కఠిన చర్యలు తీసుకోమని
వినతి పత్రాలు ఇచ్చే తులసి అక్క
కఠిన చర్యలు తీసుకునే చట్టాలు వస్తే
Gan Ja లు చుట్టాలై ..
ఇలా రివర్స్ అవుతుంది
ఏదో ఒక మాట మీద ఉండు అక్క
@thulasichandu1 🤝
This Prashna guy (Joseph bochalakura ) is one of the worst serial abusers we can ever see .
He crossed every boundary of basic human decency. He is toxic, manipulative, and dangerous. There is no justification for the pain and trauma he has caused to millions of Hindus
He deserves to be arrested and punished to the fullest extent of the law at any cost. No one should be allowed to get away with such abusive actions. I urge the police and authorities to investigate his conduct thoroughly, and ensure he faces criminal charges so that justice is served and others are protected from his harm
@APPOLICE100@dgpapofficial@Anitha_TDP
See if we can pick up people like @prakashraaj who are abetting these crimes
ప్రశ్నిస్తే పారిపోయిన @prakashraaj మీరు, ఇప్పుడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అడగడం సిగ్గుగా అనిపించడం లేదా?
వ్యక్తిగత దూషణలు చేస్తూ, ప్రజలను మతం పేరుతో రెచ్చగొట్టే వారికి, ఢిల్లీలో దేశంపై కుట్రలు చేసే దేశద్రోహులకు, పాకిస్తాన్ మద్దతుదారులకు మద్దతు ఇచ్చే నీలాంటి వారిని ఏమని ప్రశ్నించాలి?
ప్రశ్నలు అడిగితే వాటికి సమాధానం చెప్పాలి. కానీ హిందువులను, హిందూ ప్రతినిధులను, ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న నాయకులను అవమానిస్తే ఏం చేయాలి?
ప్రజాస్వామ్యంలో, అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం చట్టబద్ధంగా ఫిర్యాదు చేస్తారు. కానీ అలాంటి చర్యలకు మద్దతు ఇవ్వడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని తెలుసా ?
నాగేశ్వర్ గార్ని కళ్ళు కనపడవ అన్న
ఆంధ్ర జర్నలిస్ట్ ని
తెలంగాణ పోలీస్ తో అరెస్ట్ చెయ్యడం కరెక్ట్
అదే Revese లో జరిగితే
గగ్గోలు పెట్టడం
ఏంటి సర్ @K_Nageshwar ?
రాజ్యాంగం గురించి మాట్లాడతారు కదరా తెల్లారితే నీతులు మరి రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు మళ్లీ మీరు వీడికి సపోర్టు 🙏🙏🙏 జీవితం ఒక రంగస్థలం,
మిరు ఒక కళాకారుడు .
మీ పాత్రను చక్కగా
పోషించండి.. 🤣🤣
పరాయి మతాన్ని , ప్రత్యర్ధి పార్టీ నాయకుల కుటుంబాలని పచ్చి బూతులు తిట్టే వాళ్ళు ..
జర్నలిస్టులు అయినా, డాక్టర్లు అయినా ..
ఆంధ్రా అయినా, తెలంగాణ అయినా..
ఆడ అయినా , మగ అయినా ,,
అటు ఇటు కాని వాళ్ళైనా ..
జైలు లోపల వేసి భోగి పండుగ చెయ్యాలి... ఎవడు ఇచ్చాడు మీకు బూతులు తిట్టే హక్కు ?
10,000 రూపాయల మైకు, సెల్ ఫోన్ లో బూతులు మాట్లాడే వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టే సంఘ విద్రోహ శక్తులు ఎవడైనా వాడు జర్నలిస్ట్ కాదు .. సైకో !
New Election. New Capital.🤡
Every election, a new capital. Every five years, a new controversy. Andhra Pradesh deserves stability, not political experiments.
#JokerJagan#YSRCriminalPolitics
Despite their differences, @TeluguScribe and Kavitha have one thing in common: both frequently bring Pawan Kalyan into unrelated issues to draw public attention and shape the narrative.
బూతులు మాట్లాడే Youtube చానెల్ వాడిని అరెస్ట్ చేస్తే జర్నలిస్ట్ ని అరెస్ట్ చేసినట్టా , సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినందుకు అరెస్ట్ అయితే జర్నలిస్ట్ అరెస్ట్ అయినట్టేనా , అయితే అసలు జర్నలిస్టుల ఎవరు ???
@PawanKalyan@ncbn@naralokesh@revanth_anumula@KTRBRS
హిందూ దేవుళ్ల పుట్టుకల గురించి మాట్లాడే హక్కు ఏ ప్రజాస్వామ్యం ఇచ్చింది @prakashraaj ?
మీరు ఎంత గింజుకున్న...నీతో సహా హిందువు దేవుళ్లను అవమానించేలా ఎవరు మాట్లాడిన బరాబర్ కఠిన చర్యలు ఉంటాయి..
Selective Secularism?
They found their voice when it came to "Go Back Andhra."
They found it again for "Go Back Marwadi" and "Go Back Gujarati."
But when it comes to Rohingya settlements, they remain completely silent.
If principles change based on who's involved, people are bound to question whether it's truly secularism or selective secularism.
Consistency matters. Silence raises questions.
@revanth_anumula@RaoKavitha@KTRBRS@RahulGandhi
#PseudoSecularism #TelanganaRohingyas