పాఠ్యాంశాలతో పాటు విలువలు బోధిస్తూ, క్రమశిక్షణ ���ేర్పుతూ విద్యార్ధులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులందరికి ‘‘ఉపాధ్యాయ దినోత్సవం’’ శుభాకాంక్షలు. భారత రత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నిర్వహించుకునే ఉపాధ్యాయ దినోత్సవం మనందరిలో స్ఫూర్తి నింపాలి. ఆదర్శ జీవితం గడిపి అత్యున్నత స్థానానికి వెళ్లిన ఆయనను భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలి. భావి భారత పౌరులను సమాజానికి అందించి బలమైన దేశ నిర్మాణం కోసం అహర్నిశలూ కృషి చేస్తున్న ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
#TeachersDay
గురువులందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరి సహకారంతో విద్యాశాఖ మంత్రిగా రెండేళ్లలో ఎన్నో సంస్కరణలు చేపట్టాం. మంచి ఫలితాలు సాధించాం. పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించాం. నేను బాధ్యతలు చేపట్టే నాటికి దేశంలోనే అతి తక్కువ అక్షరాస్యత శాతం ఉన్న మన రాష్ట్రం ఇప్పుడు 10% పెరిగింది. సమాజ భాగస్వామ్యంతో త్వరలోనే 100% అక్షరాస్యత సాధిస్తాం.
#TeachersDay
#AndhraPradesh
మూడు దశాబ్దాల నిరీక్షణకు ముగింపు...
మూడు జిల్లాల్లో లక్షల మంది ప్రజల భవిష్యత్తుకు తొలి అడుగు....
మార్కాపురం జిల్లా గడ్డపై రేపు కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబ���తోంది. దాదాపు 30 ఏళ్లుగా కరువు పీడిత ప్రాంత ప్రజలు కంటున్న వెలిగొండ కల... కృష్ణమ్మ జలాలతో కళ్లముందు నిజం కాబోతోంది.
కరవుతో అల్లాడుతున్న పశ్చిమ ప్రకాశం ప్రజల కష్టాలు తీర్చాలన్న సంకల్పంతో 1996లో మొదలుపెట్టిన ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేసి రేపు ప్రారంభించే అవకాశం రావడం నన్ను భావోద్వేగానికి గురిచేస్తోంది. నా మనసుకు ఎంతో సంతోషానిస్తోంది.
వెలిగొండ అంటే కేవలం ఒక ప్రాజెక్టు కాదు...
కరవుతో పోరాడిన రైతన్నకు భరోసా...
ఫ్లోరైడ్ బాధిత కుటుంబాలకు ఆరోగ్య భద్రత...
వలస వెళ్లిన యువతకు సొంతగడ్డపై భవిష్యత్తు...
పేదరికంలో మగ్గిన ప్రాంతానికి ప్రగతి మార్గం....
మొదటి దశ ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుంది.
ఈ మహాయజ్ఞం కోసం తమ భూములను, ఇళ్లను, పుట్టిపెరిగిన ఊళ్లను త్యాగం చేసిన 11 గ్రామాల నిర్వాసితులకు శిరస్సు వంచి నమస్కరిస్తున��నాను.
నల్లమల కొండలను చీల్చుకుంటూ నల్లమల సాగర్‌లోకి దూసుకువచ్చే కృష్ణమ్మ జలాలు.... ఆ ప్రాంత ప్రజల దశాబ్దాల నీటి కష్టాలను సమూలంగా కడిగేస్తాయి.
అందుకే రేపటి నుంచి మొదలయ్యే వెలిగొండ జలసిరులు...అభివృద్ధికి రెక్కలు.
రేపు వెలిగొండ పండుగ దగ్గర కలుద్దాం!
