వచ్చే ఏడాదిలో చేయబోయే జగన్ పాదయాత్రకు ఇప్పటి నుంచే ఇబ్బందులు.
రోజువారీ విచారణ అంటూ గతంలో లాగా వారానికి ఒకసారి పాదయాత్ర మధ్యలో హైదరాబాద్ వచ్చేలా చేస్తున్నారా?
ఇప్పటికే జగన్ ఈసారి ఎలా పాదయాత్ర చేస్తావో మేము చూస్తాం అని కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు బహిరంగంగా బెదిరించిన విషయం తెలిసిందే.
@ncbn రాజకీయం అంటే ఇలాగే ఉంటుంది రా. అన్ని మూసుకుని ఉంటే అందరికి మంచిది. అపర భగీరధుడు అని ఊరికే రాలేదు పేరు. 🙏🙏ప్రెండ్లీ లేదు. కూటమిగానే పోటీ చేస్తున్నాం 🙏
ఏరా బంటి… ఏం నడుస్తుంది రాష్ట్రంలో?
ఒకరేమో “నువ్వు లేకపోతే నేను సీఎం అవ్వను” అంటాడు…
మరొకరేమో “నేను లేకపోతే నువ్వు ఎమ్మెల్యే అవ్వవు” అంటాడు!
ఏందిరా బంటి… రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తుందా? లేక ఒకరి పదవి మరొకరి చేతిలో తాకట్టు పెట్టి బేరాలు నడుస్తున్నాయా?
ఇద్దరూ కలిసి ప్రజలకు ఏం చేస్తారో ఏమో గానీ… ఒకరి పదవి మరొకరి చేతిలో పెట్టి బ్లాక్మెయిల్ చేసుకునే రేంజ్లో ఉన్నార్రా బంటి!
ప్రజల కోసం పాలించాల్సినోళ్లు పదవుల కోసం పంచాయితీ పెట్టుకున్నార్రా బంటి!
పార్టీ బలం పెంచుకోకుండా ఎంతసేపు మా పవనన్న, నా పవనన్న అంటూ భజన చేస్తూ ఉంటే రాజకీయం ఇలాగే ఉంటుంది @naralokesh. కొంచెం తండ్రి నుంచి రాజకీయం నేర్చుకోండి అన్న 🙏
కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల స్థానిక సంస్థల ఎన్నికల్లో NDA కూటమి పొత్తులో భాగంగా 40.1% వాటాతో 2,091 పదవులను కేటాయించాలని జనసేన పార్టీ ప్రతిపాదించింది.
@JanaSenaParty@PawanKalyan#APLocalBodyElections2026