అంతమందిని ఈయన తొక్కుతుంటే ... అందరు కలసి ఈయన్ని తొక్కేయలేకపోయారా...🤣🤣😂😂
Boss ra lucha na kodakallara 💪🏻🙌🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Hardwork,Preservance and discipline tho vachina Position ra adi🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
#Mega158#Chiranjeevi#HBDMegastar#MegaStar👑
#Chiranjeevi
#MegastarChiranjeevi
#Megastar
#KChiranjeevi
#Boss
#MegaStar
#ChiranjeeviGaru
#Mega158
#KonidelaChiranjeevi
#MegaMass
అంతమందిని ఈయన తొక్కుతుంటే ... అందరు కలసి ఈయన్ని తొక్కేయలేకపోయారా...🤣🤣
Boss ra lucha na kodakallara 💪🏻🙌🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Hardwork,Preservance and discipline tho vachina Position ra adi🙏🏻
@KChiruTweets
First Hero to achieve ₹1cr share
First Hero to achieve ₹10cr share
Most no of IHs in Indian Cinema
Day 1 & First Week - Most no of records to his name
Ruled TFI Nearly 3 Decades
MEGA STAR - The Era,The Legacy,The Benchmark 👑❤️🔥💥..
#HBDMegaStarChiranjeevi
పార్టీ కోసం మొదట నుంచి క్షేత్రస్థాయిలో కష్టపడిన వారికి, పోరాటాలు చేసిన వారికి తగిన గుర్తింపు ఇచ్చాం.
కూటమిలో భాగంగా ఇప్పటి వరకు జనసేనకి రాష్ట్రం మొత్తం మీద 3,459 నామినేటెడ్ పదవులు లభించాయి.
ప్రతి ఒక్కరికీ తగిన ప్రాధాన్యం ఇవ్వాలనేదే నా ఆకాంక్ష.
మంగళగిరిలో @PawanKalyan గారి అధ్యక్షతన “పదవి – బాధ్యత” కార్యక్రమం.
#JanaSenaPadaviBadhyata
A concern raised.
An instant response.
A pilgrimage fulfilled.
With the intervention of Hon’ble Deputy CM @PawanKalyan garu, young travel creator #SwatiRojha completed darshan at Srisailam | Tirumala | Srikalahasti | Vijayawada.
This is not privilege - this is responsive governance.!!
వ్యవస్థలో ఇంకా @PawanKalyan గారి
లాంటోళ్ళు అక్కడక్కడా ఉన్నారు కాబట్టే...
మన దేశంలో ఇప్పటికీ న్యాయం, ధర్మం, నమ్మకం బ్రతికున్నాయ్ & సమాజానికి అప్పుడప్పుడు కొంచెం మంచి జరుగుతోంది!
- జయప్రకాశ్ నారాయణ
జనసేన పార్టీకి స్ఫూర్తి నింపింది తెలంగాణ..
జనసేన పార్టీ పునాది తెలంగాణ..
జనసేనానికి పునర్జన్మ ఇచ్చింది తెలంగాణ..
చలోరే చలోరే చల్ అంటూ రాజకీయ పోరాటాన్ని నడిపించింది తెలంగాణ...
తెలంగాణ ప్రజల పక్షాన నిజమైన గొంతుక జనసేన..
#TelanganaLovesPawanKalyan
సమాజిక తెలంగాణకు కట్టుబడి ఉన్న నాయకుడు, ప్రజా సమస్యలపై స్పష్టమైన అభిప్రాయంతో ముందుకు వచ్చే
కొత్త యువతకు అవకాశాలు ఇచ్చే నేత, ప్రోత్సహించే వ్యక్తి.
దేశంలో ఎక్కడైనా అన్యాయం జరిగితే గళమెత్తే స్వరం, ఏ ప్రాంతానికీ పరిమితం కాని సామాజిక నాయకుడు.#TelanganaLovesPawankalyan
పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అంటూ గళమెత్తిన ప్రజా యుద్ధ నౌక, తెలంగాణ పోరాట యోధుడు గద్దరన్న తమ్మీ నువ్వు తెలంగాణకు కూడా కావాలే అన్నాక, ఎవరో వచ్చి తెలంగాణ స్ఫూర్తిని నింపుకున్న @PawanKalyan గారిపై విమర్శలు చేయడం అవివేకం.
#TelanganaLovesPawanKalyan
If Andhra Pradesh gave him birth, Telangana’s Kondagattu Anjanna Swamy gave him new life and blessings. Very soon, JanaSena’s full-fledged political journey will begin in Telangana — and the JanaSena flag will definitely fly high on Telangana soil.
#TelanganaLovesPawanKalyan