#VeligondaProject
తమిళనాడు శాసనసభలో చంద్రబాబు పాలనపై ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో తెచ్చిన విప్లవాత్మక మార్పులు ఇతర రాష్ట్రాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పేద ప్రజలకు ఫోర్టిఫైడ్ సన్న బియ్యం అందించడంతో పాటు బియ్యం బస్తాలపై క్యూఆర్ (QR) కోడ్ ద్వారా రైతు నుంచి రేషన్ దుకాణం వరకు పారదర్శక ట్రాకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దళారుల అక్రమాలకు చెక్ పెడుతూ నాణ్యమైన రేషన్‌ను అందిస్తున్న ఈ తీరుపై ఇటీవల తమిళనాడు అసెంబ్లీలోనూ ప్రశంసల చర్చ నడిచింది. వాహనాల సంఖ్య కంటే ప్రజల కంచంలో పడే బియ్యం నాణ్యతే అసలైన కొలమానంగా భావించి చేపట్టిన ఈ సంస్కరణలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో కూడిన సుపరిపాలనకు మరియు ప్రజా సంక్షేమానికి అద్దం పడుతున్నాయి.
#ChandrababuNaidu
#AndhraPradesh
గొడ్డలి పార్టీ మాజీమంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు బైక్‌తో ఢీ కొట్టి నిరుపేద గొర్రెల కాపరి దానయ్య యాదవ్ మరణానికి కారణమయ్యాడు. వృద్ధురాలైన తల్లి, ఇద్దరు పిల్లలు, భార్యను పోషించే దానయ్య మరణంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఆదుకోవాల్సిన గొడ్డలి పార్టీ అధినేత దానయ్య యాదవ్ చచ్చిపోతే నష్టం ఏంటి అంటూ అమానవీ���ంగా ప్రవర్తించారు. సీదిరి అప్పలరాజు అయితే దానయ్య భార్యను తన ఇంట్లో పనికి పెట్టుకుంటానంటూ అవహేళన చేశాడు. గొడ్డలి పార్టీ వల్ల అన్ని విధాలా అన్యాయానికి గురైన దానయ్య యాదవ్ కుటుంబానికి అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీ. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, స్థానిక శాసన సభ్యురాలు గౌతు శిరీషా, మంత్రి పార్థసారథి గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు పార్టీ తరఫున రూ.10.50 లక్షలు ఆర్థిక ��హాయం అందించారు.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#TeluguDesamParty
#AndhraPradesh
స్త్రీ శక్తి పథకానికి ఏడాది పూర్తైన సందర్భంగా అమరావతి పరేడ్ గ్రౌండ్స్ నుంచి మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించాను. అనంతరం నా నివాసంలో వారితో సమావేశమై పథకం లబ్దిని... వారికి కలుగుతున్న ప్రయోజనాలను తెలుసుకున్నాను. స్త్రీ శక్తి కేవలం ఉచిత ప్రయాణ పథకం కాదు.. మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని అందించే ఓ మహత్తర కార్యక్రమం అని ఆడబిడ్డలు చె��్పడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది.
#SthreeShakti
#FreeBusForWomenInAP
నాడు వైఎస్.. నేడు @ysjagan .. ఫేక్ ప్రచారం పైనే రాజకీయం చేశారు… చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి పింక్ డైమండ్ పై ఇలాగే ఫేక్ ప్రచారాలు చేశారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు వ్యవసాయం దండగ అన్నారనే ప్రచారం కూడా అంతే ఫేక్ వార్త. ఈ అబ్బా కొడుకుల బతుకే ఫేక్ బతుకు. వ్యవసాయం దండగ అన్ని అని తాను అన్నట్లు నిరూపించాలని చంద్రబాబు గారు నిండు అసెంబ్లీలో జగన్ తండ్రికి అప్పటిలో ఛాలెంజ్ విసిరారు. దానికి సమాధానం చెప్పలేక అప్పటిలోనే వై ఎస్ తోక ముడిచాడు. ఇప్పుడు వైఎస్ కొడుకు మళ్లీ ��దే ప్రచారం మొదలు పెట్టాడు….
చంద్రబాబు గారు ‘‘మనసులో మాట’’ పుస్తకంలో ఏమి రాసారో చూడండి.. రైతులకు సబ్సిడీలు ఇవ్వాలి, గోడౌన్లు కట్టాలి, రవాణా సౌకర్యాలు కల్పించాలి, వ్యవసాయంలో రిస్క్ తగ్గేవరకూ వారిని కాపాడాలి… ఇలా అనేక విషయాలు రైతుకు ఉపయోగపడేవి, ప్రభుత్వాలు చేయాల్సినవి చెప్పారు. రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుందనేది చంద్రబాబుగారు ఎప్పుడూ చెప్పే మాట.
