బెహెన్జీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాన్పూర్లో నిర్మించిన అత్యంత సుందరమైన బుద్ధ పార్క్ ఇది.
ఈ పార్కులో శివాలయం కట్టాలని బీజేపీ ప్రభుత్వం స్కెచ్ వేసింది.
ఈ విషయం తెలుసుకుని నిన్న బెహెన్జీ సోషల్ మీడియా ద్వారా స్పందించి, ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిన్న సాయంత్రం.. శివాలయం కట్టమని, బుద్ధ పార్కును కాపాడుతామని బీజేపీ ప్రభుత్వం దారికొచ్చింది.
@tonybekkal పైన వున్నవి అన్ని బ్రదర్ అలాగే రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలమీద స్పందించకపోవడం పార్టీకి స్పోక్స్ పర్సన్స్ కూడా లేకపోవడం నిరంతరం నాయకత్వాన్ని మరింత దృడంగా జ్ఞానంతో నిర్మించక పోవడం పార్టీ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడం
తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ నూతన అధ్యక్షులుగా నియమితులైన బహుజన ధిక్కారస్వరం పీడిత ప్రజల గొంతుక ఇబ్రామ్ శేఖర్ అన్నగారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు💐💐💐✊✊✊✊🐘🐘🐘💐💐💐 @ibram_shekar@bspindia@AkashAnandBSP1
1. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఊర్కొండ లో వివాహితపై జరిగిన దారుణమైన అత్యాచారాన్ని BSP తెలంగాణ రాష్ట్ర యూనిట్ తీవ్రంగా ఖండిస్తోంది.
2. అత్యాచారం పైన మరింత వేగవంతమైన సమగ్ర దర్యాప్తు చేపట్టాలి,
3. దైవ దర్శనానికి వెళ్లిన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులందరికీ కఠిన శిక్షలు విధించాలి,
3. బాధిత మహిళకు తగిన న్యాయం జరిగేలా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి,
4. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలి, మరియు
5. ఇలాంటి అమానవీయ, క్రూర ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అని BSP డిమాండు చేస్తుంది.
*మాయావతి ఆరోపణలను “కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి”ఒప్పుకున్నాడు*
2019లోకసభ ఎలక్షన్లలో “మోడీని”ఉద్దేశించి ఆయన “నకిలీ బీసీ” అని, అసలైన బీసీ కాదని బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు “బెహన్ మాయావతి” ఆరోపించడం జరిగింది. అప్పుడు చాలామంది గింజుకున్నారు.
ఇప్పుడు “కేంద్రమంత్రి కిషన్ రెడ్డి” ఆ విషయాలు వాస్తవమని ఒప్పుకున్నాడు. “మోడీ ‘ఘాన్చి’ కులస్తుడు”.
1994లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన కులాన్ని "బీసీ జాబితా" లోకి మార్చింది. ఆ జాబితాను కేంద్ర ప్రభుత్వం 2002వ సంవత్సరంలో ఆమోదించి నోటిఫై చేయడం జరిగింది. అప్పుడున్న ప్రభుత్వం 'వాజ్ పాయ్' నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వమే.
ఏ ప్రభుత్వం అయితే నేమి, 'మోదీ పుట్టుకతో బీసీ కాదు'. అందుకే దేశవ్యాప్తంగా బీసీ కులగణన జరగాలని ఎన్ని డిమాండ్లు ఉన్నా, తను పట్టించుకోడు. ఇది వాస్తవం.
మొత్తానికి కాంగ్రెస్, బిజెపి పంచాయతీలో అసలు విషయాన్ని ఒప్పుకున్నారు.
@ibram_shekar@Murali_IASretd కాన్షిరామ్ గారి గురించి మీకు తెలీదు ఆయన చెప్పిన సందర్భం వేరు మీకు బహుజన్ రాజకీయాలు అర్థం కావు మీరు అగ్రకులపార్టీల గుమస్తా వెళ్లి పాలేరు పని చేసుకోండి మీకెందుకు రాజకీయాలు @JasvirSGarhi@VandhanBSP
BRS కు విద్యను అప్పచెప్పాలా ? విద్యను సర్వ నాశనం చేసింది కెసిఆర్ కాదా?
KCR పాలన స్వర్ణయుగమా ? మరి నీ పాత స్టేట్మెంట్లు చూడు ఒకసారి.
జోకర్ అవుతున్నావు ప్రవీణ్..
గింతగనం దిగజారుతావు అనుకోలేదు.
IPS పరువు నిలబెట్టు..
అధికారం కొరకు గిట్లాంటి అబద్దపు చెత్త రాజకీయాలు చెయ్యాలా? ఎవడి దగ్గర నేర్చుకుంటున్నావు ఈ ఫాల్తూ రాజకీయాలు. నవ్వుకుంటున్నారు ఎట్లాంటి ప్రవీణ్ ఎట్లా అయ్యిండు అని.
(ఇగ దింపు నీ పింకీ సోషల్ మీడియా పెయిడ్ బ్యాచ్ ని నా మీదకు అబద్దాలతో )
నగరం నడిబొడ్డునఆడపిల్లకు అన్యాయం జరిగితే పట్టించుకోని ప్రభుత్వం న్యాయం జరగాలి అంటే అగ్రకులంల పుట్టాల??న్యాయ విద్యార్ధి శ్రావ్యకి న్యాయం జరుగుతుందా??ప్రజా ప్రభుత్వంలో అగ్రకుల ఆడపిల్లలకు ఒకన్యాయం పేద ఆడపిల్లకు ఒక న్యాయమా స్పందించనిగిరిజన ఎమ్మెల్యేలు @TelanganaCMO@revanth_anumula
@AjayDiamondz@AmbedkerMasaram@RSPraveenSwaero నీ దగ్గర ఎలాంటి ఆధారాలు లెవ్ ఊరికే గాలి మాటలు మాట్లాడుతున్నావ్ మీకు నిజంగా సంక నాకలి అనిపిస్తే కచ్చితంగా బి ఆర్ ఎస్ రావుల సంకలు నాకండి మీరు మీ చెంచా నాయకులు జాతిని తాకట్టు పెట్టి పదవుల కోసం పని చేసే దద్దమ్మల గురించి కాదు పోయి ఘడి దగ్గర కాపలా కాసుకొని ఎదో బొక్కలు ఎరుకోండి
@AmbedkerMasaram@RSPraveenSwaero ఆయనకి బహుజన వాదం మాట్లాడే అర్హత లేదు ఎందుకంటే కేవలం ఒక ఎంపీ స్థానం కోసం పార్టీని మోసం వాదాన్ని తుంగలో తొక్కిన వీరుడు కాబట్టి ఇసొంటల్లతో మన్ను కూడ కాదు ఎప్పటికి దొరఘడి పాలేర్లు మాత్రమే రాజ్యాధికారం కంటే వర్గీకరణ గొప్పది అనుకునే వీళ్లా మేధావులు రాజకీయ పరిజ్ఞానం లేని అజ్ఞానులు