అనుషా..@anusha_puppala
నీకో కథ చెప్పాలి. అనగనగా ఒక ఊరు. ఆ ఊరి నిండా కుక్కలుండేవి. ఊరిలోకి ఎవరొచ్చినా మొరిగేవి. వచ్చిన వాడు దొంగైనప్పుడు మొరిగితే పర్లేదు. ఒక సాధువు వచ్చినా అవి అలాగే మొరుగుతాయి. ఎందుకంటే మొరగకపోతే ఎక్కడ యజమాని ఇంత ముద్ద వెయ్యడం మానేస్తాడేమో, తన్ని తరిమేస్తాడేమో అనే భయం వాటికి. దేశంలో రాజకీయాలు మారేకొద్దీ ఆ ఊళ్లో కుక్కల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఆ కుక్కలు ఇప్పుడు ఊళ్లలో లేవు. వేరే వేరే పేర్లతో, తమ యజమానుల ముఖాలతోనే సోషల్ మీడియాలో అకౌంట్లు తెరిచాయి. ఇంగిత జ్ఞానం లేకుండా అందరిపైనా మొరుగుతూ ఉంటాయి. చెప్పా కదా మొరగకపోతే ముద్దదొరకదన్న భయం తప్ప మొరగడానికి వాటికి లాజిక్, రీజన్ ఉండదు. యజమానులు పెట్టుకున్నారు. ఇంత ముద్ద పడేస్తున్నారు. ఇక కుక్కలు పట్టేవాళ్లంటారా? వాళ్లకూ భయమే ఎక్కడ పిక్కలు పీకేస్తాయో అని! ప్రయత్నించి అలసిపోయిన అనుభవంలో నుంచి కుక్కలు మొరుగుతున్నా పని చేసుకుపోయే సహనం అలవాటౌతోంది.
◆ మొదటి చిత్రం సింధు లోయ బౌద్ధ నాగరికత, ఇది క్రీ.పూ 2500 నాటి పురాతన నాగరికత.
◆ రెండవది లక్నోలోని అంబేద్కర్ పార్క్. ఇది ప్రాచీన బౌద్ధ నాగరికతను పునర్నిర్మించినది. ఈ పార్క్ 2008లో పూర్తయింది.
◆ బెహెన్జీ మాయావతి ₹1,192 కోట్లతో 108 ఎకరాల స్థలంలో అంబేద్కర్ పార్కును నిర్మించారు.
◆ నరేంద్ర మోదీ ఒకే ఒక్క విగ్రహం కోసం 3,582 కోట్లు ఖర్చు చేశారు.
◆ రాగి, ఉక్కుతో చేసిన సర్దార్ పటేల్ విగ్రహం ఎత్తు 597 అడుగులు, ఒక అడుగు ఖరీదు ₹6 కోట్లు.
◆ అంబేద్కర్ పార్కులో రాళ్లతో చేసిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం 22 అడుగుల ఎత్తు, ₹15 లక్షలు.
◆ అంటే ఒక అడుగు ధర ₹68 వేల రూపాయలు.
◆ బెహెన్ జీ డబ్బును వృధా చేయకుండా పేదల కోసం లెక్కలేనన్ని పథకాలను తన పాలనలో అమలు చేసి పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులను నిర్మించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లారు.
◆ మరోవైపు రూ.36 కోట్లయ్యే విగ్రహాన్ని చైనాకు కాంట్రాక్టు ఇచ్చి ₹3582 కోట్లతో నిర్మించి విద్య, వైద్యాన్ని సంకనాకించారు మన ప్రధాన సేవక్ నరేంద్ర మోదీ.
✍️ @KraantiKumar
@RSPraveenSwaero@ECISVEEP కోణప్పకు కోలుకోలేని దెబ్బ RSP మాత్రమే అని అర్ధమైంది. ఈ సారి బీఎస్పీ ఎంట్రీ తో సిర్పూర్ లో కోనప్ప సిన్ సితారే.
అధికారులతో రహస్య ఒప్పందాలు చేసే నాయకుడు కాదు - ప్రజల మధ్య ఉండే నాయకుడు ఆరెస్పీ మాత్రమే కావాలి.
#Vote4BSP#FirstVote2RSP#Time4Blue
కంటికి రూపం..
ఇంటికి దీపం..
మమతకు అపురూపం..
నిండు గుండెకు ఆడపిల్లే మణిదీపం..