దేశ ఆద���యానికి, రాష్ట్ర ఆదాయానికి మూల స్తంభం అయిన వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి చంద్రబాబు గారు చూపే విజన్, వేసే ప్రణాళికల కారణంగానే చాలా సార్లు వ్యవసాయం లాభసాటిగా మారిన మాట వాస్తవం. సాగు నీటి అవసరాలు తీర్చేందుకు చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి.
నదుల అనుసంధానం నుంచి ప్రాజెక్టుల నిర్మాణం వరకు చంద్రబాబు గారి దార్శనికత పాలకులందరికి ఆదర్శం.
‘‘గ���రామాలు వదలద్దు… వ్యవసాయం ముద్దు’’ అనే సంకల్పంతో పని చేసే చంద్రబాబు గారిపై వ్యవసాయం దండగ అన్నారని ప్రచారం చేస్తారా ఫేక్ ఫెలోస్?
జగన్ పాలనలో పశ్చిమగోదావరి జిల్లాలో వరి రైతులు తమంతట తామే ‘‘క్రాప్ హాలిడే’’ ప్రకటించుకుని పంటలు వేయలేదు… అలాంటి పార్టీ చంద్రబాబుగారిపై తప్పుడు ప్రచారం చేస్తున్నది.
దేశంలో మొట్టమొదటి సారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘‘ధరల స్థిరీకరణ నిధి’’ ఏర���పాటు చేసి రైతులను మార్కెట్ లో ధరల హెచ్చుతగ్గుల నుంచి ��పశమనం కల్పించిన దార్శనికుడు చంద్రబాబు గారు…. ఈ ఫేక్ ఫెలోస్ కు తెలియని విషయాలు ఇవన్నీ….
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
.@ysjagan అడ్డంగా పడుకున్నా అమరావతి నిర్మిస్తాం ..
గొడ్డలి పార్టీ ₹5 PayTM's కింద పడి ఏడ్చినా నిర్మిస్తాం ..
అన్నదాత సుఖీభవ .. ₹4000 పెన్షన్ .. తల్లికి వందనం .. భోగాపురం .. అమరావతి .. పోలవరం .. పెట్టుబడులు .. ఉద్యోగాలు .. రోడ్లు .. స్టీల్ సిటీ .. డేటా సెంటర్స్ .. IT .. Ai .. గ్రీన్ & ర��న్యూ ఎనర్జీ .. సీమకు ఇండస్ట్రీస్ .. రేర్ ఎర్త్ కారిడార్ .. ప్రజలకు స్వేచ్ఛ .. ఉచిత బస్సు .. నేతన్న కి ప్రోత్సాహం .. నిన్న అక్వా రైతులు .. రేపు సెమీ కండక్టర్స్ ..
ఇలా ఇంకో 1000 ఉంటాయి .. ఏది ఆపలేరు ..
గొడ్డలి పార్టీ సిద్దాంతం రప్పా రప్పా నరకడం ..
తెలుగుదేశం & కూటమి ప్రభుత్వ లక్ష్యం అభివృద్ధి + డబుల్ సంక్షేమం 🔥🔥
#AmaravatiUnstoppable
#SeedAccessRoad #E3Road
#SteelBridge
#Amaravati
#Chandrababunaidu
#Andhrapradesh
రాజధాని అమరావతికి రాజమార్గమైన సీడ్ యాక్సెస్ రోడ్డును, బకింగ్ హామ్ కాలువపై నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను ప్రారంభించాను. సీడ్ యాక్సెస్ రోడ్డుతో అమరావతికి మరింత కనెక్టివిటీ పెరుగుతుంది. అనేక అడ్డంకులు సృష్టిస్తూ, లెక్కకు మించి కోర్టు కేసులతో అడుగడుగునా అడ్��ుపడినా.... అన్నింటినీ దాటుకుని రోడ్డు నిర్మాణం పూర్తి చేసిన పురపాలక శాఖామంత్రి నారాయణ గారికి, సీఆర్డీఏ అధికారులకు అభినందనలు. రాయపూడి వద్ద నూతనంగా నిర్మించిన శాసనమండలి, శాసనసభ్యుల నివాస సముదాయాలను కూడా పరిశీలించాను. త్వరలో వీటిని సభ్యులకు కేటాయిస్తాం. రానున్న రోజుల్లో అమరావతిలో ఒక్కో ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుంది. ఈ శుభారంభంతో ప్రజా రాజధాని అమరావతి అజరామరం అవుతుంది.
