జగన్ రెడ్డిది 'హిట్ అండ్ రన్' పాలసీ. గొడవలు సృష్టిస్తాడు, పారిపోతాడు. నేను రాజకీయ పార్టీల నాయకుల్లో ఎప్పుడూ జగన్ లాంటి క్రిమినల్స్‌ను చూడలేదు. ప్రశాంతంగా జరగవలసిన ఎన్నికల్లో ఇష్టారాజ్యంగా కుట్రతో హింసకి తెరదీశారు. బెంగళూరు నుంచి వస్తాడు.. రాష్ట్రంలో గొడవలు పెట్టి వెళ్లిపోతాడు.
#APLocalBodyElections
#YCPMarkViolence
#PsychoFekuJagan
#ChandrababuNaidu
#AndhraPradesh
#NDAstandsTogether#APLocalBodyElections#AndhraPradesh
Joint Statement By NDA Partners...
కుట్రలతో ఎన్నికలను అడ్డుకోవడమే వైసీపీ లక్ష్యం!
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రశాంతంగా నిర్వహించి, మంచి నాయకులను ఎన్నుకునే అవకాశం ప్రజలకు కల్పించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం.
వెన్నుపోటు అంటే, తల్లికి, చెల్లికి జగన్ పొడిచిందే..
ఇజ్రాయెల్‌లో వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆస్తిలో షర్మిలకు 40 శాతం ఇస్తామని చెప్పి, ఆ తర్వాత ఆమెతో పాదయాత్ర చేయించి రాజకీయ లబ్ధి పొందాడు. అనంతరం ఆమెను, తల్లి విజయమ్మను ఇంటి నుంచి తరిమేశాడు. ఇది కాదా వెన్నుపోటు రాజకీయం?
న్యాయంగా పంచాల్సిన ఆస్తి వాటాను పంచకుండా, సొంత చెల్లికి వెన్నుపోటు పొడిచిన చరిత్ర జగన్ రెడ్డిది.
#PsychoFekuJagan
#YcpCriminalPolitics
#AndhraPradesh
సోషల్ మీడియాలో అమ్మనా బూతులు తిట్టించుకున్నవాళ్ళ పరిస్థితి, కేసులు పెట్టించుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది సారు Nara Lokesh గారు.... app లో పోరాడితే ఓట్లు వేస్తారా 🤔
2029లో, My టిడిపి యాప్‌లో కష్టపడి ఓట్లు వేయిస్తారు.
My టిడిపి యాప్ లో కష్టపడితేనే, ఉత్తమ కార్యకర్తలన్నమాట🤔☹️
మాట ఇస్తే తప్పని నాయకుడు @naralokesh గారు!
యువతకు ఇచ్చిన హామీ ప్రకారం 15,941 పోస్టులతో మెగా డీఎస్సీ, కానిస్టేబుల్ ఉద్యోగాలు, మరియు తేదీలతో సహా 10,060 ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసి నిరుద్యోగుల ఇళ్లలో లోకేశ్ గారు వెలుగులు నింపారు. 1/2
మీ ప్రేమ , ఆప్యాయత పొందడం మా అదృష్టం అన్నయ్య !!
బాలయ్య చేతుల మీదుగా అఖండ కండువా ఆవిష్కరణ
త్రయంభకేశ్వరం ,శ్రీశైలం ,వారణాసి లో పూజలు చేయించిన త్రిశూలం ,విభూది , కండువాలు అందించడం మహాభాగ్యంగా భవిస్తూ. పరమేశ్వరుని ఆశీస్సులు మా అఖండ తాండవంకి ఉండాలని కోరుకుంటూ
మీ.. @AnantapurJagan
Just heard the news about Roshan’s demise. We are here to support you in any way possible. Please stay strong, and let us know how we can help. Prayers and strength to the family during this difficult time. @OfficeofNL
శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాశీబుగ్గ ప్రమాద క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించాను. క్షతగాత్రులకు అందుతున్న వైద్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నాను. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చాను.
