భారత ప్రభుత్వం NYKS మరియు యువ భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక రామకుప్పం APSWR స్కూల్ లో ఘనంగా వాలీబాల్ పోటీలు NYK జిల్లా అధికారి ప్రదీప్ బేహారా గారు,BJP JSP, నాయకులతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది.
శివ రాయల్
BJYM రాష్ట్ర కార్యదర్శి
ఆంద్రప్రదేశ్
భరతమాత ముద్దుబిడ్డ భారతరత్న అవార్డు గ్రహీత రాజకీయ దురదరుడు అజాతశత్రువు మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్ పేయ్ గారి జయఁతి సందర్భంగా ఘన నివాళులు....
శివ రాయల్
BJYM రాష్ట్ర కార్యదర్శి
ఆంద్రప్రదేశ్
చిత్తూరు జిల్లా వికోట మండలంలోని రైతు మార్కేట్ దగ్గర సభ్యత్వ నమోదు.
మండల కమిటి అర్హత పొందలంటే 25 మంది క్రియాశీలక సభ్యులు 100 మందిని చేర్పించాల్సినందున
నాతో పాటు మండల నాయకులకు refaral linkలో సభ్యత్వలను చేర్పించడం జరిగింది
మీ
శివ రాయల్
BJYM రాష్ట్ర కార్యదర్శి
BJYM రాష్ట్ర అధ్యక్షులు @MittaVamsiBJP గారి పిలుపు మేరకుచిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వికోట మండలంలోని నలంద కాలేజ్ దగ్గర సభ్యత్వ నమోదు కార్యక్రమలో BJP నాయకులు విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు
మీ
శివ రాయల్
BJYM రాష్ట్ర కార్యదర్శి
ఈ రోజు గుంటూరు జిల్లా
బృందవనం గార్డెన్ ఆయుష్ ప్రభుత్వ హాస్పిటలో ఉచిత మెడికల్ కాంప్, డాక్టరులు,పరిశుద్ధ కార్మికులకు సన్మాన కార్యక్రమంలో BJYM రాష్ట్ర అధ్యక్షులు
@MittaVamsiBJP గారితో కలిసి పాల్గొనడం.
మీ
శివ రాయల్
BJYM రాష్ట్ర కార్యదర్శి
ఆంద్రప్రదేశ్
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి జన్మదిన సందర్భంగా జిల్లా నాయకులు రాజసింహ గారి ఆధ్వర్యంలో కుప్పం నియోజకవర్గం రామకుప్పంలో కార్యక్రమం
ముఖ్యఅతిథిగా పాల్గొనడం ఈ కార్యక్రమంలో NDA నాయకులు పాల్గొన్నారు.
శివ రాయల్
BJYM రాష్ట్ర కార్యదర్శి
BJYM చిత్తూరు జిల్లా ఆధ్వర్యంలో జరిగిన సభత్వనమోదు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న BJYM రాష్ట్ర అధ్యక్షుడు @MittaVamsiBJP గారితో కలిసి పాల్గొనడం ఈ కార్యక్రమంలో మండల,జిల్లా,రాష్ట్ర,జాతీయనాయకులు పాల్గొన్నారు.
శివ రాయల్
BJYM రాష్ట్ర కార్యదర్శి
@Dayakar_83@BJPMadhukarAP
30/8/2024న విజయవాడలో బిజెపి రాష్ట్ర కార్యాలయంలో BJYM రాష్ట్ర అధ్యక్షుడు @MittaVamsiBJP గారి అధ్యక్షతన, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి సభ్యత్వ నమోదు BJYM రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌లో.
శివ రాయల్
BJYM రాష్ట్ర కార్యదర్శి
మాన్ కి బాత్ కార్యక్రమంలో భాగంగా
వికోటలో NDA,అధికారులతో కలిసి వెలుగు సంఘ మిత్ర అద్వైరంలో మహిళలకి దేశవ్యాప్తంగా PM,నరేంద్ర మోదీ గారు,CM,చంద్రబాబు గారు,పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో MSME,ముద్రలోన్, PMEGP, పథకాల లబ్ధి పై మహిళ సంఘాలకు తెలిజెయ్యడం
శివ రాయల్
BJYM రాష్ట్ర కార్యదర్శి
ఈ రోజు BJYM అద్వైరంలో హార్ గర్ తీరంగా కార్యక్రమంలో భాగంగా తీరంగా యాత్ర వికోట జూనియర్ కళాశాల నుండి అంబెడ్కర్ సర్కిల్ వరకు జాతీయ జెండాలతో ర్యాలీ చెయ్యడం,
విద్యార్థులు, ఉపాద్యాయులు
NDA కూటమి నాయకులు పాల్గొన్నారు.
మీ
శివ రాయల్
BJYM రాష్ట్ర కార్యదర్శి
*కార్గిల్ విజయ్ దివస్ పురస్కరించుకుని
BJYM రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ @MittaVamsiBJP గారి పిలుపు మేరకు BJYM సత్యసాయి జిల్లా అధ్యక్షుడు రవితేజ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కాగడాల ప్రదర్శన కార్యక్రమంలో
BJYM రాష్ట్ర కార్యదర్శి
సత్యసాయి జిల్లా ఇంచార్జ్
శివ రాయల్
When : 25 June 1975
Who did it : Indira Gandhi
Who was she : Prime Minister of India
Which party was in power : Indian National Congress
What happened then:
🏴☠️ Lakhs of Indians were jailed without reason
🏴☠️ Voices of media was suppressed
🏴☠️ Constitution of India was compromised & democratic rights of citizens were revoked
What should we do :
🇮🇳 Observe #SamvidhaanHatyaDiwas on 25 June now onwards
🇮🇳 Let our young generation know what Congress party and their dynastic Gandhi family did to democracy of India
🇮🇳 Let's vow to uphold the democracy
Never Forget, Never Forgive!
BJYM రాష్ట్ర అధ్యక్షులు @MittaVamsiBJP గారి పిలుపు మేరకు హిందువులు హింసను ప్రేరేపిస్తారని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చిత్తూరు జిల్లా
వికోటలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దహనం చెయ్యడం జరిగింది.
మీ
శివ రాయల్
BJYM రాష్ట్ర కార్యదర్శి
ఆంద్రప్రదేశ్
చిత్తూరు జిల్లా వికోట మండలం
వికోట గ్రామపంచాయతీ నందు NDA కూటమి నాయకులతో కలిసి పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం.
మీ
శివ రాయల్
BJYM రాష్ట్ర కార్యదర్శి A.P.
ఈ రోజు NDA కూటమి
TDP, BJP, JANASENA
ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంగా చిత్తూరు జిల్లా
వికోటలో మండల కేంద్రంలో పలు కార్యక్రమాలలో పాల్గొనడం.
మీ
శివ రాయల్
BJYM రాష్ట్ర కార్యదర్శి