తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలంగాణ కళాకారుల బోనాల జాతర వేడుకలో....
Kalvakuntla Taraka Rama Rao - KTR Kalvakuntla Chandrashekar Rao - KCR - Unofficial BRS Party Vivekanand Kp Shambipur Raju #Telangana#బోనాలు#BRSParty#Puppala#patels
ఫార్ములా-ఈ అక్రమ కేసులో విచారణలో భాగంగా నాంపల్లి కోర్టుకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
అనంతరం ఉదయం 11:30 గంటలకు పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు నర్సంపేటకు బయలుదేరుతారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులను "క్రిమినల్ వేస్ట్" అంటూ అవమానించారని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.
24 గంటల్లోపు ఇంజనీరింగ్ విద్యార్థులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్ విద్యార్థులమంతా ప్రజాస్వామ్యబద్ధంగా ఏకమై మా నిరసనను వ్యక్తం చేస్తాము.
మేము క్రిమినల్స్ కాదు... దేశ భవిష్యత్తును నిర్మించే ఇంజనీర్లం!
#RespectEngineers #ApologizeToEngineers #EngineersUnite #Telangana @KTRBRS@KTR_News@BTR_KTR@BRSHarish@kp_vivekanand@RajuShambipur@TelanganaCMO@MarriRajasekar@RSPraveenSwaero
🔥🔥Attention diversion🔥🔥
Gujarat state got 4 dryports
Where
Telangana got 1 dryport
Bady bhai chotay bhai
Desh pura resignation per hai, per kya chal raha hai, pls check cabinet approves how many bills..?
@KTRBRS@TelanganaCMO@BRSHarish@kp_vivekanand@RevanthreddyC
𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝐒𝐭𝐮𝐝𝐞𝐧𝐭 𝐏𝐫𝐨𝐭𝐞𝐬𝐭 🔥
KTR Anna joined the protest at Indira Park, Hyderabad, in support of NEET students.
Thousands of students and youth gathered to stand in solidarity and raise their voice for justice. ✊
జెన్ జీ (Gen Z) పోరాటం కేవలం నీట్ పేపర్ లీక్ కోసమే కాదు... రాజకీయ జవాబుదారీతనం కోసం! ✊🔥
ఏ జెండా, ఏ నాయకుడు లేకుండా ఢిల్లీ వీధుల్లో న్యాయం కోసం గళమెత్తిన యువతకు మద్దతుగా హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టడం జరిగింది. విద్యార్థుల భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది!
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS.
**🗳️ నేను ఎన్యూమరేషన్ ఫారం సమర్పించాను... మీరు?**
**నా ఓటు – నా హక్కు, నా బాధ్యత.**
మీ ఓటరు వివరాలను ధృవీకరించి, ఎన్యూమరేషన్ ఫారం తప్పకుండా సమర్పించండి.
**ఈరోజే పూర్తి చేయండి... రేపటి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి.**
@KTRBRS@BTR_KTR@BRSHarish@kp_vivekanand@RajuShambipur@BRSparty #నా_ఓటు_నా_బాధ్యత #EnumerationForm #VoterAwareness #Telangana
*_మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా పనిచేస్తున్నాం : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ గారు...._*
ఈరోజు 293 - సూరారం డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీలో బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మౌలిక వసతుల కల్పనతోనే అభివృద్ధి సాధ్యమని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనను అభివృద్ధి పరుస్తున్నామని, రానున్న రోజుల్లో కూడా భూగర్భ డ్రైనేజీ, సిసి రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి కాలనీ ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డీఈఈ అనురాగ్, వాటర్ వర్క్స్ డీజిఎం రవి నాయక్, మేనేజర్ రోహిణి, మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, సీనియర్ నాయకులు కొండకల్ల శ్రీనివాస్ రెడ్డి, కోల రవీందర్ ముదిరాజ్, సిద్ధిక్, కోల శ్రీకాంత్, హెచ్ఏఎల్ బషీరుద్దీన్, యోగ మల్లేష్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 129 సూరారం డివిజన్ పరిధిలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించేందుకు డివిజన్ బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ గారు ప్రత్యేక పర్యటన చేపట్టారు.
ఈ సందర్భంగా నెహ్రూ నగర్ మరియు మార్కండేయ నగర్ ప్రాంతాలలో బి.ఎల్.ఓ (BLO)లు మరియు బి.ఎల్.ఏ (BLA)లతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఓటరు జాబితాలో పేర్ల నమోదు, చిరునామా మార్పులు, వయస్సు సవరణ మరియు కొత్త ఓటరుగా నమోదు చేసుకునే విధానం గురించి ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా పుప్పాల భాస్కర్ గారు మాట్లాడుతూ: "ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటు హక్కు అత్యంత కీలకమైనది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలి. స్థానిక అన్ని పార్టీల నాయకులు మరియు వెల్ఫేర్ కమిటీ సభ్యులు బి.ఎల్.ఓలకు పూర్తి సహకారం అందించాలి. ముఖ్యంగా ఎన్యూమరేషన్ ఫారమ్లు ప్రతి ఇంటికి చేరేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. బూతుల పరిధిలో ఓటర్లు వేర్వేరు బస్తీలలో ఉంటున్నందున, బి.ఎల్.ఓలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా క్షేత్రస్థాయిలో సహకరించాలని" ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు ప్రశాంత్ గారు, జమీల్ గారు, అఖిల్ గారు, కిరణ్ గారు శివ గారు తదితరులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 129 సూరారం డివిజన్ పరిధిలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించేందుకు డివిజన్ బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ గారు ప్రత్యేక పర్యటన చేపట్టారు.
#ec#cmo#ktr#sir