नई दिल्ली में आयोजित ’एआई इम्पैक्ट समिट’, जिसमें देश व विदेश के भी काफी प्रमुख लोग आमंत्रित थे तथा यह इवेन्ट अन्तर्राष्ट्रीय स्तर पर सुर्खि़यों में था, इस दौरान जिन भी लोगों द्वारा अर्द्धनग्न होकर अपना रोष प्रकट किया है जिसमें अधिकतर कांग्रेसी युवा बताये जा रहे हैं, वह अति-अशोभनीय व निन्दनीय है।
अगर यह सम्मेलन अन्तर्राष्ट्रीय स्तर का नहीं होता तो अलग बात थी, किन्तु समिट के दौरान ऐसा आचरण करना यह चिन्ता की बात है अर्थात अपने देश की गरिमा व इमेज को ना बिगाड़ा जाये तो यह उचित होगा।
दिनांक: 26/12/2025
बीएसपी की राष्ट्रीय अध्यक्ष, परम आदरणीय नेत्री बहन जी मायावती जी के निर्देशानुसार, मुख्य सेक्टर को-ऑर्डिनेटर अतर सिंह राव एवं सुरेश आर्या जी के नेतृत्व में, बहुजन समाज पार्टी तेलंगाना राज्य के मेडचल–मलकाजगिरी ज़िले में जन कल्याण कारी दिवस कार्यक्रम को सफल बनाने के उद्देश्य से आज मेडिपल्ली स्थित पार्टी कार्यालय में आयोजित JKD रिव्यू बैठक में मैं मुख्य अतिथि के रूप में उपस्थित हुई।
इस अवसर पर सर्वप्रथम बहुजन पितामहों के चित्रों पर पुष्पमालाएँ अर्पित कर श्रद्धांजलि दी। तत्पश्चात आयोजित बैठक को संबोधित करते हुए मैंने भारत के संविधान की रक्षा, बहुजनों के आत्मसम्मान एवं राजनैतिक अधिकारों की स्थापना तथा बहुजन आंदोलन को सशक्त बनाने हेतु आर्थिक योगदान (दान) देने का आह्वान किया। बहुजन समाज की रक्षा के लिए चल रहे इस आंदोलन में बहुजनों को ही अधिक संख्या में आगे आकर योगदान देने की आवश्यकता पर विशेष बल दिया।
ज़िले की पाँच विधानसभा क्षेत्रों से नेता उपस्थित हुए। उपस्थित सभी नेताओं ने अपने-अपने परिवारों की ओर से कुल ₹32,000/- का योगदान दिया। इससे पूर्व राज्य सचिव अनिता रेड्डी जी ने ₹50,000/- तथा रवींद्र नायक जी ने ₹70,000/- का योगदान प्रदान किया। 2 जनवरी तक ₹3,00,000/- (तीन लाख रुपये) एकत्र करने का लक्ष्य निर्धारित किया गया।
इस कार्यक्रम में राज्य सचिव एवं ज़ोन इंचार्ज शीलम अनिता रेड्डी, जिला इंचार्ज गौड़ा सुदर्शन, जिला अध्यक्ष बानोथ रवींद्र नायक, जिला उपाध्यक्ष एरवेल्ली मल्लेश, जिला प्रधान महासचिव सुक्का दयानंद, श्रीहरि, कोषाध्यक्ष कोप्पु राजैया, EC सदस्य इलाकांत, उप्पल विधानसभा इंचार्ज अप्पा राव, मेडचल विधानसभा प्रधान महासचिव याक स्वामी, भानु प्रकाश गौड़, गोवर्धन सहित अन्य पदाधिकारी एवं कार्यकर्ता उपस्थित रहे।
इति,
एडवोकेट निशानी रामचंद्रम
राज्य को-ऑर्डिनेटर
बहुजन समाज पार्टी, तेलंगाना
రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం, మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది అమాయక ప్రయాణికులు మృతి చెందడం అత్యంత దిగ్భ్రాంతికరం మరియు బాధాకరం. మృతుల కుటుంబాలకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
సరైన రహదారి మౌలిక సదుపాయాలు లేకపోవడమే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణం. ఈ మార్గంలో సరైన 'డబుల్ రోడ్డు' లేదా '4-లైన్ల రహదారి' నిర్మాణం జరిగి ఉంటే ఇంతటి ఘోరం సంభవించేది కాదు. రహదారి విస్తరణకు అడ్డంకిగా ఉన్న NGT (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) కేసులను సాకుగా చూపి కాలయాపన చేయడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం.
ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి @revanth_anumula గారు, మరియు సంబంధిత మంత్రులు @Ponnam_INC గారు, @komatireddiKVR గారు తక్షణమే స్పందించి, NGT కేసుల సమస్యలను పరిష్కరించి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా శాశ్వత ప్రాతిపదికన 4-లైన్ల రహదారి నిర్మాణానికి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాము.
