#NationalHandloomDay
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మన దేశ గొప్ప సాంస్కృతిక వారసత్వానికి చేనేత రంగం ప్రతీకగా నిలుస్తోంది. మన చేనేత కళాకారుల నైపుణ్యంతో రూపుదిద్దుకునే వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయి. వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి జీవనోపాధి కల్పిస్తున్న రంగాల్లో చేనేత ఒకటి. చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు ప్రజాప్రభుత్వం ‘నేతన్న సేవలో’ కార్యక్రమం కింద ఏడాదికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. మంగళగిరి చేనేతకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు వీవర్స్ శాలను ఏర్పాటు చేశాం.మనమందరం చేనేత ఉత్పత్తులను ఆదరిద్దాం. వాటి వినియోగాన్ని ప్రోత్సహిద్దాం. మన నేతన్నలకు అండగా నిలిచి, చేనేత కళను భావితరాలకు అందిద్దాం.
Thank you, Hon'ble former Union Minister Smt. Smriti Irani Ji. It was a pleasure meeting you. I was delighted to learn about the meaningful work being undertaken by the Alliance for Global Good. My best wishes to you and the entire team for continued success in this noble endeavour.
విశాఖపట్నం అరిలోవ ప్రాంతంలోని తోటగరువులో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు గారు తలపెట్టిన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్ లెన్స్ నిర్మాణ పనులకు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారితో కలిసి భూమిపూజ చేశాను. శిలాఫలకాన్ని ఆవిష్కరించాను. అకాడమీ భవన నమూనాతో పాటు క్రీడాకారులకు అందుబాటులోకి రానున్న అత్యాధునిక సౌకర్యాలు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నాను.
@Pvsindhu1
నా కల నెరవేరడం ఎలా అనే ఆలోచన కలిగినప్పుడు.. లోకేష్ అన్న తప్ప మరొక పేరు గుర్తురాలేదు..
‘తల్లీ నీకేం కావాలో అది చేయి.. మేం నీ వెనుక ఉన్నాం.. నీకేం కావాలో అది అందిస్తాం’ అన్నారు.!
ఆ మాటలు నాకు చెప్పలేనంత ధైర్యాన్నిచ్చాయి..
నా కలను నెరవేర్చుకోవడం మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్ గర్వించేలా కష్టపడతాం..
#PVSindhu
#NaraLokesh
#AndhraPradesh
రష్యా ప్రభుత్వ నియంత్రిత ప్రముఖ రిటైల్ బ్యాంకింగ్ సంస్థ స్బేర్బ్యాంక్ (Sber bank) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్తో మాస్కోలో భేటీ అయ్యాను. భారతదేశంలో బ్యాంకింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రిటైల్ రంగాలకు స్బేర్ బ్యాంక్ గిగాచాట్ ఎల్ఎల్ఎం ను విస్తరించాలని కోరాను. యూపీఐ నెట్వర్క్ భద్రతను పటిష్టం చేస్తూ.. స్బేర్బ్యాంక్ అడ్వాన్స్ డ్ వాయిస్ రికగ్నిషన్ & బయోమెట్రిక్ యాంటీ-ఫ్రాడ్ నెట్వర్క్ కోసం సాంకేతిక సహకారం అందించాలని, ఏపీ ఫార్మా, అగ్రి ఎక్స్ పోర్టర్లకు వ్యవస్థీకృత రుణాలు అందించాలని విజ్ఞప్తి చేశాను.
#InvestInAP
#ChooseSpeedChooseAP
Delighted to meet Oleg Deripaska, founder of RUSAL, one of the world's leading aluminium companies.
