చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను.
అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరిన చిన్న శ్రీను.
పార్టీ కండువా కప్పి చిన్న శ్రీనును ఆహ్వానించిన సీఎం చంద్రబాబు.
మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి సమక్షంలో చేరిన చిన్న శ్రీను.
న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర హైటెన్షన్ వాతావరణం
న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్..