ఇంత ఓవరాక్షన్ చేసి,
పరీక్షా పే రచ్చా, హాల్ టికెట్ మే మచ్చా
అని తెగ బిల్డప్పులిచ్చి ఆఖరికి ఒక్క పరీక్ష సవ్యంగా నిర్వహించలేని పనికిమాలిన విద్యా వ్యవస్థని ఏమనాలి?
ప్రపంచంలో ఎక్కడైనా విద్యార్థులను ఇలా హింసిస్తారా? #సిగ్గుచేటు
Every common man in #India has one great power — the Constitution 🇮🇳
The Constitution does not ask which caste you were born into.
It only sees whether you are an Indian or not.
Congratulations to #Thalapathy#Vijay on becoming the Chief Minister of Tamil Nadu.
#Thalapathi#Tvk
Today is English Language Day!
The English language has given us some of the world's greatest literature, from Shakespeare to Jane Austen to Toni Morrison.
So let's cherish & cultivate our love of language & use it to connect with people from all corners of the 🌏!
Celebrating English Language Day
On this English Language Day, let us appreciate the power of words — to connect, to inspire and to create meaningful impact.
May your words always reflect your unique voice and perspective, enriching conversations and shaping the world around you.
@KTRBRS నమస్కారం సార్ గత మీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులంతా #TSPSC#OTR చేసుకోవడం పూర్తి జరిగింది.
మళ్లీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా #OTR చేయాలని నిరుద్యోగులను ఒత్తిడి గురి చేస్తుంది.
కనీసం ₹10 టీ కొనుక్కొని తాగలేని మా నిరుద్యోగులకు ఇదేం పరీక్ష సార్ 😢
This is 21st century in #Bihar.
A minor girl studying in the 10th grade. Five brutes abducted & r@ped her and thrown her in a well to die.
Her mother, younger sister, & younger brother are crying and screaming.
And on the other side...
Bihar Police sitting on red chair are merely writing justice on paper after taking no action against the accused for long.
మంచి బట్టలు వేసుకుని గౌరవాన్ని కాపాడుకోండమ్మా అని చెప్తే,
అది అంత పెద్ద నేరమా..??🙄
నిండుగా బట్టలు వేసుకోండి అని ఒక మగ వ్యక్తి చెపుతున్నాడంటేనే సగం సిగ్గుతో చావాలి..!!🤦♀️
ఫ్యాషన్ అంటే విప్పి చూపించడం కాదు..!!
నిత్యానంద మీ లాంటి వాళ్ళకోసమే ఒక ద్వీపం కొన్నాడు, అక్కడ మిమ్మల్ని ఆపేటోళ్ళే ఉండరు, హ్యాపీగా వెళ్ళొచ్చు..!!🤗
ఇస్రో సైంటిస్ట్స్ లు..!!👇🙏❤️
@UniofOxford Merry Christmas to you and your family too! 🎄✨
May this beautiful season bring you peace, happiness, good health, and lots of love 💐💐💐
Wishing you joyful moments today and always 🌟
💐🌺 🎇 🎆 🎁 🎁🎄🎄🎄
@Pontifex Merry #Christmas to you and your family too! 🎄✨
May this beautiful season bring you peace, happiness, good health, and lots of love 💐💐💐
Wishing you joyful moments today and always 🌟
💐🌺 🎇 🎆 🎁 🎁🎄🎄🎄