We had an insightful discussion on the growing role of aluminium in India's industrial and infrastructure growth story- from mobility and renewable energy to construction, electronics and advanced manufacturing. Andhra Pradesh is emerging as a key hub for metals, minerals and downstream manufacturing, and we explored opportunities to partner across the aluminium value chain. With Andhra Pradesh already home to Rusal’s alumina refinery investment, I look forward to deeper collaboration that can strengthen India's aluminium ecosystem and create high-quality jobs and investments. #AndhraPradesh #InvestAP
#ChooseSpeedChooseAP
పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరంలో కల్లుగీత కార్మికుడు పోలరపు సింహాచలం ఇంటికి వెళ్లి పింఛను అందించాను. శ్రమతో కూడిన కల్లుగీత వృత్తిని గురించి, వారి ఆదాయం, జీవన విధానం గురించి తెలుసుకున్నాను. సింహాచలం కోరినట్లుగా ఆ కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని అధికారులను ఆదేశించాను. తాటి చెట్టు ఎక్కి కల్లుతీసే విధానాన్ని పరిశీలించి... వారు తీసిన తాజా కల్లును రుచిచూశాను.
#PensionsPandugalnAP
World Bicycle Day greetings to bicyclists and cycling enthusiasts around the world! Today recognizes the power of the humble bicycle, a simple, affordable, reliable, and environmentally sustainable means of transport that supports healthier lives and a greener future.
#WorldBicycleDay
A memorable evening that our family will always cherish.
It was an honour and a pleasure to host Hon’ble Prime Minister Shri Narendra Modi Ji at our residence today. His warmth, affection, and generous interaction made this occasion truly special for all of us.
I thank the Hon’ble Prime Minister for this gracious gesture and for his constant encouragement and support towards the development journey of Andhra Pradesh.
@narendramodi
It was a great privilege to welcome Hon’ble Prime Minister Shri Narendra Modi ji to our home in Hyderabad today. Deeply grateful for the warmth, affection and blessings he bestowed upon our family. It was especially memorable to have three generations of our family together with him under one roof. Devaansh was truly blessed to receive his encouragement and blessings as well.
As always, I leave inspired by his unwavering commitment to the nation and deeply motivated to work even harder in service of society and the people. Moments like these remain cherished for a lifetime.
@narendramodi
ఏపీని ప్రపంచస్థాయి “మైస్” (MICE - Meetings, Incentives, Conferences, and Exhibitions) కేంద్రంగా మార్చడమే లక్ష్యం. సింగపూర్ లోని సన్ టెక్ సిటీని సందర్శించిన మంత్రి నారా లోకేష్.డీపీ అర్బన్ ఆర్కిటెక్ట్ సంస్థ డైరెక్టర్ ఆనందన్ కరుణాకరన్ తో లోకేష్ భేటీ .
#LokeshInsingapore
#JobCreatorInChiefLokesh
#ChooseSpeedChooseAP
#NaraLokesh
#GoogleBreaksGroundInVizag
HISTORY IS MADE TODAY. 28.04.2026 will be etched in time. #Vizag is now India’s AI data hub.
Today marks the journey for Vizag from steel to silicon, from coast to global command center. ₹1.35 lakh crore. 1 GW. Up to 2 lakh direct and indirect jobs.
This isn’t a project - it’s a generational shift. What the world searched on @Google.. will now be built in Vizag.
#ChooseSpeedChooseAP
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత బిల్లుకు తాము మద్దతు ఇవ్వడం లేదంటూ లోక్ సభలో వైసీపీ ఎంపీలు వాకవుట్ చేయడం అంటే... దేశ ప్రజలందరి ముందు జగన్ కు అమరావతి పై ఉన్న విషాన్ని కక్కడమే. కక్షను నిరూపించుకోవడమే. అసలు అమరావతి పై జగన్ కు ఎందుకింత కక్ష?
#Amaravati#PsychoFekuJagan
#AndhraPradesh
యువగళం పాదయాత్ర లో హామీ ఇచ్చాను..ఇప్పుడు నిలబెట్టుకున్నాను. చేనేతల సంక్షేమం మా బాధ్యత. మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తూ నేతన్నల జీవనానికి కొత్త వెలుగు ఇస్తూ మాట నిలబెట్టుకుంది ప్రజా ప్రభుత్వం.
#IdhiManchiPrabhutvam