అంతర్జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు💐
మీ
కాంపెల్లి నరేష్
మానకొండూర్ నియోజకవర్గం
@VandhanBSP ఇలాంటి కుక్కలను చట్ట సభలకు పంపిస్తే గిట్లనే ఉంటది, వాటికి మొరగడం తప్ప ప్రజా సంక్షేమం గురించి మాట్లాడటం, ప్రజలకు మంచి చేయడం ఏం తెలుస్తుంది, అసలైన తీవ్రవాదులు వీళ్లే ఇలాంటి కరుడు కట్టిన మతోన్మాదులు వాళ్లే
ఈ దేశానికి ప్రమాదం, ఫస్ట్ ఈ దేశంలో ఉన్న ఇలాంటి తీవ్రవాదులును అంతం చేయాలి
బి.ఎస్.పి. ఎంపీ పై బరి తెగించిన బి.జె.పి
“ముస్లంలూ మనుషులే, వాళ్ళు అందరితో సమానమే, వాళ్ళ ఆచార వ్యవహారాలు వాళ్ళకుంటాయి” అనే కనీస జ్ఞానం ఉంటే ఈయన బి.జె.పి. ఎం. పి. ఎలా అవుతాడు?. వాళ్ళు, వాళ్ళ మతమం మాత్రమే బతకాలనుకునే R.S.S. మహానుభావుల నుండి ఇంతకంటే ఎక్కువ ఆశించలేం. తోటి ఎంపి ని అంత భయంకరంగా నిందించి, బరితెగించిన ఈ పెద్ద మనిషిని ఆ కొత్త పార్లమెంటులో అంబేద్కర్ సాక్షిగా “బట్టలూడదీసి, బజారులో నిలబెడితే” నైనా ఇలాంటి వాళ్ళకు సిగ్గు వస్తుందేమో?
LAKKEPOGU VANDANAKUMAR
Official Spokesperson, BSP-AP
(Former Addl. Director in Municipal Administration)
డా.బి.అర్.అంబేడ్కర్ గారు రాసిన "భారత రాజ్యాంగం" మన దేశంలో 2 వేల సంవత్సరాలకు పైగా ఉన్న ఒక అసమాన సామాజిక వ్యవస్థను ధ్వంసం చేస్తూ కుల, మత,ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరినీ ఒక్కటి చేసి సామాజిక,రాజకీయ,ఆర్థిక విప్లవానికి నాంది పలికింది.
దేశ పౌరులందరీకీ రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కులు, భావ ప్రకటన స్వేచ్చ, విశ్వాసం,మతం, ప్రార్థనలు చేసుకునే స్వేచ్ఛ రాజ్యాంగ పీఠికలో లిఖితపూర్వకంగా పేర్కొనబడ్డాయి.
భారత రాజ్యాంగ పీఠికలో 'సోషలిస్టు’ (సామ్యవాద), ‘సెక్యులర్’ (లౌకికవాద) అనే పదాలను తొలగించడమంటే దేశం అనాగరిక వ్యవస్థలోని మతమౌఢ్యంలోకి వెళ్తున్నట్లే!
భారత రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతియ్యడానికి మతతత్వ శక్తులు పన్నుతున్న కుట్రలను ప్రజాస్వామ్యబద్ధంగా తిప్పికొడదాం! రాజ్యాంగ పీఠికలో ఉన్న 'సోషలిస్టు', ‘సెక్యులర్’ పదాల తొలగింపును #BSP తీవ్రంగా ఖండిస్తుంది.
తెలంగాణ లో ఏదో భూకంపం వస్తుందేమో అనేలా , పొద్దుమాపు మొత్తుకున్న చిలుక పలుకుల @chilukapraveen8@shankar_journo అన్నలకు ఈ వార్త అందిందా లేదా 🤔 , అయ్యో మీరు కేవలం @RSPraveenSwaero గారి మీద విమర్శలు మాత్రమే చేస్తారు కదా మర్చిపోయా 🤒🙄
కాంగ్రేసు నాయకులు కాపీలు కొట్టడంలో దిట్టని ఈ రోజు మరో సారి నిరూపించారు😊 తెలంగాణలో @BSP4Telangana నెల రోజుల క్రితం ఓరుగల్లు లో విడుదల చేసిన బహుజన విద్యార్థి యువ గర్జన శాంపిల్ ను @RahulGandhi గారి స్టేట్మెంటు ను ఇక్కడ జతపరుస్తున్నాను.
#BSP4Students
పోయిన సంవత్సరం మునుగోడు ఎన్నికల సందర్భంలో దేవరకొండ వాసి అయిన ఈ మహిళ @RSPraveenSwaero సార్ గారి మీద అభిమానం తో ఒక ఫోటో దిగితే కుట్ర పన్ని పాలకులు తన జీవనాదారం అయినటువంటి చిన్న దుకాణాన్ని తొలగించి, తనకు ఉపాధి లేకుండా చేయడం తో బహుజన రాజ్యం వస్తే మా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని నేడు @BSP4Telangana లో చేరిన ఈమె ఈ మహిళా లోకానికి ఆదర్శం.
#VR99
#ElephantThisTime