Ashok Leyland manufacturing plant foundation at Mallavalli. With an investment of around Rs.135 Cr, it will provide employment to around 2400.
Welcome to #SunriseQP@ALIndiaOfficial#AshokLeylandInAP
మొన్న ఇసుజు, కియా
నిన్న హీరో మోటార్స్
నేడు అశోక్ లేలాండ్
రాష్ట్ర పారిశ్రామిక రంగానికి గుండెకాయలాంటి అశోక్ లేలాండ్ మనుఫ్యాక్చరింగ్ యూనిట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా నేడు శంకుస్థాపన.
#AshokLeylandinAP
Joined Hon'ble CM and Ms. Jennifer M. Johnson, President at Franklin Resources, Inc, for the inauguration of Franklin Templeton Office at Tech Hub in Vizag. The Company will begin operations with 200 employees & later expand to 2,500 employees.
ఒంటిమిట్ట శ్రీ రాముల వారి కళ్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించాము. రామయ్య పరిణయ మహోత్సవాన్ని తిలకించి భక్తులతో మాట్లాడాము. విభజన అనంతరం ఒంటిమిట్టను అన్ని విధాలా అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నాము.