ఏపీలో మద్యం అధిక ధరలపై ప్రశ్నించని యువకుడు అరెస్ట్
మార్కాపురం జిల్లా పుల్లల చెరువు అధిక రేట్లకు లిక్కర్ విక్రయాలను క్వశ్చన్ చేసిన యువకుడు
MRP కంటే అధిక ధరకు విక్రయాలపై సోషల్ మీడియాలో పోస్ట్
ప్రశ్నించిన యువకుడిపై కేసు బనాయించిన పుల్లల చెరువు పోలీసులు
నిన్న రాత్రి హైదరాబాద్ లో మహేశ్వర్ రెడ్డి అరెస్ట్
వైయస్ఆర్ జిల్లా తొండూరులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థినులకు అస్వస్థత
రాత్రి ఎగ్ కర్రీ తిన్న విద్యార్థినులు.. ఈరోజు ఉదయం నుంచి వాంతులు, విరోచనాలు
తొండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థినులకు వైద్యం అందిస్తున్న వైద్యులు
ఏపీలో కూటమి సర్కార్ ..మరో
క్రిడిట్ చోరీ
YS జగన్ హయాంలో ఆరోగ్య శాఖ కోసం అంబులెన్స్ కొనుగోలు
వాటికే స్టిక్కర్లు మార్చి మళ్లీ ప్రారంభించిన మంత్రి సత్యకుమార్
అంబులెన్స్ లు తామే కొనుగోలు చేసినట్లు మంత్రి గొప్పలు
విజయనగరం జిల్లాలో నీట మునిగిన మూడు గ్రామాలు.. తిండిలేక గ్రామస్థులు నిరీక్షణ
వంగర మండలంలో కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన కొండచకరపల్లి, కొప్పర, కొత్తవలస గ్రామాలు
రెండు రోజులుగా తాగడానికి కనీసం నీళ్లు లేక.. తినడానికి తిండిలేక వరద నీటిలోనే సాయం కోసం నిరీక్షిస్తున్న గ్రామస్థులు
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా జనం గోడుని పట్టించుకోకపోతే.. ఇక మీ ప్రభుత్వం ఉన్నది ఎందుకు @ncbn ?
ఒక్క వర్షానికే కొట్టుకుపోయిన కొత్త అప్రోచ్ రోడ్డు
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని ఇరడాపల్లి–రాయిగెడ్డ మధ్య ఇటీవల నిర్మించిన బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు భారీ వర్షాలకు దెబ్బతింది.
ప్రారంభించిన కొద్దిరోజులకే రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
నిర్మాణ పనుల నాణ్యత, ఇంజినీర్ల పర్యవేక్షణపై స్థానిక గిరిజనులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
నాయకులు ప్రచారానికి చేసే ఖర్చు, టైమ్‌ను నిర్మాణ పనుల నాణ్యతపై పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఈ మధ్య రూ.2–3 లక్షల ఖర్చుతో నిర్మించిన రోడ్లను సైతం.. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రీల్స్‌లో కొంతమంది నాయకులు హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే.
Encroachment of Natural Drains in Yendada, Visakhapatnam!
A major construction site by M/s. Godha Developers (Sy.Nos. 69/2A, 69/2B, 69/3, 69/4A & 4B, Yendada Village, GVMC Zone-II) is raising serious red flags.
The issue is..
• Misleading Authorities on critical details regarding the natural storm water drain passing directly through the project site appear to have been overlooked or concealed during the SEAC appraisal process.
• Drain Encroachment & Blocking is seen in the footage, earthwork, soil erosion, and construction activity are dangerously narrowing and covering the natural drainage path, risking severe water-logging and flooding for nearby residents.
• Cleae EIA Violations are seen in this unplanned excavation and blocking of natural water channels violate basic environmental norms and put local safety at stake during heavy rains.
We urge the @GVMC_VISAKHA #SEAC and @AP_PCB authorities to take immediate action on this
• Conduct an urgent, independent on-site inspection.
• Re-verify the Environmental Impact Assessment (EIA) report against actual ground realities.
• Take strict punitive action against unauthorized drain obstruction.
Let’s protect our city's natural drainage system and prevent artificial disasters!
