గుండెల్లో దాగని దుఃఖం, కంటికి ఆగని కన్నీరు.. నువ్వు లేని ఈ లోకం ఎంత శూన్యమో మాటల్లో చెప్పలేం అన్నా! 😭💔
నీ జయంతి వేళ నీ జ్ఞాపకాలే మాకు మిగిలాయి. జనం ఊపిరున్నంత కాలం నీ పేరు మరచిపోం.. అమర్ రహే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నా! 💐🙏
@PSRNSPT
@GeethaAinala@RamMohanINC దమ్ముందా? అయితే ఇంకెందుకు ఆలస్యం? ఆ లీకులు, కవర్లలో దాచుకోకుండా మీ దగ్గర ఉన్నాయంటున్న ఆ ఆధారాలు ఏంటో డైరెక్ట్‌గా పబ్లిక్‌లో పెట్టండి!
ఎడిటెడ్ వీడియోలు, ఫేక్ ప్రచారాలు ఆపి దమ్ముంటే ప్రూవ్ చేయండి.. ఎవడి బతుకేంటో ప్రజలే తేల్చుతారు
@GeethaAinala@RamMohanINC రాజకీయాల్లో విమర్శలు చేయడానికి విజ్ఞత ఉండాలి... ఇలాంటి కట్టుకథలు అల్లితే మీ దిగజారుడుతనం బయటపడటం తప్ప సాధించేదేమీ లేదు. చిల్లర వేషాలు మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు!
@GeethaAinala@RamMohanINC పదవుల కోసం ఢిల్లీ గుమ్మాల చుట్టూ తిరగడం, కాళ్లు మొక్కడం కాంగ్రెస్ నేతల నైజం. హరీష్ రావు గారికి పదవుల కోసం పూజలు చేయాల్సిన ఖర్మ పట్టలేదు... ఆయన బలం తెలంగాణ ప్రజలు, ఆయన చేసిన అభివృద్ధి!
@GeethaAinala@RamMohanINC ప్రతీ దేవుడి దర్శనాన్ని, వ్యక్తిగత పూజలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఓట్లు అడుక్కునే 'పబ్లిసిటీ పిచ్చి' కాంగ్రెస్ నాయకులకు ఉండొచ్చు, మా నాయకుడు హరీష్ రావు గారికి లేదు. భక్తిని ప్రచారం కోసం వాడుకోవడం మా సాంప్రదాయం కాదు!
@Nallabalu1 నాడు రాష్ట్రానికి YSR
హైదరాబాద్‌కు PJR
వరంగల్‌కు PSR💔
నీలాంటి నాయకుడు దొరకడం వరంగల్ ప్రజలు చేసుకున్న పుణ్యం నిన్ను ఇలా కోల్పోవడం తెలంగాణ చేసుకున్న పాపం!
మా గుండె చప్పుడు ఆగిపోయినంత పని అయ్యిందన్న.. మళ్ళీ పుట్టు అన్న మా ఓరుగల్లు బిడ్డగా!
జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న!💐😭
నాడు రాష్ట్రానికి YSR
హైదరాబాద్‌కు PJR
వరంగల్‌కు PSR💔
నీలాంటి నాయకుడు దొరకడం వరంగల్ ప్రజలు చేసుకున్న పుణ్యం నిన్ను ఇలా కోల్పోవడం తెలంగాణ చేసుకున్న పాపం!
మా గుండె చప్పుడు ఆగిపోయినంత పని అయ్యిందన్న.. మళ్ళీ పుట్టు అన్న మా ఓరుగల్లు బిడ్డగా!
జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న!💐😭
జనమే తన ఆస్తి... జనహృదయాలే తన చిరునామా.
ప్రజల కోసం నడిచిన అడుగులు... ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాయనడానికి నిదర్శనం పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న.. 🙏
జోహార్ పెద్దన్న 🙏🙏
ఇది అంతిమ యాత్ర కాదు.. ఒక మహానాయకుడికి జనం కంటిపాపలా సమర్పించిన కన్నీటి నీరాజనం! 💔😭
పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నా.. నీకోసం ఊరు కదిలింది, గుండె పగిలి ఏడుస్తోంది! ప్రజల కష్టాల్లో తోడున్న నీకు, జనం బరువెక్కిన గుండెతో వీడ్కోలు పలుకుతున్నారు.
జోహార్ జననాయకా! 🙏
@PSRNSPT
@Nallabalu1 ఇది అంతిమ యాత్ర కాదు.. ఒక మహానాయకుడికి జనం కంటిపాపలా సమర్పించిన కన్నీటి నీరాజనం! 💔😭
పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నా.. నీకోసం ఊరు కదిలింది, గుండె పగిలి ఏడుస్తోంది! ప్రజల కష్టాల్లో తోడున్న నీకు, జనం బరువెక్కిన గుండెతో వీడ్కోలు పలుకుతున్నారు.
జోహార్ జననాయకా! 🙏
తన నియోజకవర్గమే ఒక కుటుంబమై ఏడుస్తోంది...😰
బ్రతికిన నాలుగు రోజులైనా ఇలా పెద్ది సుదర్శన్ అన్న లాగా జనం గుండెల్లో చెరగని సంతకమై బ్రతకాలి.
జోహార్ ఉద్యమ వీరుడా 🙏😰
@TelanganaGalam_ శవాల మీద పేలాలు ఏరుకునే నీచ జాతిరా మీది! 🤮
ఇచ్చిన హామీలు ఎగ్గొట్టి, డైవర్షన్ కోసం పెద్ది గారి ఆరోగ్యం మీద పచ్చి అబద్ధాలా? KTR గారి నాయకత్వాన్ని, BRS బలగాన్ని మీ చిల్లర వార్తలు ఏం పీకలేవురా కాంగ్రెస్ దళారులారా! 👊🔥
#BRS#KTR#CongressExposed
పరామర్శించడానికి రావడానికి హోదా అక్కర్లేదు... గుండెల్లో నిండిన ప్రేమ ఉంటే చాలు! 🥺
ఆపదలో ఉన్న తమ్ముడి కుటుంబానికి పెద్దన్నలా వచ్చి నిలబడ్డారు. ఆ నిశ్శబ్దంలో కూడా ఒక కొండంత అభయం వినిపించింది! కేసీఆర్ గారు మీరు నాయకుడు కాదు... అందరి ఇళ్లలోని ఒక కన్నతండ్రి! 🙏❤️
#KCR#TrueLeader
కేసీఆర్ గారు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చెయ్యమన్నారు ,
"ఎవరైనా సీనియర్ డాక్టర్ అందుబాటులో ఉంటే,
ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడమన్నారు" అంటూ డాక్టర్లను ప్రాధేయ పడిన రామన్న ! 🥹❤️
@KTRBRS@BRSparty
కష్టంలో ఉన్న తమ్ముడి కోసం ఆపన్నహస్తమై నిలిచిన అన్నలు!పెద్ది సుదర్శన్ అన్న ఆరోగ్యం క్షీణించిందని తెలిసి ఆందోళనతో ఆస్పత్రికి పరుగెత్తి ప్రతిక్షణం వెంటే ఉండి కొండంత ధైర్యాన్నిచ్చారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు.లచ్చలాది మంది ఆశీస్సులు నీకున్నాయి సుదర్శన్ అన్న త్వరగా కోలుకో@PSRNSPT