కరోనా మహమ్మారి ఉధృతి దృష్ట్యా ఇవాళ్టి నుంచి మే 1వ తేదీ వరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ..
నిబంధనలు పాటిద్దాం..
కరోనాను తరిమేద్దాం..
#MaskUp#Unite2FightCorona#StayHomeStaySafe
అలుపెరగని పోరాటంతో అరవై ఏళ్ళ కలను సాకారం చేసిన ఉద్యమ సూరీడు..
గంగను తెలంగాణ భూములకు పారించిన అపర భగీరథుడు..
ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు..
MLA K.P.Vivekanand garu launched the Covid19 Vaccination drive program today at Shapur Nagar Govt Hospital in the Constituency along with Minister Sri Malla Reddy garu and MLC Shambipur Raju garu..
Quthbullapur MLA Sri K.P.Vivekanand today said India's COVID 19 vaccination campaign is based on very humane principles and those exposed to maximum risk get priority. Launching world’s largest COVID-19 vaccination program at UPHC, Shapur Nagar in the Constituency..
@PVRArmoor@kp_vivekanand@BJP4Telangana@trspartyonline@bandisanjay_bjp కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు దుబ్బాక ఒక్కటి దొరకగానే కింద మీద చూసుకోకుండా ఎగురుతున్న మీకే అంత ఉంటే మాకు ఎంత ఉండాలి..
కుత్బుల్లాపూర్ గడ్డ వివేకన్న అడ్డ
అరేయ్ మేము ఇంకా మిలాగా గుండాయిజం స్టార్ట్ చేయలేదు..స్టార్ట్ చేస్తే..
ఢిల్లీలో నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం..
ఎమ్మెల్యే కె.పి.వివేకానంద గారు ఈరోజు హెచ్ఎంటి టౌన్ షిప్ లో రోజూ వాకింగ్ చేసే వాళ్ల ను హెచ్.ఎం.టి. యాజమాన్యం ఆంక్షలు విధించడంతో తెలవారుజామున ఐదున్నర గంటలకు వాకార్స్ ని కలిసి వారికి యాజమాన్యంతో ఇబ్బంది లేకుండా ఐడెంటి కార్డ్స్ ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుండి ఇద్దామని తెలియజేసారూ..
పనిలో అగ్రస్థానం..
నడవడికలో హుందాతనం..
ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం..
చిరునవ్వుతో పలకరించే గొప్ప గుణం..
నేటి తరం మెచ్చిన మేటి నేత..
నిజాయితీకి నిలువెత్తు నిలువుటద్దం..
కలకాలం ప్రజల దీవెనలతో ప్రజా సేవకు అంకితమవ్వాలని ఆకాంశిస్తు..
That was pretty quick @kp_vivekanand garu! Hope they grow 🌳 along with you and I am sure, there will be a great sense of satisfaction once they grow higher and higher 😊.
@kp_vivekanand garu it’s your birthday and we wish you many more happy returns of the day and be blessed with good health and long life in public service.
How it would be, if 3 more plants
🌱🌱🌱 get a life on ur birthday?
Kyonki...
#HaraHaiTohBharaHai#GreenIndiaChallenge
Quthbullapur MLA Sri K.P.Vivekanand garu donated his one month salary of Rs 2,50,000 for the construction of TRS Party District Offices, handed over cheque to the Party Working President Sri KTR Garu Today. https://t.co/9wV811PdxO