@Dr_NarayanaP
@mnadendla
#SeedAccessRoad
#AmaravatiUnstoppable
మహాభారతంలో, యక్షుడు యుధిష్ఠిరుడిని, "ఈ ప���రపంచంలో అత్యంత విచిత్రమైన విషయం ఏమిటి” అని అడగ్గా, అతను ఇలా జవాబిస్తాడు, "ప్రతిరోజూ లెక్కలేనన్ని ప్రాణులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాయి, కానీ మిగిలిన వారు మాత్రం తాము శాశ్వతంగా ఉంటామని నమ్ముతారు." ఇంతకంటే గొప్ప అద్భుతం ఇంకేముంటుంది?
16th August 2026 – SSD & Divya Darshan Tokens Counter Timings
SSD Tokens:
Counters started at 02:30 AM and tokens got finished by 03:37 AM
Srivari Mettu Tokens:
Counter started at 02:30 AM and tokens got finished by 05:54 AM
More details : https://t.co/5h5435b35Q
#tirumala
Deeply honored to be recognized in the #FortuneIndia40Under40 list! This recognition is a testament to the dedication and hard work of the entire @HeritageFoods family and our incredible community of farmers.
As we continue to leverage technology and innovate, our focus remains on creating value for our farmers, consumers, and stakeholders every single day. Onward and upward!
#YSRCPRowdyism#YcpCriminalPolitics#PsychoFekuJagan
కొడుకు వీధి రౌడీలా చెలరేగుతూ ప్రజల మీద పడి దాడులకు దిగుతుంటాడు..
నా కొడుకు సుద్దపూస, అమాయకుడని అని తల్లి సర్టిఫికెటు ఇస్తుంటుంది..
సిదిరి అప్పలరాజు నుంచి విరూపాక్ష దాకా గొడ్డలి పార్టీ బుద్ధి మాత్రం ఒక్కటే..
చెలరేగిపోయి నేరాలు చేయడం.. ఆ తర్వాత నంగనాచి కబుర్లు చెప్పడం..!!
#AndhraPradesh
నా కల నెరవేరడం ఎలా అనే ఆలోచన కలిగినప్పుడు.. లోకేష్ అన్న తప్ప మరొక పేరు గుర్తురాలేదు..
‘తల్లీ నీకేం కావాలో అది చేయి.. ��ేం నీ వెనుక ఉన్నాం.. నీకేం కావాలో అది అందిస్తాం’ అన్నారు.!
ఆ మాటలు నాకు చెప్పలేనంత ధైర్యాన్నిచ్చాయి..
నా కలను నెరవేర్చుకోవడం మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్ గర్వించేలా కష్టపడతాం..
#PVSindhu
#NaraLokesh
#AndhraPradesh
#IntintikiTeluguDesam
ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని 25 లక్షల కుటుంబాలకు చేరువచేసిన టీడీపీ కార్యకర్తలకు, నేతలకు అభినందనలు. ప్రజలకు ప్రభుత్వ విజయాలను వివరించడంతో పాటు, క్షేత్రస్థాయిలో వారు ఎదురవుతున్న సమస్యలు, ప్రజల సలహాలు మరియు అభిప్రాయాలను తెలుసుకోండి. వాటిని పా���్టీ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించడం ద్వారా మరింతగా పార్టీని ప్రజలకు దగ్గర చేయండి.
#2YrsOfTrustDevelopmentWelfare