కేసీఆర్ గారి గొప్పతనం,
ఆయన మాట్లాడే పద్ధతి ఎంత గొప్పది!
ఈ కాంగ్రెస్ మూర్ఖుడికి ఇలాంటివి అర్థం కావు.
అరేయ్ చవట, నువ్వు ఇంకో 100 జన్మలెత్తినా కేసీఆర్ గారి అరికాలి గోటికి సరితూగవు.
"చరిత్రలో కొన్ని నిర్ణయాలు ఒక ప్రాంత భవిష్యత్తును మార్చేస్తాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అలాంటి చారిత్రక ఘట్టం.
ఆ కలను సాకారం చేయడం కోసం కేసీఆర్ గారు పోషించిన పాత్రను, ఆయన పోరాటాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.”
సోనియా గాంధీ తన Belonging బుక్ లో.
Absolutely unacceptable and deeply disturbing! Mr. Raju, how dare you make such serious allegations against Shiva Jyothi and Madhu Priya?
They have every right to express their opinions without fear or intimidation. Telangana Police must investigate and take strict action. @TelanganaDGP@CVAnandIPS
Madhu Priya started singing at the historic Arts College of Osmania University during peak Telangana Movement,
Shiva Jyothi popularised the Telangana dialect into mainstream news channel..
Both of them are from socially backward castes.
Such Telangana Women being abused with misogynistic words by this Congressman Raj Boda should be strongly condemned .
Telangana NRIs settled in USA please see for any legal remedies to book this offender with laws of the land ...
1st CM Revanth's close aide was accused of offending Miss England,
Next another close aide of CM Revanth was accused of asking a Woman Entrepreneur to visit Guest House for Sexual Favour.
Now Congress Party Manifesto Convenor, Vice Chancellor of Agriculture University Prof.Aldas Janaiah is accused of sexually harassing Assistant Professors...
Protests at the University...
🤑 మూడేండ్లకే బిగ్ బిలియనీర్స్ 📣
💰 వేల కోట్లకు పడగలెత్తిన అనుముల ఫ్యామిలీ 🐍
🚨 2023లో రూ.2 కోట్ల ఇంటి రుణం చెల్లించలేని స్థితి. బ్యాంకు నోటీసు అందుకున్న అనుముల కొండల్‌రెడ్డి
🏗️ నేడు కోకాపేటలో లగ్జరీ టవర్స్ నిర్మిస్తున్న రేవంత్ బ్రదర్స్. వాటి ధర పెంచేందుకు 100 ఫీట్ల రోడ్డు రూటు మార్పు
📢 డొల్ల కంపెనీలతో వందల కోట్ల భూములు స్వాహా
🤡 పన్ను ఎగవేత కేసు నుంచి తప్పించుకునేందుకు
అనుముల కొండల్‌రెడ్డి ‘మెమోరీ లాస్’ నాటకాలు
🆘 మెమోరీలాస్ ఉన్నోడి కంపెనీకి 200 కోట్ల సర్కార్ భూమి
♦️ బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ సంచలన వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు అనుముల కొండల్‌రెడ్డి తనకు మెమోరీ లాస్ ఉన్నదని చెప్పి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టిండు. హెడీఎఫ్సీ బ్యాంకు వాళ్లు 2023లో లోన్ కట్టలేదని కొండల్‌రెడ్డి ఇంటికి నోటీసులు పంపిండ్రు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదని కొండల్రెడ్డిపై 2025, నవంబర్ 26న ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ కేసు వేసిండ్రు.
అప్పుడు కొండల్‌రెడ్డి తనకు మెమోరీ లాస్ ఉన్నదని కోర్టుకు చెప్పి తప్పించుకున్నడు. అయితే మెమోరీ లాస్ సర్టిఫికెట్ ఇచ్చింది ఎవరో కాదు.. రోజూ వార్తల్లో నిలుస్తున్న మెడికవర్ హాస్పిటల్! ఇలాంటి మెమోరీ లాస్ ఉన్నవాడికి టెస్సెరాక్ట్ సంస్థ పేరిట రూ.200 కోట్ల ప్రభుత్వ భూమిని కట్టబెట్టిండు రేవంత్‌రెడ్డి!
Best wishes to all those celebrating Diwali in the UAE and around the world. May this celebration and the year ahead bring good health and prosperity to you and your families.
Heads they win, tails also they will only win
Wah!!!
What a set-up! 👌🏼
Revanth’s Government calls tenders for Kodangal-Narayanpet-Makthal Lift Irrigation
Minister Ponguleti's own company applies. Rest are dummy, mere on paper companies
Basically! Sole runner wins the race!