Instead of just seeing this kindly share this to raise awareness🙏
@vizaggoap #Yendada #EnvironmentalViolation #GodhaDevelopers #SaveVizag #SEAC #UrbanFlooding #ActNow
@vizagcollector
DSC Sports Quota Series | Ep. 2: Kabaddi 🤼
మెగా DSCలో కబడ్డీ విభాగంలో మొత్తం 12 మంది ఉద్యోగాలు సాధించగా;
🏅 Kabaddi Federation of India – Genuine ✅
1️⃣ నిమ్మకాయల శ్వేత – Asian Games Bronze Medal
2️⃣ ఎర్రజొన్న సురేఖ – National Games Participation
🏅 AP Kabaddi Association (State Level) – Genuine ✅
3️⃣ ఎర్ర భవాని – Bronze Medal
4️⃣ సొర్నపూడి రూపవతి
5️⃣ దాసరి కళ్యాణి
6️⃣ లావణ్య ప్రగడ
❓ Andhra, Sanskrit & SV Universities – Questionable, But Okay
7️⃣ కళ్యాణి ప్రగడ
8️⃣ సుసన్న సంధి
9️⃣ జంగా జనార్దన్
🔟 V. శ్రీనివాసులు
⚠️ Acharya Nagarjuna University – Doubtful
1️⃣1️⃣ బండారు వరలక్ష్మి
1️⃣2️⃣ సుధారాణి మేడిద
ఇద్దరి సర్టిఫికెట్లపై VC సంతకాలు సరిపోలడం లేదనే అనుమానాలు.
డూప్లికేట్ సర్టిఫికెట్ ప్రస్తుత DPE వద్ద తీసుకున్నట్లు సమాచారం.
📢 ప్రభుత్వం అనుమానాల్ని సాంకేతిక ఆధారాలతో నివృత్తి చెయ్యాలి!! మెడల్స్ సాధించిన వారి వెనుక దాక్కుని లోకల్ కాలేజీల్లో ఫేక్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ సృష్టించి రాజకీయం చేస్తున్న వారిపై పారదర్శకతతో సమగ్ర విచారణ జరగాలి. ✊
#DSC #SportsQuota #Kabaddi #Transparency
బిగ్ బ్రేకింగ్
విశాఖలో భారీ వర్షాలతో బయటపడ్డ భాగోతం
డేటా సెంటర్ పేరుతో సింహాచలం కొండలపై పర్యావరణ విధ్వంసం
నగరంలో కురిసిన భారీ వర్షానికి కూలిపోయిన డేటా సెంటర్ ప్రహరీ గోడ, పరదాలు, రేకులు..
సింహాచలం కొండపై వేలాది చెట్లు నరికివేత
బయట ప్రపంచానికి తెలియకుండా గిరి ప్రదక్షిణ రోజున ప్రహరీ గోడపై పరదాలు, రేకులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం
ప్రహరీ గోడ కూలడంతో బయటపడుతున్న సింహాచలం కొండపై పర్యావరణ విధ్వంసం
అడవులు, ప్రభుత్వ భూముల్లో సొరంగాలు తవ్వేస్తున్నారు 🚨
దొడ్డిపల్లి క్వారీలో అక్రమ మైనింగ్!
చిత్తూరు నియోజకవర్గం దొడ్డిపల్లి ప్రాంతంలోని క్వారీలో అనుమతులకు విరుద్ధంగా టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అక్రమ మైనింగ్ చేస్తున్నారు
విశాఖలో బాబు మార్క్ విధ్వంసం
తూర్పు కొండల్లో అనకొండలు
సింహాచలం మొదలు ఐటీ హిల్స్ వరకూ పచ్చని కొండలు పిండిపిండి
ఏకంగా పది కొండలపై అడ్డగోలు తవ్వకాలు
ఎక్కడ చూసినా కొండలకు బోడిగుండులే.. నగరానికి నీటి గండం
కనుమరుగవుతున్న చారిత్రక ఆనవాళ్లు
భారీ మైనింగ్ తో ప్రమాదంలో చారిత్రక అల్లూరి గుహలు
హైగ్రేడ్ అల్యూమినియం దొడ్డి దారిన ఒడిశా తరలింపు..
1/2
విశాఖలో నీటి కష్టాలు.. పట్టించుకోని ప్రభుత్వం
ఓడిపోయినా కూడా జనాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్న వైసీపీ నేతలు
రాష్ట్రంలో ఎక్కడ చూసినా తాగునీటి కొరత ఉన్నా.. ఇప్పటివరకు కనీసం ఆ శాఖకు సంబంధించిన మంత్రులు కానీ, అధికారులు కానీ పట్టించుకోవడం లేదని అంటున్న ప్రజలు
JANA SAINKS - మీ నాయకుడు ఏం మాట్లాడాడో ఒకసారి వినండి.
22 Sept 2024 Pawan Kalyan About TTD Laddu!
అయోధ్య రామ మందిరంకు లక్షలు లడ్డూ లో పంది కొవ్వు కలిపారు.
- పవన్ కళ్యాణ్