగాణవే.
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పల్లె ప్రగతి, హరితహారం ద్వారానే మన గ్రామాలు దేశంలో టాప్ లో నిలుస్తున్నాయి..
#ThankYouKCR@KTRTRS
పల్లె ప్రగతి ఐదవ విడత కార్యక్రమంలో భాగంగా జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలం చిన్న శక్కర్గ గ్రామంలోని డ్రైనీజీ లు, అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసి.. అనంతరం పల్లె ప్రకృతి వనములో మొక్కలు నాటడం జరిగింది.
#PallePragathi