దేశంలో అత్యంత ముఖ్యమైన భాష, హిందీ తర్వాత ఎక్కువమంది మాట్లాడే, వాడే భాష, సినిమాలకీ, వ్యాపారాలకీ, సాహిత్యానికీ ఇంకా ఎన్నెన్నో విషయాలకీ కూడా అత్యంత ప్రాధాన్యత గల భాష -
అయినా మీకు మాత్రం మా తెలుగు భాష ముఖ్యమైనదిగా కనబడదు. చులకన. నిర్లక్ష్యం. పొగరు. గర్వం. గీర్వాణం. మదం. మాత్సర్యం. అసూయ. ద్వేషం. ఈ గుణాలన్నీ మీకు ఉన్నాయనుకోవచ్చా ??? మా తెలుగు రాష్ట్రాల పాలకులకు తెలుగు భాష అంటే ఉండే నిర్లక్ష్యమే మీకూ ఉందనుకోవాలా ?
@officialepfo@UIDAI@UIDAIHyderabad@PMOIndia@nsitharaman@mansukhmandviya@revanth_anumula@ncbn
A heartfelt thank you to Anant Ambani Ji for coming forward to establish the Indian School of Agriculture in Rayalaseema, Andhra Pradesh.
Your commitment to empowering our farmers, strengthening agriculture and transforming Rayalaseema into a global horticulture hub is deeply appreciated. You are now one of our own, a beloved son of Andhra Pradesh!
#RayalaseemaRising #GlobalHorticultureHub #RayalaseemaVijayeebhava
ప్రభుత్వ ఉద్యోగుల కెపాసిటి బిల్డింగ్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. 'మిషన్ కర్మయోగి' సదస్సులో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్, ఏపీఎస్ డీపీఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలపర్తి వెంకటేశ్వరరావు ఈ అవార్డును అందుకున్నారు.
#ChandrababuNaidu
#AndhraPradesh
‘మిషన్ కర్మయోగి’ కింద అత్యధిక మంది ప్రభుత్వ ఉద్యోగులు శిక్షణ పొందినందుకు గాను దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీకి అగ్రస్థానం.. ఉద్యోగుల సామర్థ్య నిర్మాణంలో రాష్ట్రానికి జాతీయ స్థాయి గుర్తింపు!
#ChandraBabuNaidu#AndhraPradesh
Heartfelt congratulations to Royals of Rayalaseema on winning the inaugural Women's Andhra Premier League (#WAPL) final at Mangalagiri! Kudos to Godavari Golden Eagles for a fantastic fight.
Shoutout to 'Player of the Tournament' E. Padmaja & 'Player of the Match' A. Sireesha for their outstanding performances!
The spectacular drone show and fireworks added extra magic to this grand event. Kudos to #AndhraCricket for empowering state women's cricket!
సింగపూర్ హోంమంత్రి కే.షణ్ముగం గారితో కలిసి కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నాను. రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
పాలకొల్లు అభివృద్ధికి పుష్కర నిధులు రూ 145 కోట్లు మంజూరు.........
పాలకొల్లు మున్సిపల్ కార్యాలయ సమావేశ హాల్లో శుక్రవారం సాయంత్రం పాలకొల్లు పట్టణంలో కోట్లాది రూపాయలతో జరుగుతున్న వివిధ శాఖల అభివృద్ధి పనుల పురోగతిపై అన్ని శాఖల అధికారులు , ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడడం జరిగింది...
#NimmalaRamaNaidu
#palakollu
#UrbanDevelopment
#PeoplesLeader
#ChandrababuNaidu
#PawanKalyan
అవును మరి...
ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక ఉగ్రవాదివైన నిన్ను 13 ఏళ్ళుగా నిరాటంకంగా బైట తిరగనిస్తూ, పైగా సీఎం చేసుకుని మురిసిపోవడమే కాకుండా ఇంకా నిన్ను బైట తిరగనిస్తున్నాం చూడు..
ఎందుకంటే మాకు సిగ్గూ శరం లజ్జా మానం అవమానం ఏమీ లేవుగా..
నిన్న ప్రేస్మిట్ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలలో ఎ*ర్రిపుష్పం అయిపోయావు జగన్ రెడ్డి.. ఆఖరికి నీ వైసీపీ పార్టీలో కార్యకర్తలు కూడా నిన్ను జోకర్ అంటున్నారు అంటే నీ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోంది..! @ysjagan
వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా గెలవవు..!
నీ పని అయిపోయింది.!
#ysjagan #andhrapradesh #telugu #telugumemes #amaravati
పాపం పిచ్చోడికి తెలియదు అనుకుంటా Gate Way of Amaravati అని మచిలీపట్నం బీచ్ లో ఎప్పుడో (2017) ఏర్పాటు చేశారు ..
మచిలీపట్నం నుంచి చిలకలూరిపేట వరకు రాజధాని ఉంటుందని ఏ పసిబిడ్డని అడిగినా చెప్తాడు .. కానీ @ysjagan కి మాత్రం తెలియదు ఇలాంటోడిని మోస్తున్నందుకు వైసీపీ కార్యకర్తలు సిగ్గు పడాలి 💦
ఇలాంటి ప్రేమ ❤️, అంకితభావం 🙌
ఒక్క టీడీపీకి మాత్రమే సొంతం!!
💛 మా బ్లడ్ వేరు… మా బ్రీడ్ వేరు… ఇది పసుపు రక్తం! 🔥🔥🔥🔥
👉 సిద్ధం… యుద్ధం అంటూ బొమ్మలు పెట్టి కొట్టించే వైసీపీ పార్టీ ఎక్కడ?
🧠 క్రమశిక్షణ & బాధ్యతతో ముందుకెళ్లే మన తెలుగుదేశం పార్టీ ఎక్కడ!
తేడా అర్థం చేసుకోండి… ఇది #TDP ఫ్యామిలీ గర్వం! 💪
#Mahanadu2025
#TeluguDesamParty
#CycleWaves