ప్రభుత్వానికి బీఎస్పీ డిమాండ్లు:
ప్రమాదంలో మరణించిన ప్రతి మృతుని కుటుంబానికి తక్షణమే రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి.
క్షతగాత్రులకు ప్రభుత్వ ఖర్చులతో అత్యుత్తమ కార్పొరేట్ వైద్య సదుపాయాలు అందించాలి.
ఈ ప్రమాదంలో నష్టపోయిన ప్రతి బాధిత కుటుంబానికి బీఎస్పీ పార్టీ పూర్తి అండగా నిలుస్తుందని హామీ ఇస్తున్నాము.
ఇట్లు,
ఇబ్రాం శేఖర్,
అధ్యక్షులు, బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర శాఖ.
#Ibram_shekar #BspTelangana #JaiBheem #JaiTelangana
ఈ పలితాలు బౌగోలిక స్వాతంత్ర భారతదేశంలో రావు,నేడు మనమున్న భారతదేశం.స్వేచ్ఛ,ఆత్మగౌరవ భారతదేశాన్ని మనం సాదించాల్సి ఉంది.ఆత్మగౌరవ భారత దేశం కేవలం బహుజన రాజకీయ పోరాటం వల్లనే సాధ్యం…ఇబ్రాం శేఖర్
బీఎస్పీ అధికారంలోకి వస్తే ఫూలే విద్య భరోసా కింద గ్రామా గ్రామానికి ఉచిత కోచింగ్ సెంటర్స్ వస్తాయి .TSPSC బోర్డు రద్దు కాబోతున్నది . మన నిరుద్యోగ బిడ్డలకు న్యాయం జరుగుతుంది. వివిధ యూనివర్సిటీలలో మన బిడ్డలు చదువుకుంటురు .ప్రతి మండలం నుంచి కనీసం 100 విద్యార్థులను విదేశాలకు పంపించవచ్చు . మన బిడ్డలా జీవితాలు అద్భుతంగా ఉండబోతున్నాయి .
- @RSPraveenSwaero
#RSP4CM #Time4Blue #VR99% #IamRSP #BSP4Telangana #KCRFailedTelangana #ElephantThisTime #BSP4Sirpur #BahujanaYatra @BITCELL_BSP
తెలంగాణ హోం మంత్రి మహ్మూద్ అలీ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ (PSO/Gunman) ను అందరి ముందు చెంప పై కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
Police vaale kya aap ka bangle ka kutte karke samajre, yaa ghar ki noukar samaj re aap log, HM Saab?
అర్జంటుగా ఆయన కాళ్లు పట్టుకొని క్షమాపణ అడుగు. @TelanganaDGP గారూ, అర్జంటుగా హోం మంత్రి మహమూద్ అలీ HM పై IPC 323, 353, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి. తలసాని శ్రీనివాస్ యాదవ్ ను Witness గా చేర్చాలి. లేకపోతే మీ HM ఆఫీసుకు రావాల్సుంటది👊
పోలీసన్నలారా, ఈ వీడియో చూసి నా రక్తం మరిగిపోతున్నది. మీ మనోభావాలను అర్థం చేసుకోగలను. మన పరిస్థితి ఇంత దిగజారిపోవడానికి కారకులెవరో ఒక్క సారి ఆలోచించండి🙏
#ArrestHomeMinisterMehmoodAli
#VR99
కాంగ్రేసు నాయకులు కాపీలు కొట్టడంలో దిట్టని ఈ రోజు మరో సారి నిరూపించారు😊 తెలంగాణలో @BSP4Telangana నెల రోజుల క్రితం ఓరుగల్లు లో విడుదల చేసిన బహుజన విద్యార్థి యువ గర్జన శాంపిల్ ను @RahulGandhi గారి స్టేట్మెంటు ను ఇక్కడ జతపరుస్తున్నాను.
#BSP4Students
ముస్లీం యునైటెడ్ ఫెడరేషన్ (MUF) అధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద డ్రగ్,మర్డర్ కల్చర్ తోపాటు అధిక వడ్డీ వసూళ్లకు వ్యతిరేకంగా నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నాను. హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరా, మర్డర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. సెలబ్రిటీలు,రాజకీయ నాయకులు, విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు బానిసలవుతున్నరు.
కాంగ్రెస్ MP @revanth_anumula మంత్రి @KTRBRS డ్రగ్స్ తీసుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.వీరిద్దరూ ఒకరిపై మరొకరు "డ్రగ్ ఛాలెంజ్" లు విసురుకున్నారే తప్ప,ఏ ఒక్కరూ డ్రగ్ అనాలిసిస్ పరీక్షలు చేయించుకోలేదు.
ముఖ్యమంత్రి #KCR కు మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ, గంజాయి లాంటి మత్తు పదార్థాలను కంట్రోల్ చేయడంలో లేదు.రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సంస్కృతి (డ్రగ్స్ కల్చర్) శాశ్వతంగా నివారించాలని #BSP డిమాండ్ చేస్తుంది.