జన్మదిన శుభాకాంక్షలు Kuppili Nagababu Tdp
ఆర్థికంగా ఉన్నత స్థాయిలో స్థిరపడి తెలుగుదేశం పార్టీ వేదికగా ప్రజాసేవలో నీ వంతు కృషి చేయాలని కోరుకుంటూ నీకు కృష్ణా జిల్లా #CBNARMY తరపున హృదయ పూర్వక జన్మ దిన శుభాకాంక్షలు.
#HBD#NAGABABU#CBNARMYKRISHNA
మీరు @ysjagan విజయవాడ నడి బొడ్డున 125 అడుగుల భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ గారి విగ్రహం నిర్మిస్తున్నారు అని తెలిసి చాలా సంతోషపడ్డాను కాని ఈ రోజు దళితుల పట్ల మీ ప్రభుత్వం @YSRCParty సభ్య సమాజం సిగ్గు పడేలా వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను.
CBNARMY ముఖ్య సభ్యుడు Vallurupalli Sai కి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐
నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులు పోందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.#HBD#CBNARMYKRISHNA
పెద్దలు, మాజీ ఎమ్మెల్యే, జగ్గయ్యపేట తెలుగుదేశంపార్టీ ఇంచార్జ్ శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. చక్కని ఆరోగ్యంతో, సంతోషాలతో మీరు జీవనం కొనసాగించాలని, ప్రజాసేవలో మరిన్ని ఉన్నతస్థానాలకు వెళ్లాలని ఆశిస్తున్నాను.
సౌమ్యుడు ని డా రంబరుడు మాజీ ఎమ్మెల్యే శ్రీ @sreeram_Tataiah గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో రాజకీయాల్లో అత్యున్నత పదవులు అలకరించుతూ ప్రజశ్రేయస్సు కొరకు పనిచేసే మరింత శక్తి కలగాలని భగవంతుని కోరుకుంటున్నాము #KrishnaTDP
The Introduction of two bills is an attempt in the AP state legislature to dictate a solution to the problem by legislative fiat. Is it not a fox pause to refer the same to legal dept of the same Govt? Why not to Attorney General?@governorap@BJPAndhra2@INCIndia@BJPindia__
ఐకానిక్ బ్రిడ్జ్,దాములూరు-వైకుంఠపురం బ్యారేజ్ లు ఎందుకుఆపేశారు?వీటీపీఎస్ ఉత్పత్తి ఎందుకుఆపారు,కాంట్రాక్టు ఉద్యోగులకిచ్చిన మాటఏమైంది? మైలవరం,ఇబ్రహీంపట్నంలలో@JaiTDPఇచ్చిన ఇళ్లస్థలాలను ఎందుకు రద్దుచేశారో చెప్పండి@ysjaganగారు. పవిత్రసంగమంలో @ncbn తెచ్చిన పట్టిసీమ గోదావరినీటిని చూడండి
సౌమ్యుడు ని డా రంబరుడు మాజీ ఎమ్మెల్యే శ్రీ @sreeram_Tataiah గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు నా తరపున @CBNArmyKrishna తరపున
మీకు ఆయురారోగ్యాలతో రాజకీయాల్లో అత్యున్నత పదవులు అలకరించుతూ ప్రజశ్రేయస్సు కొరకు పనిచేసే మరింత శక్తి కలగాలని భగవంతుని కోరుకుంటున్నాము
మరో సోషల్ మీడియా సైనికుడి అరెస్ట్
నందిగామ పసుపు సైనికుడు , సిబిఎన్ ఆర్మీ జిల్లా కార్యదర్శి చిరుమామిళ్ల కృష్ణ ని కొద్దిసేపటి క్రితం సిఐడి పోలీసులు అరెస్ట్ చేసారు #WeStandChirumamillaKrishna