మానవత్వం చాటుకున్న సేల్స్ మ్యాన్
తమిళనాడు: యాంత్రిక లోకంలో మానవత్వాన్ని చాటాడు ఓ సేల్స్ మ్యాన్. 'డార్లింగ్ డిజిటల్ వరల్డ్' షోరూమ్ బయట ఉండే నిరుపేద పిల్లలకు వారికి ఇష్టమైన కార్టూన్లను డిస్ప్లే టీవీలో ప్లే చేస్తూ వారి ముఖాల్లో చిరునవ్వులు నింపుతున్నాడు. ఈ హృదయాన్ని హత్తుకునే దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆ వ్యక్తిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి చిన్నపాటి సహాయాలే సమాజానికి గొప్ప స్ఫూర్తినిస్తాయని అందరూ కొనియాడుతున్నారు.
#Chennai: Corporation Cleanliness worker, S Padma returns Rs 45 lakh worth of gold jewellery she found on the road, to the police on Sunday.
A jeweler who was talking with a friend in T Nagar left his bag absent mindedly on a push cart and left.
Padma finds the jewels and handed it over to the Pondy Bazaar police.
"మనం ఇంత చదువుకొని కూడా కుల, మతాల గురించి మాట్లాడుతున్నాం.
నేను అలాంటి వాడిని ఐతే ఇన్ని పోరాటాలు చేసేవాడిని కాదు.
అందుకే కుల, మత, ప్రాంతాలను దాటి ఆలోచిద్దాం."
– #PawanKalyan
మరో యువకుడి గొంతు కోసిన చైనా మాంజా
సైదాబాద్‌లోని శివ గంగా థియేటర్ వద్ద బైక్‌పై వెళ్తుండగా.. అశోక్ అనే యువకుడికి తగిలిన చైనా మాంజా
దాంతో గొంతు కోసుకుపోయి రక్తస్రావం అవుతుండగా.. ఆస్పత్రికి తరలించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎం.క్రాంతి
ఇదే సమయంలో.. నిషేధిత మాంజాను వినియోగించొద్దని ప్రజలను సూచిస్తున్న పోలీస్ అధికారులు
రియల్ హీరోస్.. ప్రాణాలకు తెగించి ఇద్దరిని కాపాడిన యువకులు
రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్న వరద ఉధృతిని అంచనా వేయకుండా.. దాటేందుకు కారు ప్రయత్నం
కొంచెం ముందుకు వెళ్లగానే.. వరద ఉధృతి దెబ్బకు నియంత్రణ కోల్పోయి, బోల్తా పడిన వాహనం
వెనకే వాహనంలో వస్తున్న ఇద్దరు సౌదీ యువకులు గమనించి.. వారిని కాపాడేందుకు రంగంలోకి!
వరద ఉధృతిని లెక్క చేయకుండా, ప్రాణాలకు తెగించి.. కారులోని ఇంజినీర్లని కాపాడిన యువకులు
ఈ విషయం తెలిసి ఆ ఇద్దరు రక్షకులను కలిసిన గవర్నర్.. వారికి కృతజ్ఞతలు తెలిపిన చైనా ఎంబసీ
అలాగే.. చైనా మొత్తం చక్కర్లు కొట్టేందుకు టికెట్లు, కొన్ని ప్రొడక్టులను బహుమతిగా ఇచ్చిన సర్కార్
#ViralVideo #SaudiBoysSavesChinese #Floods
దాడికి గురైన ఆర్టీసీ డ్రైవర్ బలరాజుతో ఫోన్లో మాట్లాడిన మంత్రి పొన్నం. ఫోన్లో మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన బాలరాజు.ఇన్నేళ్లుగా ఎలాంటి రీమార్క్ లేకుండా పని చేశా.బెస్ట్ డ్రైవర్ గా అవార్డు కూడా అందుకున్నా సార్. నా తప్పు లేకున్నా నన్ను కొట్టాడు అంటూ కంటతడి పెట్టిన డ్రైవర్ బాలరాజు
ఈ పెద్దాయన్ని చూస్తుంటేనే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. అలాంటిది కాలెత్తి ఎలా తన్నగలిగాడు వాడసలు? డ్రైవర్ బాలరాజుకు అండగా ఉండాల్సిన బాధ్యత మీపై ఉంటుంది @Ponnam_INC