నవరత్నాలు వస్తున్నాయి అని కులికే వారికే ఈ వీడియో అంకితం.
ఆ నవరత్నాల అప్పులు కి బారు వడ్డీలు & చక్రవడ్డీలు వేసి అన్ని కలిపి మీరే తిరిగి కట్టాల్సివుంటుంది అని గుర్తుపెట్టుకోండి.
#అలోచించిమేలుకోఆంధ్రుడా
జనసేన గురించి మనకెందుకులే కానీ..,
అతి పెద్ద జాతీయ పార్టీ,
కేంద్రంలో అధికారంలో ఉండి కూడా..,
ఇక్కడ మన రాష్ట్రంలో "మా YCP తొత్తు బీజేపీ" అని అదే బొడ్డు ఊడని బుడ్డోడుతో ఉమ్మించుకోవడమేంటో🤔
మా అన్నియ్యతో, రాష్ట్ర-బీజేపీ ఎంతకు బేరం కుదుర్చుకుంది?
CBI కేసుకు ఎంత తీసుకుంటారు??
రాష్ట్రంలో వజ్రాలను స్మగ్లింగ్ చేసే వైసిపి దొంగల ముఠా బండారం బయటపడింది. సాలిక మల్లవరం రిజర్వు ఫారెస్ట్ తవ్వేసి, 150 కోట్ల విలువైన వజ్రాలను దోచేసిన వైసీపీ ఎమ్మెల్యే గణేష్. విదేశాల్లో డిమాండ్ ఉన్న ఈ వజ్రాల కోసం, సీఎంఓ ఆదేశాల మేరకు అర్ధరాత్రులు తవ్వకాలు. ఇందులో జగన్ జె-వాటా ఎంత?
పొట్టేపాలేం మరియు ములముడి కలుజు మీద వంతెన, నెల్లూరు ములముడి - తాటిపర్తి రోడ్డు నిర్మాణం కొరకు 9 గంటల పాటు రేపు జలదీక్ష చేపట్టడం జరుగుతుంది.
#NelloreRural
పొట్టేపాలెం కలుజు వద్ద జలదీక్ష కొరకు వెళ్లనివ్వకుండా తెల్లవారు జామున ఇంటి వద్ద అడ్డుపడ్డ పోలీసు అధికారులు.
ప్రజా సమస్యల పై పోరాడటం, స్పందించటం తప్పా?
గత 4 సంవత్సరాలు గా ఎన్నో సార్లు సమస్య పరిష్కారం కోసం ప్రశ్నించడం జరిగింది.
Live video - https://t.co/4B2GqYL5OZ