Cost escalation - Almost FIVE times the original budget!!
From ₹1,450 Cr to ₹6,825 Cr
Water drawn - NOT A DROP!!
While people of Telangana are standing in tanker queues for water, these shameless Congressies are looting Telangana’s resources in the name of irrigation projects
@RahulGandhi Ji, help me find a new word please!
Crony Capitalism-Daylight Robbery-Kleptocracy!
All too small for this loot
#CongressLootsTelangana
Charge sheet on the TS Civil society:
ఐలయ్య
హర గోపాల్
కోదండరాం
వేణుగోపాల్
శ్రీనివాస్
సంధ్య
మురళి
నాగేశ్వర్
ఇన్నయ్య
ఖాసీం
అందరూ నా అభిమాన పాత్రులే..
కానీ..
మీలో ఎవ్వరైనా రాబోయే వేసవి కాలంలో తెలంగాణా ప్రజలకు నీళ్లు ఇవ్వగలరా ??
రైతుల కన్నీళ్లు తుడవగలరా ??
మీ మీ అహాలని పాత పాలకులు శాంత పరచలేదని తెలంగాణ ప్రజల నుదుటిన కరువును రుద్దుతారా ?
అలా రుద్దిన వైఫల్యాన్ని ఎండ గట్టకపోగా, ఆ ఎండకు మీ గొడుగు కప్పుతారా ?
జరుగుతున్న ప్రజాస్వామ్య హననాన్ని చూసీ చూడనట్టు వదిలేస్తారా ?
మీరు సెల్ఫ్ సెంటర్డ్, సెల్ఫిష్ భావజాలంతో ప్రజా ప్రయోజనాల దృక్కోణాన్ని ఏనాడో కోల్పోయారు..
You are no more a part of civil society.. You reduced yourselves to hypocritic individuals.
అధికార రాజకీయం, ప్రజా కంటక వాచాలత్వం దమన కాండని అనుదినం ప్రదర్శిస్తున్నా..
నిమ్మకు నీరెత్తినట్టు నిద్ర పోతారా ?
మూడేళ్లకు కూడా అన్నం ఉడకలేదా ??
లేక మీకు చూడాలనే ఉద్దేశ్యం లేదా ??
మీ నిద్ర కుంభకర్ణుని నిద్ర కాదు..
నటించే నిద్ర..
అంచనాల్లో తప్పు జరిగిందని ఒప్పుకోలేని అహం. అహం. అహం .
సరే.. ఇక మీ ఆహాలు మీ దగ్గరే పెట్టుకోండి..
జన బాహుళ్యానికి ఇహంలో నీటికి, కరంటుకి, ఎరువులకు, బ్రతుకు తెరువుకి సైతం భరోసా ఇవ్వలేని ప్రస్తుత పాలకులను మీరు ప్రశ్నించక పోయినా..
అవన్నీ అంతకుముందు దాదాపుగా
సమృద్ధిగా అందిన ప్రజలు బాగానే గుర్తు పెట్టుకుంటారు..
అవి ఇచ్చిన వాళ్లనీ..
ఇవ్వని, ఇవ్వలేని వాళ్ళకి కొమ్ము కాసిన మీ లాంటి వారినీ...
తెలంగాణ రాక ముందు ఊరికి వెళ్ళాలి అనిపించకపోయేది కరెంట్ ఉండేది కాదు. చెర్లలో నీళ్లు లేక డబ్బా పట్టుకొని బయటకు పోయేవాళ్ళం. KCR గారు వచ్చాక అద్భుతమైన నీళ్లు, కరెంట్ చూసి హైదరాబాద్ లో జాబ్ చేస్తూ వ్యవసాయం చేసాము ఎంతో సంతోషంగా ఉండేది. @KTRBRS@SantoshKumarBRS@BRSHarish@BRSparty
TGERC పబ్లిక్ హియరింగ్ కార్యక్రమంలో బీఆర్ఎస్ తరపున జగదీష్ రెడ్డి మాట్లాడిన తర్వాత హాల్ ఖాళీ
కాంగ్రెస్ తరపున చామల కిరణ్ కుమార్ రెడ్డి, అద్దంకి దయాకర్ మాట్లాడుతుండగా హాల్లో ఒకరు కూడా లేకవపోవడం గమనార్హం
Hyderabad needs about 43 TMC of water per annum.
A whopping 1000 TMC of flood water flowed in Krishna and Godavari rivers this year through Telangana.
Yet, the inept, corrupt and clueless Congress Govt headed by Revanth could not tap enough water in the reservoirs.
Now the whole city is staring at severe water shortage!