#TeamAPInAction#CycloneMontha
నెల్లూరు జిల్లా, సంగం బ్యారేజీ వద్దకు లంగరు తెగిపోయిన 30 టన్నుల బరువున్న ఇసుక బోటు గేట్ల వరకూ వచ్చింది. బ్యారేజీ నీటి నిల్వకు తోడు మొంథా తుఫాన్ వరద పోటెత్తింది. భారీ బోటు బ్యారేజీ గేట్లకు తగిలి ఉంటే భారీ డ్యామేజీ జరిగేది. సమాచారం అందుకున్న నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ పరిస్థితిని సమీక్షించి.. బోటు తొలగింపునకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు. NDRF, SDRF , పోలీసులు, కృష్ణపట్నం పోర్టు గస్తీ బృందం, ఫైర్, ఇరిగేషన్ అధికారుల బృందం అంతా కలిసి..30 టన్నుల బోటును బ్యారేజీకి ఎలాంటి నష్టం కలగకుండా ఒడ్డుకు చేర్చారు. టీం వర్క్‌తో అతిపెద్ద జలగండాన్ని తప్పించిన మీ కృషికి హ్యాట్సాఫ్.
#PsychoFekuJagan
నిన్న గురుకుల పాఠశాల... నేడు రోడ్లు..! వైసీపీ హ్యాబిచ్యువల్ అఫెండర్స్ మరోసారి ఫేక్ ప్రచారానికి దిగారు. ఏపీలో రోడ్ల పరిస్థితి అంటూ.. వేరే రాష్ట్రానికి చెందిన పాత ఫోటోలతో అసత్య ప్రచారం చేయడం వైసీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. పాఠశాలలు ఉన్న ప్రాంతాల్లో సురక్షిత డ్రైవింగ్ పై ప్రజలను చైతన్యపరిచేందుకు గుజరాత్ కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి 2022లో ఈ పోస్టు చేశారు. రోడ్డుపై నడుస్తున్న ఓ స్కూల్ బాలికపై బురద పడినట్లు ఉన్న ఫోటోను తీసుకువచ్చి ఏపీకి ఆపాదించారు. ఇలాంటి దుష్ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ పేటిఎం బ్యాచ్ పై కఠిన చర్యలు తప్పవు.
#CycloneMontha
రాష్ట్రంపై మొంథా తుపాను ప్రభావాన్ని గంటగంటకూ అంచనా వేస్తున్నాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం. అధికారులతో సమీక్షించి తుఫాన్ వల్ల ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చాను. ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవ సమాచారం అందించి అప్రమత్తం చేస్తున్నాం. సముద్రతీర ప్రాంతాల్లో ప్రజలను ఇప్పటికే పునరావాసం కేంద్రాలకు తరలించే చర్యలు చేపట్టాం. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ బలగాలను మోహరించాం. విద్యుత్ సరఫరా, రహదారుల మరమ్మతులు, డ్రెయిన్ల పునరుద్ధరణ, విరిగిపడ్డ చెట్లను తొలగించేలా యంత్రాలతో బృందాలను అందుబాటులో ఉంచాం. తుఫాన్ ప్రభావం కారణంగా రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిపై గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజలు అంతా ప్రభుత్వ సూచనలు పాటించాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను.
భీకర తుఫాన్ విధ్వంసం సృష్టించిన వేళ... అధినేత పిలుపుతో, ఆయన స్ఫూర్తితో ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే కదిలారు. పునరావాస కేంద్రాల్లో సాయం చేస్తూ, వరద నీళ్లలో వారి దగ్గరికి స్వయంగా వెళుతూ... కూలిన చెట్లను తొలగిస్తూ... ముఖ్యంగా, నష్టపోయిన పొలాల వద్దకు వెళ్లి, "మేమున్నాం" అనే ధైర్యాన్ని ఇస్తూ మానవత్వాన్ని చాటారు. కష్టకాలంలో అందరూ కలిసికట్టుగా నిలబడ్డ ప్రతి ఒక్కరికీ... అంకితభావానికి అభినందనలు!
#APpreparesForMontha
#CycloneMontha
#AndhraPradesh
#TeamAPInAction#CycloneMontha
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లవరం మండలం, ఓడలరేవులో మొంథా తుఫాను బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి వెళ్లి బాధితుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నాను. నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం నుండి నిత్యావసర సరుకులు, 25 కేజీల బియ్యం, ఒక్కో కుటుంబానికి రూ.3 వేల చొప్పున సాయం అందినట్టు వారు చెప్పారు. అనంతరం అరగట్లపాలెం, బెండమూరులంక గ్రామాలకు వెళ్లి రైతులతో మాట్లాడాను. నీట మునిగిన పంట పొలాలను పరిశీలించాను. వీలైనంత త్వరగా పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకుంటామని భరోసా ఇచ్చాను.