విశ్వ విజ్ఞాని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నవ భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు.
#AmbedkarJayanti#StatueOfSocialJustice
మా కుందూరు నాగార్జున రెడ్డి అన్నను 2024 లో భారీ మెజారిటీతో గెలిపించుకొని మరొకసారి గిద్దలూరు గడ్డ వైయస్సార్ అడ్డాని రుజువు చేసుకుంటాము..
That's కేపి Anna..
గిద్దలూరు నియోజకవర్గ గడ్డపై వైసిపి అభ్యర్థి నాగార్జున రెడ్డి అన్నను భారీ మెజారిటీతో గెలిపించి వైసిపి జెండాను రెపరెపలాడిద్దాం..🔥
జయహో జగనన్న..
జయ జయహో నాగార్జున అన్న..❤️
ఈసారి గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు వైసిపి అభ్యర్థి నాగార్జున రెడ్డి అన్నకు వచ్చే మెజారిటీ కి ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి కి కళ్ళు బైర్లు కమ్మి, మైండ్ బ్లాక్ అవ్వాలి..🔥
ఏపీలో కాంగ్రెస్ చెత్త రాజకీయం చేస్తోంది
- గతంలోనూ మా బాబాయ్ ని మంత్రిని చేసి మాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిలబెట్టింది..
- చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోని కాంగ్రెస్.. ఈ సారి మా సోదరిని ప్రయోగించింది..
- దేవుడు వారికి గుణపాఠం చెబుతాడు
- ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ లో రాజ్ దీప్
సర్ దేశాయ్ ప్రశ్నకు సీఎం వైయస్ జగన్ స్పందన
@AfcPolitical@iTDP_Official@JaiTDP@JanaSenaParty@naralokesh@PawanKalyan@Swathireddytdp@YSRCParty@realyssharmila@BJP4Andhra
#Elections2024
#apassemblyelections
#Sharmila