తెలంగాణ పిసిసి అత్యంత చురుకైన కాంగ్రెస్ పార్టీ యూనిట్లలో ఒకటిగా నిలిచింది.
రెండు ఉప ఎన్నికల్లో విజయం సాధించాం.
మా పార్టీ సాధించిన ముఖ్యమైన విజయాల్లో కుల గణన ఒకటి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 75-80 శాతం స్థానాల్లో గెలిచాం.
- "ది హిందు" ఇంటర్వ్యూలో బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ.
రైతులకు ఉచిత విద్యుత్ పేటెంట్ హక్కు కాంగ్రెస్ పార్టీది. బిఆర్ఎస్ హయాంలో డిస్కంలలో 81 వేల కోట్ల అప్పులు చేశారు.
- చామల కిరణ్ కుమార్ రెడ్డి,
భువనగిరి లోక్ సభ సభ్యులు.
My brother Rahul Gandhi ji has been continuously raising the issue of bias and the injustice being carried out through the EC.
He has highlighted several issues, and now the Election Commissioners themselves have brought these concerns to the attention of Gyanesh Kumar ji.
This is an extremely serious issue for our democracy. If there are no elections, then where is democracy? And if the elections are unfair and they are being rigged in any manner, and the election commission is assisting in that, and if the election commissioner himself is not only aware of it, but he is allowing it to happen, then it is a very, very serious assault on democracy.
It is treachery with the nation. It is an act of treason. Those responsible must be held accountable and thoroughly investigated by an impartial authority.
: Congress General Secretary & Wayanad MP Smt. @priyankagandhi ji
లక్షలాది రేషన్ కార్డులు
లక్షణంగా పంచిపెట్టిండు ,
తల్లడిల్లిన గుండెకు అండగా నిలిచి
తండ్రి లెక్క ఆదరించిండు
తోడు లేని బిడ్డలకు తోడై
ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండు
అన్నదాత బిడ్డలకు చెలిమై
అభయమిచ్చే హస్తం బలమై
రైతు, కూలీ, పేదల కోసం
సెప్టెంబర్ 30 కి ముందు సిరిసిల్ల లెక్క వేరు 30 తర్వాత లెక్క వేరు
జీవితంలో అయినా రాజకీయంలో అయినా కర్మ సిద్ధాంతం అనేది ఒకటుంటది,
రేవంత్ అన్న ను రాష్ట్రంలో రాజకీయంగా ఎదుర్కోవడానికి కుటుంబం, సొంత వర్గం మొత్తం దిగినా లెక్కలు కుదరట్లా,
సొంత గడ్డలు, అడ్డాలు, రాజ్యాలు అనుకుని అబ్బ, కొడుకు, అల్లుడు తడి గుడ్డేసుకున��� ఫామ్ హౌసుల్లో సేద తీరుతున్నారు
ఇప్పుడు లెక్క మారింది, 2018 లో కొడంగల్ గడ్డపై అరాచక రాజకీయం తెలంగాణా చూసింది
ఇప్పటి నుంచి సిరిసిల్ల నేతన్నల గడ్డపై నుంచి రేవంత్ అన్న రాజకీయం షురూ అయింది,
ప్రభుత్వాన్ని కూల్చుడు, అధికారంలోకి అచ్చుడు సంగతి తర్వాత,
ఇన్నాళ్లు గులాబీ జెండా ఎగురవేసిన గడపల్లో ఓటు కాదు, కనీసం జెండా మోసేటోడు మనోడేనా కాదా అని భూతద్దం పెట్టుకుని వెతుక్కోవాలి..
మళ్లీ చెప్తున్నా
సెప్టెంబర్ 30 కి ముందు సిరిసిల్ల లెక్క వేరు 30 తర్వాత లెక్క వేరు
Under the BJP, corruption, land conversions, unemployment and attacks on Goa’s environment, heritage and identity have become matters of serious concern.
The people of Goa deserve better, and they deserve to be heard.
That is why the Goa Congress is taking the Gõy Rakhonn Yatra to every corner of the state.
We will expose wrongdoing, demand accountability, listen to Goans and build a vision for a clean, capable and people-first government.
Join us for the Gõy Rakhonn Yatra from 22nd September onwards.